లాక్‌డౌన్ సమయంలో కొంపముంచిన పేస్ బుక్ పోస్ట్

కరోనా వైరస్ కారణంగా భారతదేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేయబడింది. ప్రస్తుతం దేశంలో రెండవ దశ లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ రెండవదశ లాక్ డౌన్ 2020 మే 03 వరకు అమలులో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం షరతులతో కూడిన మినహాయింపు ఇవ్వబడింది. కానీ దేశవ్యాప్తంగా ప్రజలు బయటకు రాకూడదని నిబంధనలు విధించారు. దేశం మొట్ట లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ కొంతమంది అనవసరంగా లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ తిరుగుతూనే ఉన్నారు.

లాక్‌డౌన్ సమయంలో కొంపముంచిన పేస్ బుక్ పోస్ట్

ఛత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో లాక్ డౌన్ ఇప్పటికీ అమలులో ఉంది. కానీ ఒక యువకుడు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడు. అనవసరంగా బయటకి రావడం మాత్రమే కాకుండా అతను తన పేస్ బుక్ పేజీలో బిఎమ్‌డబ్ల్యూ కారులో కూర్చుని ప్రత్యక్ష ప్రసారం చేసాడు. రాయ్‌పూర్‌లో లాక్‌డౌన్‌కు ఎటువంటి మినహాయింపు లేదు. కాబట్టి కార్లు, బైకులు బయటికి రాకూడదని నిషేధించబడింది. కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల అతన్ని మరియు ఆ కారుని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

లాక్‌డౌన్ సమయంలో కొంపముంచిన పేస్ బుక్ పోస్ట్

అతన్ని అరెస్టు చేయడమే కాకుండా, తన తప్పును ఒప్పుకుని వాహనంతో ఫేస్‌బుక్‌లో ఫోటోను పోస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ తరహా పొరపాటు చేయకుండా మళ్ళీ హెచ్చరించాడు. యువకుడిని అభినయ్ సోనిగా గుర్తించారు. ఈ యువకుడు తాను క్షమాపణలు చెప్పే ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయించారు.

MOST READ:బిఎస్ 6 మహీంద్రా ఆల్తూరస్ జి 4 ఎస్‌యువి : ధర & ఇతర వివరాలు

లాక్‌డౌన్ సమయంలో కొంపముంచిన పేస్ బుక్ పోస్ట్

రాయ్‌పూర్ ఎస్పీ ఆరిఫ్ షేక్ దీని గురించి ట్వీట్ చేస్తూ, లాక్‌డౌన్ సోషల్ మీడియా లేదా ట్రాఫిక్ యొక్క అన్ని నియమాలను బాధ్యతాయుతంగా పాటించాలని అన్నారు. లేకపోతే కఠినమైన చర్య తీసుకుంటామన్నారు.

లాక్‌డౌన్ సమయంలో కొంపముంచిన పేస్ బుక్ పోస్ట్

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండాలని పోలీసులు సలహా ఇచ్చినప్పటికీ కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. అలాంటి వారిని అరెస్టు చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

MOST READ:ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతగా ఆకాశంలో హార్ట్ వేసిన పైలెట్

ఇటీవల ఇండోర్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. ఈ సంఘటనలో, మాస్కు ధరించిన యువకుడికి కఠిన శిక్ష విధించబడింది. దీన్ని మళ్లీ రిపీట్ చేయకూడదని హెచ్చరించాడు.

లాక్‌డౌన్ సమయంలో కొంపముంచిన పేస్ బుక్ పోస్ట్

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లగించిన చాలామంది వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులు ఎంతటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ కరోనా మహమ్మారిపైన పోరాడుతున్న ప్రభుత్వానికి మనవంతు మద్దతు కూడా ప్రకటించాలి.

MOST READ:భూలోక స్వర్గాన్ని తలపించే బాలీవుడ్ యాక్టర్స్ యొక్క వానిటీ వ్యాన్స్

Most Read Articles

English summary
Raipur youth breaks lockdown with his BMW car arrested. Read in Telugu.
Story first published: Tuesday, April 28, 2020, 17:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X