ఎక్స్‌సి40 పై రూ. 3.26 లక్షలు డిస్కౌంట్ ప్రకటించిన వోల్వో

స్వీడన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా ఇటీవల తన బిఎస్-6 ఎక్స్‌సి40 ఎస్‌యూవీపై భారీ తగ్గింపును ప్రకటించింది. వోల్వో కంపెనీ యొక్క పోర్ట్‌ఫోలియోలో వోల్వో ఎక్స్‌సి40 అనేది ఉత్తమ మోడళ్లలో ఒకటి. ఈ ఎస్‌యూవీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఎక్స్‌సి40 పై రూ. 3.26 లక్షలు డిస్కౌంట్ ప్రకటించిన వోల్వో

వోల్వో కంపెనీ యొక్క ఎక్స్‌సి40 ఎస్‌యూవీపై ఇప్పుడు దాదాపు రూ. 3.26 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. కంపెనీ ఈ ఎక్స్‌సి40 పై డిస్కౌంట్ అందించిన తర్వాత దీని ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 37.99 లక్షలు. వోల్వో కార్ల కోసం తయారుచేసే కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సిఎంఎ) ప్లాట్‌ఫామ్‌పై కూడా ఎస్‌యూవీని అభివృద్ధి చేశారు.

ఎక్స్‌సి40 పై రూ. 3.26 లక్షలు డిస్కౌంట్ ప్రకటించిన వోల్వో

వోల్వో ఎక్స్‌సి40 కారులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 187 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

ఎక్స్‌సి40 పై రూ. 3.26 లక్షలు డిస్కౌంట్ ప్రకటించిన వోల్వో

వోల్వో ఎక్స్‌సి40 కారు యొక్క లోపలి భాగంలో పియానో ​​బ్లాక్, అల్యూమినియం పెయింట్ స్కీమ్ తో ఉంటుంది. దీని టచ్‌స్క్రీన్ చుట్టూ అల్యూమినియం పెయింట్ చేయబడింది. ఈ కారులో చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు, డాష్-మౌంటెడ్ వూఫర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు స్మార్ట్ ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ కలిగిన 12.3 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది.

ఎక్స్‌సి40 పై రూ. 3.26 లక్షలు డిస్కౌంట్ ప్రకటించిన వోల్వో

వీటితో పాటు ఇందులో ఎమ్ఐడి టచ్‌స్క్రీన్, డిస్టెన్స్ అలెర్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ అసిస్ట్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్ మరియు హ్యాండ్స్ ఫ్రీ ఆపరేటింగ్ టైల్ గేట్స్ వంటివి ఉన్నాయి. వోల్వో ఎక్స్‌సి40 కారు 2019 ప్రీమియం కార్ అవార్డును కూడా పొందింది. ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి లగ్జరీ కారుగా ఈ ఎక్స్‌సి40 నిలిచింది.

ఎక్స్‌సి40 పై రూ. 3.26 లక్షలు డిస్కౌంట్ ప్రకటించిన వోల్వో

వోల్వో కంపెనీ రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. వోల్వో కంపెనీ తమ బ్రాండ్ నుంచి దాదాపు డీజిల్ కార్లను దశలవారీగా తొలగించనుంది. ఇది దాదాపు 2023 నాటికి తొలగించనున్నట్లు సమాచారం.

ఎక్స్‌సి40 పై రూ. 3.26 లక్షలు డిస్కౌంట్ ప్రకటించిన వోల్వో

ప్రస్తుతం వోల్వో కంపెనీ తన ఎక్స్‌సి40 ఎస్‌యూవీపై భారీగా తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడానికి చాలా సహాయపడుతుంది. భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మరియు ఆడి క్యూ3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 25, 2021, 16:03 [IST]
English summary
Volvo XC40 Attracts Discount. Read in Telugu.
Read more on: #వోల్వో #volvo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+