Volvo C40 Recharge Full Review Video 530 కి.మీ రేంజ్‌ వోల్వో C40 రీఛార్జ్‌ కారు రివ్యూ వీడియో

లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో C40 రీఛార్జ్‌ రూపంలో భారత మార్కెట్‌లో రెండో ఎలక్ట్రిక్‌ వాహనాన్ని విడుదల చేసింది. ఈ కారును పనితీరును పరీక్షించేందుకు డ్రైవ్‌స్పార్క్‌ బృందానికి అవకాశం వచ్చింది. ఈ కారు డిజైన్, ఫీచర్లు, పనితీరును మా బృంద సభ్యుడు పరీక్షించారు.

వోల్వో C40 రీఛార్జ్‌ కారు వీడియో రివ్యూను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ వీడియోను పూర్తిగా చూసి మీ ఆలోచనలు, ఇతర సలహాలను కామెంట్స్‌ రూపంలో మాకు తెలియజేయండి. ఈ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్‌ చేయండి, షేర్‌ చేయండి.

వోల్వో C40 రీఛార్జ్ కారు 78kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌లో 530 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. బ్యాటీరీని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 11kW ఛార్జర్‌తో 6-7 గంటల సమయం పడుతుంది. అదే 150kW DC ఛార్జర్‌తో కేవలం 27 నిమిషాల్లోనే 10-80 శాతం ఛార్జింగ్‌ అవుతుంది.

Volvo C40 Recharge full video review

ఈ భారీ బ్యాటరీ ప్యాక్‌ రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లను నడుపుతుంది. ఒక్కో యాక్సిల్‌పై ఒక్కో మోటార్‌ ఉంటుంది. ఫలితంగా 402bhp శక్తి, 660Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 4.7 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. మరియు ఈ కారు గరిష్ఠ వేగం 180kmphగా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 26, 2023, 11:04 [IST]
English summary
Volvo c40 recharge features specs design driving impressions full video review
Read more on: #వోల్వో #volvo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+