Kia Carens యొక్క 5 వేరియంట్లలో ఉండే ఫీచర్స్, ఇవే.. ఇక్కడ చూడండి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ (Kia Motors) భారతీయ మార్కెట్లో తన కొత్త MPV అయిన 'కారెన్స్' (Carens) ను విడుదల చేసింది. ఈ కొత్త MPV ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు, అయితే టాప్ వేరియంట్ (లగ్జరీ ప్లస్) ధర రూ. 16.99 లక్షలు. కంపెనీ ఈ కొత్త MPV ని మొత్తం 5 వేరియంట్లలో విడుదల చేసింది. అవి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లు. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో అన్ని వేరియంట్ల గురించి వేరియంట్ వారీగా ఉన్న ఫీచర్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Kia Carens యొక్క 5 వేరియంట్లలో ఉండే ఫీచర్స్, ఇవే.. ఇక్కడ చూడండి

1) కియా కారెన్స్ ప్రీమియం:

  • డ్యూయెల్ ఇంటీరియర్ కలర్స్
  • ఇండిగో మెటల్ కలర్ డాష్‌బోర్డ్
  • 7.5 ఇంచెస్ LCD క్లస్టర్
  • 16 ఇంచెస్ స్టీల్ వీల్
  • రియర్ స్పాయిలర్
  • సెమీ లెదర్ సీట్
  • ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్
  • రెండవ వరుస వన్ టచ్ ఎలక్ట్రిక్ టంబుల్
  • రెండవ మరియు మూడవ వరుసలలో AC వెంట్లు
  • రెండవ వరుసలో 60:40 స్ప్లిట్ సీట్
  • రియర్ ఫోల్డ్ ఆర్మ్‌రెస్ట్
  • మూడవ వరుసలో 50:50 స్ప్లిట్ సీట్
  • అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్
  • పవర్ సాకెట్
  • 5 USB టైప్ C పోర్ట్‌లు
  • Kia Carens యొక్క 5 వేరియంట్లలో ఉండే ఫీచర్స్, ఇవే.. ఇక్కడ చూడండి

    2) కియా కారెన్స్ ప్రెస్టీజ్:

    • డ్యూయెల్ కలర్ ఇంటీరియర్
    • డార్క్ మెటల్ కలర్ డాష్‌బోర్డ్
    • లెదర్ సీట్
    • ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్
    • షార్క్ ఫిన్ యాంటెన్నా
    • రియర్ వ్యూ కెమెరా
    • షార్క్ పిన్ యాంటెన్నా
    • ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVM
    • డ్రైవర్ విండో వన్ టచ్ ఆటో అప్/డౌన్
    • కన్సోల్ లైట్
    • 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    • 12.5 ఇంచెస్ LCD క్లస్టర్
    • స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్
    • 6 స్పీకర్లు
    • వాయిస్ రికగ్నైస్
    • Kia Carens యొక్క 5 వేరియంట్లలో ఉండే ఫీచర్స్, ఇవే.. ఇక్కడ చూడండి

      3) కియా కారెన్స్ ప్రెస్టీజ్ ప్లస్:

      • స్టార్ మ్యాప్ ఎల్ఈడీ డిఆర్ఎల్
      • ఎల్ఈడీ టెయిల్ లైట్
      • 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్
      • బెల్ట్‌లైన్ క్రోమ్
      • ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్
      • ఎలక్ట్రిక్ ORVM
      • స్మార్ట్ కీ
      • రియర్ వైపర్
      • మొదటి వరుసలో కూలింగ్ కప్ హోల్డర్
      • రెండవ వరుసలో కూలింగ్ కెన్ హోల్డర్
      • మల్టిపుల్ డ్రైవ్ మోడ్
      • ఆటో క్రూయిజ్ కంట్రోల్
      • Kia Carens యొక్క 5 వేరియంట్లలో ఉండే ఫీచర్స్, ఇవే.. ఇక్కడ చూడండి

        4) కియా కారెన్స్ లగ్జరీ:

        • డ్యూయెల్ కలర్ ఇంటీరియర్
        • 64 కలర్ యాంబియంట్ లైటింగ్
        • ప్రీమియం లెదర్ సీట్లు
        • క్రోమ్ డోర్ హ్యాండిల్
        • ఆటో యాంటీ-గ్లేర్ IRVM
        • కియా కనెక్ట్ కంట్రోల్
        • టెలిస్కోపిక్ స్టీరింగ్
        • అండర్ సీట్ ట్రే
        • 10.25 ఇంచెస్ HD టచ్‌స్క్రీన్
        • స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్
        • Kia Carens యొక్క 5 వేరియంట్లలో ఉండే ఫీచర్స్, ఇవే.. ఇక్కడ చూడండి

          5) కియా కారెన్స్ లగ్జరీ ప్లస్:

          • స్కై లైట్ సన్‌రూఫ్
          • రియర్ డోర్ స్పాట్ లైట్
          • ప్రీమియం లెదర్ సీట్లు
          • యాంబియన్ట్ లైటింగ్
          • రెండవ వరుస కెప్టెన్ సీటు
          • వెంటిలేషన్ ఫ్రంట్ సీటు
          • కన్సోల్ లైట్
          • రెయిన్ సెన్సింగ్ వైపర్లు
          • బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్
          • స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జర్
          • తెడ్డు షిఫ్టర్లు
          • Kia Carens యొక్క 5 వేరియంట్లలో ఉండే ఫీచర్స్, ఇవే.. ఇక్కడ చూడండి

            కియా కారెన్స్ సేఫ్టీ ఫీచర్స్:

            కియా కారెన్స్ యొక్క అన్ని వేరియంట్‌లలోనూ ఈ కింది సేఫ్టీ ఫీచర్స్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటాయి.

            • 6 ఎయిర్‌బ్యాగ్‌లు
            • డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్
            • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
            • అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులు
            • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం
            • ఏబీఎస్
            • రియర్ పార్కింగ్ సెన్సార్
            • ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్
            • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్
            • Kia Carens యొక్క 5 వేరియంట్లలో ఉండే ఫీచర్స్, ఇవే.. ఇక్కడ చూడండి

              దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త కియా కారెన్స్ మొత్తం 8 కలర్ ఆప్షన్‌లలో అందుబటులో ఉంటుంది. అవి ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, స్పార్క్లింగ్ సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

              Kia Carens యొక్క 5 వేరియంట్లలో ఉండే ఫీచర్స్, ఇవే.. ఇక్కడ చూడండి

              మొత్తం మీద కియా మోటార్స్ యొక్క కొత్త కారు భారత మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు ఈ కొత్త MPV ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, ఎలాంటి ఆదరణ పొందుతుంది మరియు దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం పోటీ ఇవ్వగలదు అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 16, 2022, 11:29 [IST]
English summary
Kia carens variant wise features safety color option details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+