పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభంమైంది, కావున ఎక్కువమంది ప్రజలు కొత్త వాహనాలను కొనువులు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఇప్పుడు భారతీయ మార్కెట్లో లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగిన 10 లక్షలలోపు ఉన్న టాప్ 10 కార్లను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

Renault Kiger (రెనాల్ట్ కైగర్):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన Renault కంపెనీ యొక్క లేటెస్ట్ మోడల్ కైగర్. రెనాల్ట్ కైగర్ 2021 ఫిబ్రవరిలో ప్రారంభించబడింది. ఈ SUVఅధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు ఎయిర్ ఫిల్టర్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

రెనో కైగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇవి రెండూ వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తాయి. ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కైగర్ ధర రూ. 5.64 లక్షల నుండి రూ. 9.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

Nissan Magnite (నిస్సాన్ మాగ్నైట్):

ఈ పండుగ సీజన్లో కొనువులు చేయదగిన కాంపాక్ట్ SUV లలో ఒకటి Nissan Magnite. నిస్సాన్ మాగ్నైట్ వాహన వినియోగదారులకు అనుకూలమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ నిస్సాన్ మాగ్నైట్ ధర భారతీయ మార్కెట్లో రూ. 5.71 లక్షలు (ఎక్స్-షోరూమ్‌).

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

కంపెనీ ఇటీవల తన నిస్సాన్ మాగ్నైట్ SUV ధరలను వేరియంట్ల వారీగా పెంచినట్లు తెలిపింది. ఈ ధరలు ఇప్పుడు రూ. 17,000 వరకు పెరిగాయి. Nissan Magnite ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఉన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో అందించబడుతుంది, టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ తో అందించబడ్డాయి.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

Kia Sonet (కియా సొనెట్):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన Kia Motors యొక్క కార్ Kia Sonet. దేశీయ మార్కెట్లో కంపెనీ అమ్మకలకు Kia Sonet చాలా దోహదపడింది. కంపెనీ అందించిన నివేదికల ప్రకారం, గత సంవత్సరం ఈ కియా సోనెట్ ప్రారంభించినప్పటి నుండి 1 లక్ష యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

భారతదేశంలో కియా సొనెట్ ధర రూ .6.89 లక్షల నుండి ప్రారంభమై రూ .13.2 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. కియా సొనెట్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్‌ ఇంజిన్ తో సహా మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

Hyundai Venue (హ్యుందాయ్ వెన్యూ):

Hyundai Venue భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న కంపెనీ యొక్క పాపులర్ మోడల్. ఈ SUV ని కంపెనీ ఇటీవల అప్డేట్ చేసింది. కావున ఇది ఇప్పుడు ప్రామాణిక మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పాటుగా కొత్త IMT గేర్‌బాక్స్‌తో అందించబడుతోంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

హ్యుందాయ్ వెన్యూ ధర భారతదేశంలో రూ. 6.99 లక్షల నుండి రూ. 11.9 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉండి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి మంచి పర్ఫామెన్స్ కూడా అందించింది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

Tata Nexon (టాటా నెక్సాన్):

Tata Nexon అనేది దేశీయ వాహన తయారీ సంస్థ అయిన 'టాటా మోటార్స్‌'లో యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. అంతే కాకుండా ఈ మోడల్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన సబ్ కాంపాక్ట్ SUV లలో మూడవదిగా నిలిచింది. టాటా నెక్సాన్ ధర భారతీయ మార్కెట్లో రూ. 7.28 లక్షల నుండి రూ. 13.2 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

టాటా నెక్సాన్ 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇది మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉండటంతో పాటు అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలియు ఉంటుంది. ఈ కారణంగానే మార్కెట్లో ఈ SUV అమ్ముడవుతోంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

Maruti Vitara Brezza (మారుతి వితారా బ్రెజ్జా):

Maruti Suzuki యొక్క సబ్-కాంపాక్ట్ SUV అయిన విటారా బ్రెజ్జా గత కొంత కాలంగా దాని విభాగంలో అత్యంత పాపులర్ మోడల్. ఇది 2020 లో అప్‌గ్రేడ్ చేయబడింది. కొత్త మారుతి వితారా బ్రెజ్జా మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉంటుంది. అయితే ఈ కొత్త మోడల్ 1.5-లీటర్ ఇంజిన్‌లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంది. మారుతి బ్రెజ్జా ధర రూ. 7.61 లక్షల నుంచి రూ .11.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

Mahindra XUV 300 (మహీంద్రా ఎక్స్‌యువి 300):

మహీంద్రా కంపెనీ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందగలిగిన వాహనాలను ప్రవేశపెట్టింది. ఇందులో మహీంద్రా ఎక్స్‌యువి 300 ఒకటి. మహీంద్రా ఎక్స్‌యువి 300 కారు క్రాస్ టెస్ట్ లో ఏకంగా 5 స్టార్ట్ రేటింగ్ పొందిన అత్యంత సురక్షితమైన కారు. ఈ SUV గ్లోబల్ NCAP అవార్డు కూడా అందుకుంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

మహీంద్రా కంపెనీ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళుతోంది. అయితే ఇప్పుడు భారతదేశంలో ప్రారంభమైన పండుగా సీజన్లో మరింత అమ్మకాలు చేపట్టనుంది. దీనికి మహీంద్రా ఎక్స్‌యువి 300 కూడా ఎక్కువ దోహదపడే అవకాశం ఉంటుంది. మహీంద్రా ఎక్స్‌యువి 300 ధర భారతదేశంలో రూ. 7.96 లక్షల నుండి రూ. 13.2 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

Toyota Urban Cruiser (టయోటా అర్బన్ క్రూయిజర్):

Toyota Urban Cruiser (టయోటా అర్బన్ క్రూయిజర్) గత సంవత్సరం భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఇది 1.5-లీటర్ K15B పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడింది. టయోటా అర్బన్ క్రూయిజర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికతో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. టయోటా అర్బన్ క్రూయిజర్ ధర భారతదేశంలో రూ .8.72 లక్షల నుండి రూ .11.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

MG Astor (ఎంజి ఆస్టర్):

MG Motor కంపెనీ దేశీయ మార్కెట్లో ఇటీల తన అధునాతన SUV ని విడుదల చేసింది. ఈ SUV ప్రారంభ ధర రూ. 9.78 లక్షలు, ఇందులో దాని టాప్ వేరియంట్ ధర రూ. 16.78 లక్షలు. ఈ కొత్త SUV ప్రారంభ దార దాని ప్రత్యర్థులైన కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా కంటే తక్కువ.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

కొత్త MG Astor SUV లో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో అటానమస్ లెవెల్-2, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

Kia Seltos (కియా సెల్టోస్):

Kia Motors దేశీయ మార్కెట్లో 2019 లో భారతదేశంలో సెల్టోస్‌ను ప్రారంభించింది. భారతీయ మార్కెట్లో ఈ SUV ప్రారంభించినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ కొత్త SUV భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మరియు ఎంజి హెక్టర్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

పండుగ సీజన్లో 10 లక్షల లోపు లభించే టాప్ 10 కార్లు: వివరాలు

కియా సెల్టోస్ మంచి ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. ఈ కొత్త కియా సెల్టోస్ SUV కి ఇప్పటికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ SUV కి ఎంత ఆదరణ ఉందొ అర్థమవుతుంది.

Most Read Articles

English summary
Top 10 compact suv under rs 10 lakh to buy in this festive season renault kiger nissan magnite more
Story first published: Tuesday, October 12, 2021, 13:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X