మాడిఫై మారుతి సుజుకి జిప్సీ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్

ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అయిన సల్మాన్ ఖాన్ ఆటో మొబైల్ ఔత్సాహికుడనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే చాల ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లను కలిగి వున్నా సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరో కొత్త మాడిఫై మారుతి సుజుకి జిప్సీ కారును కలిగి ఉన్నాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !

మాడిఫై మారుతి సుజుకి జిప్సీ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ ఇటీవల కాలంలోనే ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబి ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. గతంలో మారుతి సుజుకి యొక్క జిప్సీ కారు మార్కెట్లో బాగా ప్రాచుర్యం చెందింది. ఈ మధ్య కాలంలోనే సల్మాన్ ఖాన్ మాడిఫై చేసిన జిప్సీ కారులో కనిపించాడు.

మాడిఫై మారుతి సుజుకి జిప్సీ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ యొక్క జిప్సీ కారియు చాల మాడిఫై చేయబడింది. ఈ మాడిఫైడ్ చేయబడిన ఈ కారులో ఆఫ్ రోడ్ బంపర్, ఆఫ్ రోడ్ బల్బార్, ఫ్రంట్ కాలి హుక్, ఎలక్ట్రిక్ వించ్,హెడ్‌ల్యాంప్‌లు బాగా మాడిఫైడ్ చేయబడ్డాయి.

మాడిఫై మారుతి సుజుకి జిప్సీ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్

అంతే కాకుండా డీప్ డిష్ ఆఫ్-రోడ్ స్పెక్ రిమ్స్ టైర్లు కూడా అమర్చబడి ఉంటాయి, ఇవి సాధారణ చక్రాల కంటే శక్తివంతమైనవిగా ఉంటాయి.

మాడిఫై మారుతి సుజుకి జిప్సీ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్

ఇది కారును కఠినమైన రహదారులపై సౌకర్యవంతంగా ప్రయాణించడానికి చాల అనుకూలంగా ఉంటుంది. డ్రైవర్ దగ్గర స్నార్కెల్ వ్యవస్థాపించబడింది. దీనివల్ల కారు ఎటువంటి సమస్యలు లేకుండా నీటిలో కూడా కదులుతుంది.

మాడిఫై మారుతి సుజుకి జిప్సీ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్

ఈ మాడిఫైడ్ చేయబడిన జిప్సీ కారు వెనుక భాగంలో హార్డ్ టాప్ ఉంది. ఫ్లేర్డ్ వీల్ ఆర్క్‌తో సహా అనేక మార్పులు చేయబడ్డాయి. కారు ఓనర్ అభిరుచికి అనుగుణంగా సవరించబడింది. జాన్ అబ్రహం మారుతి సుజుకి జిప్సీ కారును కూడా కలిగి ఉన్నారు. అతను ఈ కారులో చాలాసార్లు కనిపించాడు.

మాడిఫై మారుతి సుజుకి జిప్సీ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్

మారుతి సుజుకి గత ఏడాది జిప్సీ కారును అధికారికంగా నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందుకు కారు నిలిపివేయడం జరిగింది. ఈ కారుకు భారతదేశంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇది ఏ రహదారిలోనైనా సజావుగా నడుస్తుంది.

మాడిఫై మారుతి సుజుకి జిప్సీ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్

ఈ కారును భారతదేశంలో పారా మిలటరీ దళాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. మారుతి సుజుకి జిప్సీ తప్ప వేరే కారును విడుదల చేయలేదు. అయితే వచ్చే ఏడాది జిప్సీ కారు మాదిరిగా కొత్త జిమ్మిక్కీ కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నారు.

Most Read Articles

English summary
Salman Khan driving modified Maruti Gypsy in Mumbai. Read in Telugu.
Story first published: Monday, March 9, 2020, 12:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X