Kia Sonet Facelift 2024 Full Review Video ఫీచర్డ్‌ ప్యాక్‌ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ ఫుల్‌ రివ్యూ వీడియో

ఫిబ్రవరి 2020లో విడుదలైన కియా సోనెట్‌.. ఇండియన్‌ మార్కెట్లో సత్తా చాటుతోంది. సబ్‌ 4 మీటర్‌ కాన్సెప్ట్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టిన సోనెట్‌.. ఇప్పుడు 2024లో సోనెట్‌ ఫేస్‌లిఫ్టెడ్‌(Kia Sonet Facelift 2024)గా వస్తోంది. ఈ క్రమంలో ఈ కారును మా డ్రైవ్‌ స్పార్క్‌ టీమ్‌ టెస్ట్‌ డ్రైవ్‌ చేసింది. కొత్త సోనెట్‌ డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌ పర్ఫామెన్స్‌ పూర్తి రివ్యూ వీడియో ఈ కథనంలో.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ చాలా అప్‌డేట్లకు గురైంది. ఎక్స్‌టీరియర్‌లో కొత్త టైగర్ నోస్ గ్రిల్‌, స్టార్ మ్యాప్ LED DRLల ద్వారా గ్రిల్‌కు మూడు వైపులా ఉన్న కొత్త క్రౌన్ జ్యువెల్ LED హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్డ్‌ ఫ్రంట్‌ బంపర్‌కు ఇరువైపులా కొత్త LED ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి. 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఇంకా లెక్కలేనన్ని ఫీచర్లు ఉన్నాయి.

ESC, హిల్ అసిస్ట్ మరియు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఫ్రంట్ అండ్‌ రియర్‌ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, TPMS, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 1 ADAS ఫీచర్లు ఉన్నాయి. 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ అదే ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంది. 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌, పెట్రోల్‌ ఇంజిన్‌ 998cc, టర్బోచార్జ్డ్, మూడు-సిలిండర్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

Kia-Sonet-Facelift

కొత్త 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో.. రెగ్యులర్‌గా వస్తున్న సాధారణ ఫేస్‌లిఫ్ట్‌ల కంటే చాలా మార్పులను చూడవచ్చు. మృదువైన సస్పెన్షన్‌ సెటప్‌ ద్వారా గరుకు రోడ్లపై సైతం ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. మెరుగైన ఇంజిన్‌ పర్ఫామెన్స్‌తో పాటు కొత్త ఫీచర్లు, సేఫ్టీ కిట్‌తో ఫీచర్డ్‌ ప్యాక్‌గా ఎస్‌యూవీగా రేపు మార్కెట్లో విడుదల కానుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 11, 2024, 10:32 [IST]
English summary
Kia sonet facelift 2024 features design specs engine performance full review video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+