ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ టర్బో యొక్క సూపర్ టీజర్.. మీరు చూసారా!

టాటా మోటార్స్ తన కొత్త ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పుడు టాటా మోటార్స్ త్వరలో విడుదల చేయనున్న తన టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ యొక్క టీజర్‌ ను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ టర్బో సూపర్ టీజర్.. మీరు చూసారా!

కొత్త టాటా అల్ట్రోజ్ టర్బో వేరియంట్ 2021 జనవరి 13 న భారత మార్కెట్లో విడుదల కానుంది. టాటా విడుదల చేసిన టీజర్ కి "టర్బోచార్జ్ ఇన్ 2021" అని పేరుపెట్టింది. కొత్త టాటా అల్ట్రోజ్ టర్బో వేరియంట్లో 1.2-లీటర్ పెట్రోల్ టర్బో ఇంజన్ అమర్చబడింది. ఈ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ టర్బో సూపర్ టీజర్.. మీరు చూసారా!

టాటా అల్ట్రోజ్ ఎక్స్ఇ, ఎక్స్ఎమ్, ఎక్స్‌టి మరియు ఎక్స్‌జెడ్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇప్పుడు లభిస్తున్న టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ వెర్షన్ ధర భారత మార్కెట్లో రూ. 5.44 లక్షల నుంచి రూ .7.89 లక్షల వరకు ఉంది.

MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ టర్బో సూపర్ టీజర్.. మీరు చూసారా!

టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ ఇంజన్ లో మాత్రమే కాకుండా, ఇప్పుడు మరో రెండు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 85 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ టర్బో సూపర్ టీజర్.. మీరు చూసారా!

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే అది 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ 89 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ టర్బో సూపర్ టీజర్.. మీరు చూసారా!

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఆల్ట్రోజ్ కారును దేశీయ మార్కెట్లో కంపెనీ మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఆవిష్కరించింది. సుమారు ఒక సంవత్సరం తరువాత, టాటా ఆల్ట్రోజ్ కారు యొక్క టర్బో పెట్రోల్ వేరియంట్‌ను ఆవిష్కరించింది.

MOST READ:ద్విచక్ర వాహనాల అమ్మకాలలో కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న తెలంగాణ

ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ టర్బో సూపర్ టీజర్.. మీరు చూసారా!

టాటా అల్ట్రోజ్ కార్ ఇంపాక్ట్ 2.0 డిజైన్ స్టైల్ కలిగి ఉంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ఎల్‌ఈడీ టైల్లైట్, 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ టర్బో సూపర్ టీజర్.. మీరు చూసారా!

అంతే కాకుండా ఈ కారులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇచ్చే 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. మౌంటెడ్ కంట్రోల్స్ తో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉంది.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ టర్బో సూపర్ టీజర్.. మీరు చూసారా!

టాటా అల్ట్రోజ్‌ను టర్బో పెట్రోల్ వెర్షన్ విడుదలైన తర్వాత దేశీయ మార్కెట్లో ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తద్వారా అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో అడుగుపెట్టిన తర్వాత ఇది హ్యుందాయ్ ఐ 20 టర్బో మరియు పోలో జిటి టిఎస్ఐ వంటి వాటికీ ప్రత్యరహిగా ఉంటుంది.

ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ టర్బో సూపర్ టీజర్.. మీరు చూసారా!

టాటా మోటార్స్ ప్రస్తుతం టాటా అల్ట్రోజ్ టర్బో పెట్రోల్ వేరియంట్ మాత్రమే కాకుండా మరో రెండు కొత్త కార్లను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. టాటా మోటార్స్ త్వరలో విడుదల చేయనున్న ఆ రెండు వేరియంట్స్ గ్రావిటాస్ మరియు హెచ్‌బిఎక్స్ మినీ ఎస్‌యూవీ.

Most Read Articles

English summary
Tata Altroz Turbo Teaser Released. Read in Telugu.
Story first published: Thursday, December 31, 2020, 20:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X