ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో, దేశంలో వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఫిబ్రవరి 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది.

ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మారుతి సుజుకి గడచిన నెలలో నెలలో మొత్తం 1,64,469 వాహనాలను విక్రయించింది. వీటిలో 1,47,483 కార్లను దేశీయ మార్కెట్లో విక్రయించగా, 11,486 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ పేర్కొంది.

ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

ఇవి కాకుండా, ఓఈఎఎమ్ సరఫరాలో భాగంగా, మారుతి సుజుకి మొత్తం 5,500 యూనిట్లను టొయోటాకు కంపెనీకి విక్రయించింది. (మారుతి సుజుకి నుండి టొయోటా కొనుగోలు చేసే బాలెనో, విటారా బ్రెజ్జా కార్లను గ్లాంజా మరియు అర్బన్ క్రూయిజర్‌ల రూపంలో కంపెనీ విక్రయిస్తోంది).

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

వార్షిక అమ్మకాలతో పోల్చుకుంటే, ఫిబ్రవరి 2020తో పోలిస్తో ఫిబ్రవరి 2021లో మారుతి సుజుకి ఇండియా మొత్తం అమ్మకాలు 11.8 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం విక్రయాలు 1,47,110 యూనిట్లుగా ఉన్నాయి.

ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

ఇయర్ టు డేట్ పరంగా చూసుకుంటే, ఏప్రిల్ 2020 మరియు ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు 14,79,505 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతుల్లో కంపెనీ 12.8 శాతం వృద్ధిని సాధించింది. ఏప్రిల్ 2019 మరియు ఫిబ్రవరి 2020 సమయంలో కంపెనీ అమ్మకాలు 12,90,847 యూనిట్లుగా ఉన్నాయి.

MOST READ:వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

మినీ మరియు కాంపాక్ట్ కార్ విభాగంలో మారుతి సుజుకి అందిస్తున్న ఉత్పత్తులు అత్యధికంగా అమ్ముడై, కంపెనీ అమ్మకాల వృద్ధికి సహకరించాయి. ఫిబ్రవరి 2021లో ఈ విభాగంలో అమ్మకాలు 7.3 శాతం వృద్ధి చెందాయి. ఆల్టో మరియు ఎస్-ప్రెసో మోడళ్ల అమ్మకాలు 23,959 యూనిట్లుగా నమోదై 12.9 శాతం వృద్ధిని సాధించాయి.

ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

అలాగే, ఫిబ్రవరి 2021లో ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ మోడళ్లయిన వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ మరియు టూర్ ఎస్ మోడళ్ల మొత్తం అమ్మకాలు 80,517 యూనిట్లుగా నమోదై 15.3 శాతం పెరిగాయి.

MOST READ:ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు

ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 69,328 యూనిట్లను విక్రయించింది. ఇవే కాకుండా, మారుతి సుజుకి మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ గత నెలలో 1,510 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ మోడల్ అమ్మకాలు 2,544 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మోడల్ అమ్మకాలు 40.6 శాతం తగ్గాయి.

ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

మారుతి సుజుకి యుటిలిటీ వాహన విభాగంలో అమ్మకాలు ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ ఈ విభాగంలో మారుతి ఎర్టిగా, ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా మరియు ఎక్స్‌ఎల్6 మోడళ్లను విక్రయిస్తోంది. ఫిబ్రవరి 2021లో ఈ విభాగం మొత్తం అమ్మకాలు 26,884 యూనిట్లుగా నమోదయ్యాయి.

MOST READ:స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

గత ఏడాది ఫిబ్రవరి (2020)లో ఈ విభాగం మొత్తం అమ్మకాలు 22,604 యూనిట్లుగా ఉండి 18.9 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. మారుతి సుజుకి నుండి లభిస్తున్న అత్యంత సరసమైన ఎమ్‌పివి మారుతి ఈకో గత నెలలో 11,891 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

ఫిబ్రవరి 2021లో ఏయే మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుసా?

గత ఏడాది ఇదే సమయంలో ఈకో అమ్మకాలు 11,227 యూనిట్లుగా నమోదై 5.9 శాతం వృద్ధిని సాధించాయి. మారుతి సుజుకి నుండి లభిస్తున్న ఏకైక వాణిజ్య వాహనం మారుతి సూపర్ క్యారీ గత నెలలో 2,722 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

Most Read Articles

English summary
Maruti Suzuki Sold 1,64,469 Units In February 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X