మీకు తెలుసా.. Mirabai Chanu కు గిఫ్ట్‌గా Renault Kiger

జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఒలంపిక్ గేమ్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రపంచ దేశాలలోని గొప్ప ఆటగాళ్లకు దీటుగా నిలబడి, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపటి అన్ని ఒలింపిక్స్‌ల కంటే ఇప్పుడు భారతదేశం ఎక్కువ పతకాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం ఏడు పతకాలు సాధించింది. ఈ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ లో Mirabai Chanu (మీరాబాయ్ చాను) సిల్వర్ మెడల్ సాధించి శుభారంభం చేసింది.

మీకు తెలుసా.. మీరాబాయి చానుకు గిఫ్ట్‌గా రెనాల్ట్ కైగర్

ఇటీవల Mirabai Chanu (మీరాబాయ్ చాను) ప్రముఖ వాహన తయారీదారు Renault India కొత్త Kiger Suv ని గిఫ్ట్ గా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. భారతీయ మార్కెట్లో Renault India 10 సంవత్సరాలు నిరాఘాటంగా పూర్తి చేసుకుంది.

మీకు తెలుసా.. మీరాబాయి చానుకు గిఫ్ట్‌గా రెనాల్ట్ కైగర్

Renault India వైస్ ప్రెసిడెంట్ 'Sudhir Malhotra' ఇటీవల మీరాబాయి చానుకు కొత్త Renault Kiger Suv 'కీ' అందించారు. Renault India ఈ సంవత్సరం ప్రారంభంలో Renault Kiger ను విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ కొత్త కైగర్ చూడటానికి చాలా సింపుల్ గా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది.

మీకు తెలుసా.. మీరాబాయి చానుకు గిఫ్ట్‌గా రెనాల్ట్ కైగర్

Renault India తన Kiger Suv RXT(O) వేరియంట్‌ను ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త Renault Kiger Suv RXT(O) ప్రారంభ ధర రూ. 7.37 లక్షలు. Kiger Suv RXT(O) పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందించబడుతుంది. అయితే, ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల ఎంపికను పొందుతుంది.

మీకు తెలుసా.. మీరాబాయి చానుకు గిఫ్ట్‌గా రెనాల్ట్ కైగర్

Kiger యొక్క కొత్త RXT(O) వేరియంట్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఆర్ఎక్స్‌టి వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొత్త వేరియంట్ Kiger RXZ వేరియంట్ ని టాప్-స్పెక్ వేరియంట్ క్రింద ఉంచబడింది. ఇది అనేక అదనపు ఫీచర్స్ కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. మీరాబాయి చానుకు గిఫ్ట్‌గా రెనాల్ట్ కైగర్

కొత్త RXT(O) వేరియంట్ అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ తో పాటు పిఎమ్2.5 అడ్వాన్స్‌డ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, ఇది క్యాబిన్లోని గాలిని శుద్ధి చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఇందులో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

మీకు తెలుసా.. మీరాబాయి చానుకు గిఫ్ట్‌గా రెనాల్ట్ కైగర్

ఇవి మాత్రమే కాకూండా ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ఉన్నాయి. ఇది 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్‌ను కూడా పొందుతుంది. ఈ కొత్త వేరియంట్ క్విడ్ మరియు ట్రైబర్ మాదిరిగానే ఎల్ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పుష్-బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ వంటి వాటిని కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. మీరాబాయి చానుకు గిఫ్ట్‌గా రెనాల్ట్ కైగర్

Kiger RXT(O) వేరియంట్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహనదారుని భద్రతకు అనుకూలంగా ఉంటాయి.

మీకు తెలుసా.. మీరాబాయి చానుకు గిఫ్ట్‌గా రెనాల్ట్ కైగర్

Renault కంపెనీ తన కొత్త Kiger యొక్క కొత్త RXT(O) వేరియంట్‌ను ప్రారంభించడంతో, భారతీయ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని చూస్తోంది. అంతే కాకుండా కంపెనీ యొక్క విక్రయాలను కూడా పెంచడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉండే కొత్త RXT(O) వేరియంట్‌ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి RXE, RXL, RXT మరియు RXZ వేరియంట్స్.

మీకు తెలుసా.. మీరాబాయి చానుకు గిఫ్ట్‌గా రెనాల్ట్ కైగర్

Kiger RXT రెండు ఇంజిన్ ఆప్షన్‌లలో అమ్ముడవుతోంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇందులోని 1.0-లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 72 బిహెచ్‌పి పవర్ మరియు 96 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో అందించబడింది.

మీకు తెలుసా.. మీరాబాయి చానుకు గిఫ్ట్‌గా రెనాల్ట్ కైగర్

అదేవిధంగా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 99 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో మాత్రమే కంపెనీ ఈ ఇంజిన్‌ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. మొత్తానికి Kiger RXT వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.దేశీయ మార్కెట్లో ఉన్న Renault Kiger RXT అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో కంపెనీ మంచి అమ్మకాలు జరపడానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Renault india gifts new kiger suv to olympic medalist mirabai chanu details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X