వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు

భారతదేశంలో ఇంధన ధరలను రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా 16 వ రోజు కూడా పెరిగాయి. 16 వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 0.33, రూ. 0.59 పెరిగాయి. కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ కారణంగా రోజు రోజుకి ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు

నేషనల్ క్యాపిటల్ వద్ద లీటరు పెట్రోల్‌ ధర రూ. 79.56, లీటరు డీజిల్‌కు రూ. 78.85. ఈ కొత్త ధరలు ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుండి ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ అవి స్థానిక ఆధారిత పన్నుల కారణంగా ప్రతిరాష్ట్రంలో ఇంధన ధరలలో మనం మార్పును గమనించవచ్చు. మనదేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు కొంత వరకు స్టాండర్డ్ గ ఉన్నప్పటికీ కోల్‌కతా ధరలు వరుసగా కొంత ఎక్కువగా ఉన్నాయి.

వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 90 రోజుల లాక్ డౌన్ తరువాత, పెట్రోలియం మరియు ఆయిల్ కంపెనీలు రోజువారీగా ధరలను సవరించడానికి నిర్ణయం తీసుకున్న ఫలితంగా ఇంధన ధరలలో వరుసగా పెరుగుదల కనిపిస్తోంది. జూన్ 7 నుండి ప్రతిరోజూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

MOST READ:డీలర్‌షిప్ చేరుకుంటున్న కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్, డెలివరీస్ ఎప్పుడంటే ?

వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు

పెట్రోల్ యొక్క అసలైన ధర సుమారు రూ. 50.69 కాగా, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అదనంగా రూ. 32.98, మరియు లోకల్ సేల్స్ టాక్స్ / వ్యాల్యూ యాడెడ్ టాక్స్ అదనంగా రూ .17.71. డీజిల్ విషయానికొస్తే, సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలకు రూ. 31.83, లోకల్ సేల్స్ టాక్స్ / వ్యాల్యూ యాడెడ్ టాక్స్ లు రూ .17.60 గా ఉన్నాయి.

వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాలను రూ. 3.00 పెంచింది, మరియు మళ్లీ పెంచినప్పుడు పెట్రోల్ మరియు డీజిల్‌కు వరుసగా రూ. 10 మరియు రూ. 13 కొనుగోలు చేయవచ్చు. ఈ పెరుగుదల వల్ల రూ. 2 లక్షల కోట్ల ఆదాయం చేకూరింది.

MOST READ:ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు, ఎక్సైజ్ సుంకం పెంపును వినియోగదారులకు చెల్లించేలా కాకుండా రేట్ల తగ్గింపుకు వ్యతిరేకంగా ఇంధన ధరలను సర్దుబాటు చేశాయని చెప్పారు.

వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు

వరుసగా 16 వ రోజు ఇంధన ధరల పెరుగుదల గురించి డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

ఇంధన ధరల పెరుగుదల ఆటో పరిశ్రమపై ఖచ్చితంగా కొంతవరకు ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. రోజు రోజుకి ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్న సందర్భంగా వాహనదారులు కొంత ప్రతిఉకూల పరిస్థితులను ఎదుర్కోక తప్పదు.

MOST READ:కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

Most Read Articles

English summary
Petrol And Diesel Prices Increase For 16th Consecutive Day. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X