కొత్త 'మారుతి ఆల్టో కె10' వేరియంట్స్ వారీగా ప్రైస్ అండ్ ఫీచర్స్: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన కారు 'మారుతి ఆల్టో' ఇప్పుడు కొత్త అప్డేట్స్ తో విడుదలైంది. అదే 'మారుతి ఆల్టో కె10' (Maruti Alto K10). ఈ కొత్త అప్డేటెడ్ హ్యాచ్‌బ్యాక్‌ ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

మారుతి సుజుకి మార్కెట్లో ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ ని నాలుగు వేరియంట్స్ లో తీసుకువచ్చింది. కావున వేరియంట్ వారీగా ధరలు మరియు ఇతర ఫీచర్స్ వంటివి ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త 'మారుతి ఆల్టో కె10' వేరియంట్స్ వారీగా ప్రైస్ అండ్ ఫీచర్స్: పూర్తి వివరాలు

మారుతి సుజుకి ఆల్టో కె10 వేరియంట్స్

మారుతి ఆల్టో కె10 స్టాండర్డ్

మారుతి ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ

మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ

మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ ప్లస్

కొత్త 'మారుతి ఆల్టో కె10' వేరియంట్స్ వారీగా ప్రైస్ అండ్ ఫీచర్స్: పూర్తి వివరాలు

మారుతి ఆల్టో కె10 స్టాండర్డ్ (Maruti Alto K10 STD):

మారుతి ఆల్టో కె10 స్టాండర్డ్ (Maruti Alto K10 STD) ధర రూ. 3.99 లక్షలు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్సన్ పొందుతుంది.ఇందులో

  • 13-ఇంచెస్ స్టీల్ వీల్స్
  • ఫ్రంట్ కన్సోల్ స్టోరేజ్ స్పేస్
  • డిజిటల్ స్పీడోమీటర్
  • డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు
  • ఏబీఎస్ విత్ ఈబిడి
  • రియర్ పార్కింగ్ సెన్సార్లు
  • డ్రైవర్ మరియు ఫ్యాసింజర్ సన్ విజర్
  • క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, మొదలైనవి ఉన్నాయి.
  • కొత్త 'మారుతి ఆల్టో కె10' వేరియంట్స్ వారీగా ప్రైస్ అండ్ ఫీచర్స్: పూర్తి వివరాలు

    మారుతి ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ (Maruti Suzuki Alto K10 LXi):

    మారుతి ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ (Maruti Suzuki Alto K10 LXi) ధర రూ. 4.82 లక్షలు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్సన్ పొందుతుంది.ఇందులో

    • బాడీ కలర్ బంపర్
    • మాన్యువల్ ఏసీ విత్ హీటర్
    • పవర్ స్టీరింగ్, మొదలైనవి ఉన్నాయి.
    • కొత్త 'మారుతి ఆల్టో కె10' వేరియంట్స్ వారీగా ప్రైస్ అండ్ ఫీచర్స్: పూర్తి వివరాలు

      మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ (Maruti Suzuki Alto K10 VXi):

      మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ (Maruti Suzuki Alto K10 VXi) ధర రూ. 5.00 లక్షల నుంచి రూ. 5.50 లక్షల వరకు ఉంటుంది. ఇందులో మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్స్ ఉంటాయి.ఇందులో

      • బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్
      • రూఫ్ యాంటెన్నా
      • ఫ్రంట్ పవర్ విండోస్
      • USB పోర్ట్
      • మాన్యువల్‌ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్
      • స్మార్ట్‌ప్లే ఆడియో సిస్టమ్ విత్ బ్లూటూత్‌
      • గేర్ షిఫ్ట్ ఇండికేటర్
      • సెంట్రల్ లాకింగ్
      • ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్
      • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, మొదలైనవి ఉన్నాయి.
      • కొత్త 'మారుతి ఆల్టో కె10' వేరియంట్స్ వారీగా ప్రైస్ అండ్ ఫీచర్స్: పూర్తి వివరాలు

        మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ ప్లస్ (Maruti Suzuki Alto K10 VXi+):

        మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ ప్లస్ (Maruti Suzuki Alto K10 VXi+) అనేది టాప్ వేరియంట్. దీని ధర రూ. 5.34 లక్షల నుంచి రూ. 5.84 లక్షల వరకు ఉంటుంది. ఇందులో కూడా మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్స్ ఉంటాయి.ఇందులో

        • రియర్ పార్శిల్ షెల్ఫ్
        • ఇంటీరియర్ సిల్వర్ యాక్సెంట్స్
        • రిమోట్ లాకింగ్
        • 7.0-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
        • ఆండ్రాయిడ్ ఆటో
        • ఆపిల్ కార్ప్లే
        • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విత్ వాయిస్ కంట్రోల్,మొదలైనవి ఉన్నాయి.
        • కొత్త 'మారుతి ఆల్టో కె10' వేరియంట్స్ వారీగా ప్రైస్ అండ్ ఫీచర్స్: పూర్తి వివరాలు

          మారుతి సుజుకి తన ఆల్టో కె10 ని 1.0 లీటర్ ఇంజిన్ తో అందిస్తుంది. కావున ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 66 బిహెచ్‌పి పవర్ మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక లీటరుకు 24.9 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

          కొత్త 'మారుతి ఆల్టో కె10' వేరియంట్స్ వారీగా ప్రైస్ అండ్ ఫీచర్స్: పూర్తి వివరాలు

          మారుతి సుజుకి యొక్క కొత్త ఆల్టో కె10 ను కంపెనీ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. కావున ఇది పరిమాణం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 3,530 మిమీ పొడవు, 1,490 మిమీ వెడల్పు, 1,520 మిమీ ఎత్తు మరియు 2,380 మిమీ వీల్‌బేస్ 2,380 మిమీ వరకు ఉంటుంది.

          కొత్త 'మారుతి ఆల్టో కె10' వేరియంట్స్ వారీగా ప్రైస్ అండ్ ఫీచర్స్: పూర్తి వివరాలు

          మారుతి ఆల్టో కె10 అనేది మొత్తం 6 కలర్స్ లో అందుబాటులో ఉంది. అవి సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ మరియు ఎర్త్ గోల్డ్. మారుతి కొత్త ఆల్టో కె10 లో రెండు కస్టమైజేషన్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి ఒకటి గ్లింటో, మరొకటి ఇంపాక్టో ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇందులో 15 కి పైగా సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద కొత్త ఆల్టో కె10 చాలా ఆధునికంగా ఉంటుంది మరియు తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 19, 2022, 14:13 [IST]
English summary
Maruti suzuki alto k10 variant wise features safety price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+