లాక్‌డౌన్ ఎఫెక్ట్ : 20 రోజులు కారులో నివసించిన ఇద్దరు వ్యక్తులు

కరోనా వైరస్ ప్రభావం వల్ల మార్చి 24 న భారతదేశంలో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే రాష్ట్రాల సరిహద్దులు మూసివేయడం జరిగింది. రాత్రిపూట ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : 20 రోజులు కారులో నివసించిన ఇద్దరు వ్యక్తులు

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు సురక్షితంగా ఇంటికి తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత గుజరాత్‌లో కర్ణాటకకు ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉండిపోవాల్సి పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకకి చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు లాక్ డౌన్ అమలు చేసినప్పటినుంచి నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌లోనే నివసించారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : 20 రోజులు కారులో నివసించిన ఇద్దరు వ్యక్తులు

దక్షిణాది కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూరులోని కెమ్మిన్జే గ్రామానికి చెందిన సమేత్కాకు చెందిన ఆశిక్ హుస్సేన్, మహ్మద్ తకీన్ మారిల్ ఇద్దరు వ్యాపారవేత్తలు వ్యాపార నిమిత్తం గుజరాత్ వెళ్లారు. గత 20 రోజులుగా గుజరాత్‌లోని వల్సాడ్‌లోని ఉంబర్‌గావ్‌లో వీరిద్దరూ లాక్ డౌన్ వల్ల చెక్‌పాయింట్ వద్ద ఆగిపోయారు.

MOST READ: ఇండియాలో క్లిక్ స్కూటర్ ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకంటే..?

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : 20 రోజులు కారులో నివసించిన ఇద్దరు వ్యక్తులు

ఈ ఇద్దరు వ్యాపారవేత్తలు మార్చి 23 న గుజరాత్ లోని వల్సాద్ నుండి బయలుదేరారు, కాని బిలాద్ తాలూకా సమీపంలోని వల్సాద్ జిల్లాలోని ఉంబెర్గావ్ వద్ద ఆగిపోయారు. వారిద్దరూ తమ గురించి సరైన సమాచారం ఇచ్చినప్పటికీ, వారిని చెక్ పాయింట్ వద్ద ఉన్న పోలీసులు వెళ్ళడానికి అనుమతించలేదు. వారు అప్పటి నుంచి తమ నిస్సాన్ మైక్రా కారులోనే ఉన్నారు.

MOST READ: టోల్ ఆపరేటర్లకు జరిగిన నష్టాన్ని భరించనున్న నేషనల్ హైవే అథారిటీ

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : 20 రోజులు కారులో నివసించిన ఇద్దరు వ్యక్తులు

సమీపంలోని రెస్టారెంట్ యజమాని వారి సౌలభ్యం ప్రకారం వాష్‌రూమ్ మరియు టాయిలెట్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతించారు. స్థానికులు మరియు సామాజిక కార్యకర్తలు వారికి ఆహారం, మందులు కూడా అందిస్తున్నారు. అయినప్పటికీ వారికి తగినన్ని సదుపాయాలు లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : 20 రోజులు కారులో నివసించిన ఇద్దరు వ్యక్తులు

రషీద్ విట్లా అనే సామాజిక కార్యకర్త ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం ద్వారా వీరిద్దరికి సహాయం చేస్తున్నారు. దూర ప్రాంతాలలో ఉన్న ప్రజలు కుటుంబం కూడా సమస్యను పరిష్కరించడానికి మరియు వారిని ఇంటికి వెళ్ళనివ్వమని పోలీసులపై ఒత్తిడి తెస్తోంది.

MOST READ:భారత్‌లో నిలిపివేయబడిన టీవీఎస్ జుపిటర్ గ్రాండే స్కూటర్, ఎందుకో తెలుసా..?

కారు లోపల వారిద్దరూ నిద్రిస్తున్న ఫోటోలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చాలా మందికి తెలిసినట్లుగా, నిస్సాన్ మైక్రో పెద్ద హ్యాచ్‌బ్యాక్ కారు కాదు, అంతే కాకుండా ఇద్దరు పెద్ద వ్యక్తులు హాయిగా పాడుకోవడానికి అవకాశం లేదు. అక్కడి అధికారుల ఇంకా దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఎట్టకేలకు వారు త్వరగా సహాయం పొందుతారని మరియు వీలైనంత త్వరగా ఈ పరిస్థితి నుండి బయటపడగలరని మేము ఆశిస్తున్నాము.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : 20 రోజులు కారులో నివసించిన ఇద్దరు వ్యక్తులు

లాక్ డౌన్ కారణంగా చాలామంది ఎక్కడెక్కడో ఉండిపోయారు. ఈ నేపధ్యానికి సంబంధించిన కొన్ని వార్తల ప్రకారం తన కొడుకుని రక్షించడానికి ఒక మహిళ స్కూటర్‌లో 1,400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగా, లాక్‌డౌన్ తర్వాత తన కుమార్తెను రక్షించడానికి జార్ఖండ్‌కు చెందిన ఒక వ్యక్తి రాజస్థాన్‌ దాక వెళ్ళాడు అంతే కాకుండా ఒక వ్యక్తి సైకిల్ పై 1800 కిలోమీటర్లు ప్రయాణించి తన స్వగ్రామం చేరాడు.

లాక్ డౌన్ వల్ల బయటి ప్రాంతాలలో ఇరుక్కున్న చాలామంది ఇటువంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయం చేయాలి.

Most Read Articles

English summary
Stuck in Corona Virus lockdown, 2 men forced to live in Nissan Micra for 20 days [Video]. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X