స్పాట్ టెస్ట్‌లో కనిపించిన స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్; లాంచ్ ఎప్పుడంటే
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'స్కోడా' దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తన 2021 కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కొత్త స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ కొత్త మార్పులతో మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఇటీవల కంపెనీ యొక్క ఈ కొత్త ఎస్‌యూవీని మహారాష్ట్రలో స్పాట్ టెస్ట్ చేసే సమయంలో గుర్తించబడింది.
{photo-feature}


Click it and Unblock the Notifications








