వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

టాటా సుమో అంటే తెలియని వారు ఉండరు. ఇది దాదాపు రెండు దశాబ్దాలుగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న వాహనం. టాటా సుమో దేశీయ మార్కెట్లో ఎంతోమంది కస్టమర్ల మనసు దోచిన మోడల్. ఇప్పటికి కూడా ఏ మాత్రం ప్రజాభిమానం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు.

వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

టాటా మోటార్స్ కంపెనీ మొట్టమొదట టాటా సుమోను 1994 లో ప్రారంభించింది. 25 సంవత్సరాలుగా భారత మార్కెట్లో ఉత్పత్తిలో ఉన్న ఈ టాటా సుమో, సరైన సేఫ్టీ ఫీచర్స్ లేకపోవడం వల్ల కొంత విఫలమైంది. అయితే ఇది మార్కెట్లో మొత్తం 1 లక్ష యూనిట్లను విక్రయించగలిగింది.

వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

ప్రస్తుతం ఆటో పరిశ్రమ చాలా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో అనేక కొత్త ఫీచర్స్ తో వాహనాలు మార్కెట్లో అడుగుపెడుతున్నాయి. కానీ టాటా సుమోలో ఆధునిక ఫీచర్స్ లేకపోవడం వల్ల కాలక్రమేణా అమ్మకాలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ కారణంగానే టాటా సుమో 2019 లో నిలిపివేయబడింది.

MOST READ:మీరెప్పుడూ చూడని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వీడియో.. ఇప్పుడు చూసెయ్యండి

వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

టాటా సుమో ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ ఈ మోడల్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చాలా మోడిఫైడ్ టాటా సుమో కార్లకు సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. ఇదే తరహాలో మరో మోడిఫైడ్ టాటా సుమో వీడియో బయటపడింది.

వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

మోడిఫైడ్ టాటా సుమో వీడియో రోహిత్ మెహతా సాయి ఆటో యాక్సెసరీస్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఈ టాటా సుమో ముందు భాగంలో రింగ్ టైప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో స్టాక్ హెడ్‌ల్యాంప్‌ను పొందుతుంది. ఫాగ్ లాంప్స్ బంపర్‌పై వ్యవస్థాపించబడ్డాయి.

MOST READ:హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

ఈ సుమోలోని బోనెట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉంటుంది. హెడ్లైట్లు స్టాండర్డ్ హాలోజన్ బల్బులకు బదులుగా హెహ్ఐడి యూనిట్లు ఉంటాయి. సైడ్ ప్రొఫైల్‌లో సైడ్ ఫెండర్‌లో పొందుపరిచిన స్టాక్ టర్న్ ఇండికేటర్‌ కలిగి ఉంటుంది. అంతే కాకుండా 15 ఇంచెస్ వీల్ కూడా ఉంటుంది.

వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

ఇప్పుడు ఈ టాటా సుమో అల్లాయ్ వీల్ లుక్ ఇచ్చే డ్యూయల్ టోన్ వీల్ క్యాప్స్ పొందుతారు. ఈ సుమోలోని డోర్స్ బ్లాక్అవుట్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. దీని వెనుక భాగంలో టైల్ లాంప్స్ అమర్చబడి ఉంటుంది. అంతే కాకుండా వెనుక భాగంలో స్పాయిలర్ కూడా ఉంది.

MOST READ:కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

డాష్‌బోర్డ్‌లోని సెంటర్ కన్సోల్ కూడా ఎల్ఇడి స్ట్రిప్‌ను అందుకుంటుంది. 25 ఏళ్లుగా భారత మార్కెట్లో ఉత్పత్తిలో ఉన్న టాటా సుమో ఎంతో ప్రజాదరణ పొంది ఆధునిక యుగంలో సేఫ్టీ ఫీచర్స్ లేని కారణంగా ఉత్పత్తి పూర్తిగా నిలిపివేయబడింది. కానీ ఈ టాటా సుమోలు భారతీయ రోడ్లపై ఇప్పు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి.

వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

టాటా సుమో భారత మార్కెట్లో టాటా మోటార్స్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. టాటా సుమో సంస్థ యొక్క ఎమ్‌పివి మరియు ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో ఒకటి. టాటా సుమో గోల్డ్‌ను దేశీయ మార్కెట్లో చివరి వేరియంట్‌గా విడుదల చేశారు.

MOST READ:మీకు తెలుసా.. అంతర్రాష్ట్ర ప్రయాణానికి ఈ టెస్ట్ అవసరం లేదు

Image Courtesy: Rohit Mehta Sai Auto Accessories

Most Read Articles

English summary
old Tata Sumo Muv Modi modified Beautifully. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X