Skoda Slavia టైమ్‌లైన్: లాంచ్ & డెలివరీ డీటైల్స్

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) ఇటీవల నవంబర్ 18న దేశీయ మార్కెట్లో తన మిడ్ సైజ్ ప్రీమియం సెడాన్ అయిన స్కోడా స్లావియా (Skoda Slavia) ను ఆవిష్కరించింది. కంపెనీ ఈ కొత్త కారుని ఆవిష్కరించినప్పటినుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కొత్త సెడాన్ భారతీయ మార్కెట్లో 2022 లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.

Skoda Slavia టైమ్‌లైన్: లాంచ్ & డెలివరీ డీటైల్స్

కంపెనీ యొక్క తాజా నివేదికల ప్రకారం, స్కోడా స్లావియా 2022 లో లాంచ్ అయిన తరువాత, డెలివరీలు 2022 ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ తన కొత్త స్కోడా స్లావియా సెడాన్‌ను ప్రతి నెలా 3,000 నుండి 4,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కావున కంపెనీ దీనికోసం సన్నాహాలు సిద్ధం చేస్తుంది.

స్కోడా స్లావియా MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. దీని డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా వంటి సెడాన్‌ల నుండి ప్రేరణ పొందింది. కొత్త స్కోడా స్లావియా కంపెనీ ప్రస్తుత ర్యాపిడ్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. కావున దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

Skoda Slavia టైమ్‌లైన్: లాంచ్ & డెలివరీ డీటైల్స్

ఈ సెడాన్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ సెడాన్‌లో కంపెనీ సిగ్నేచర్ బటర్‌ఫ్లై ఆకారపు ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ అందించింది. అంతే కాకుండా ఇందులో ఎల్-షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ రీసెస్‌ను కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

Skoda Slavia టైమ్‌లైన్: లాంచ్ & డెలివరీ డీటైల్స్

కంపెనీ ఇంతకుముందే ఈ స్లావియా సెడాన్ యొక్క ఇంటీరియర్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని క్యాబిన్‌ను డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో పరిచయం చేసింది, ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు అపోల్స్ట్రే కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి.

Skoda Slavia టైమ్‌లైన్: లాంచ్ & డెలివరీ డీటైల్స్

అంతే కాకుండా డ్యాష్‌బోర్డ్‌కి డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో బ్లాక్ పియానో ​​ఫినిషింగ్ కూడా ఇవ్వబడింది, కావున ఇది మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంట్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 25.4 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లను పొందుతుంది.

Skoda Slavia టైమ్‌లైన్: లాంచ్ & డెలివరీ డీటైల్స్

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

Skoda Slavia టైమ్‌లైన్: లాంచ్ & డెలివరీ డీటైల్స్

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Skoda Slavia టైమ్‌లైన్: లాంచ్ & డెలివరీ డీటైల్స్

కొత్త స్కోడా స్లావియా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని భావిస్తున్నాము. భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్లావియా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త సెడాన్ మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Wednesday, November 24, 2021, 12:40 [IST]
English summary
New skoda slavia launch timeline and expected delivery time details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+