మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క పాపులర్ ఎస్‌యూవీగా ప్రసిద్ధి చెందిన మహీంద్రా థార్ 2020 అక్టోబర్‌లో దేశీయ మార్కెట్లో విడుదల చేశారు. ఈ ఎస్‌యూవీ విడుదలైన అతి తక్కువ కాలంలోనే బాగా ప్రాచుర్యం చెందింది. ఈ కారణంగా మహీంద్రా థార్ మార్కెట్లో ఎక్కువ అమ్ముడైంది.

మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

సాధారణంగా కార్ ప్రేమికులు తమ వాహనాలను ఎక్కువగా తమకు నచ్చినట్లు మాడిఫై చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది మహీంద్రా థార్ ని కూడా చాలా వరకు మాడిఫై చేసుకుంటున్నారు. మహీంద్రా కంపెనీ తన థార్ కోసం అనేక యాక్ససరీస్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

మహీంద్రా థార్ కి అందుబాటులో ఉన్న యాక్ససరీస్ కారణంగా కస్టమర్లు ఎక్కువగా మాడిఫై చేసుకుంటున్నారు. ఇప్పుడు మహీంద్రా ఎస్‌యూవీకి సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఈ ఎస్‌యూవీలో అల్లాయ్ వీల్ మాడిఫైడ్ చేయబడింది.

మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

ఈ ఎస్‌యూవీ యొక్క ముందు భాగంలో మహీంద్రా అందించే గ్రిల్ ఉంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇందులో అమర్చిన పెద్ద అల్లాయ్ వీల్ వెంటనే గుర్తించదగినదిగా ఉంది. ఈ ఎస్‌యూవీలో ఇప్పుడు 5-స్పోక్ 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. ఈ అల్లాయ్ వీల్స్ స్టాలిన్ కంపెనీకి చెందినవి.

మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

ఈ టైర్లలో తెల్లటి స్టిక్కర్ ఉంటుంది మరియు భిన్నంగా కనిపిస్తుంది. ఫ్రంట్ బ్రేక్ కాలిపర్ మరియు రియర్ బ్రేక్ కాలిపర్స్ ముదురు రంగులో ఉంటాయి. ఎస్‌యూవీ రూపాన్ని పెంచడానికి ఫ్లేర్ వీల్ ఆర్క్‌లు జోడించబడ్డాయి. ఈ ఎస్‌యూవీని ఎక్కడానికి మరియు దిగడానికి ఒక స్టెప్ కూడా ఇవ్వబడుతుంది.

Image Courtesy: Sanjeet Jaat

మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

మాడిఫైడ్ చేయబడిన ఈ ఎస్‌యూవీ వెనుక భాగంలో వెనుక టెయిల్‌గేట్ ఉంది. ఇది చూడటానికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ మాడిఫైడ్ చేయబడిన ఈ టైర్ మరియు అల్లాయ్ వీల్ కోసం మొత్తం రూ. 2.20 లక్షల వరకు ఖర్చు చేశారు.

ఈ ఎస్‌యూవీలో హెడ్‌ల్యాంప్, ఫాగ్ లాంప్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్, రియర్ వ్యూ మిర్రర్, టెయిల్ లాంప్, డోర్ హ్యాండిల్, రియర్ రిఫ్లెక్టర్, విండో విజర్ వంటివి ఉన్నాయి. మహీంద్రా థార్ ఎస్‌యూవీ మంచి ఆఫ్ రోడ్ సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. కావున ఎక్కువమంది ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

మహీంద్రా థార్ ఎస్‌యూవీని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ తో దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 8, 2021, 15:35 [IST]
English summary
Thar SUV Modified With 22 Inch Alloy Wheel. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+