దేశంలోనే అందరి ఫేవరెట్ కారు ఇదే! నెలకు రూ.14 వేలతో సొంతం చేసుకోవచ్చు

ఇండియాలో అత్యంత డిమాండ్ కలిగిన కార్లలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్ (tata nexon). ఇది భారత మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. సిటీ డ్రైవింగ్‌కు సరిపోయే కాంపాక్ట్ పరిమాణం, ప్రతి రోజు ఉపయోగానికి ప్రాక్టికల్ డిజైన్, రాజీ పడని నిర్మాణం ఈ అన్ని అంశాలు కలిసి నెక్సాన్‌ను కుటుంబాలు, కొత్త డ్రైవర్స్, బడ్జెట్‌లో మంచి కారును కోరుకునే వారికి ఒక నమ్మదగిన ఎంపికగా నిలబెట్టాయి. అంతేకాదు, టాటా మోటార్స్‌ బ్రాండ్‌ మీద ఉన్న విశ్వసనీయత కూడా నెక్సాన్‌ను మరింత బలపరుస్తుంది. దీని ధర రూ. 7.32 లక్షల నుండి రూ. 14.05 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. EMI ఆప్షన్‌లో ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ కథణంలో నెలవారీగా EMI డేటా మీ కోసం.

మొదటగా, స్మార్ట్ (పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.8.74 లక్షలు. ఇందులో రూ.2 లక్షల డౌన్‌పేమెంట్ ఇవ్వడంతో మిగిలిన రూ.6.74 లక్షలకు రుణం తీసుకోవాల్సి వస్తుంది. బ్యాంకులు సాధారణంగా ఇవ్వే 9% వడ్డీ రేటు ఆధారంగా 5 సంవత్సరాల రుణం తీసుకున్నట్లయితే, నెలవారీ EMI సుమారు రూ.13,992 వరకు ఉంటుంది. ఈ వేరియంట్ సింపుల్, అఫోర్డబుల్ ప్యాకేజ్. తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి బెస్ట్.

Tata Nexon Variant Wise Onroad Price And Monthly Emi Details Inside

తదుపరి, స్మార్ట్ ప్లస్ డీజిల్ (డీజిల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.10.73 లక్షలు. మీరు రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ.8.72 లక్షలకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల రుణం తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ.18,120 వరకు వస్తుంది. ఈ వేరియంట్‌లో ఫీచర్లు స్మార్ట్ (పెట్రోల్) మోడల్‌తో పోలిస్తే మరింతగా లభిస్తాయి.

స్మార్ట్ CNG (CNG) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.9.81 లక్షలు. మీరు రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ.7.81 లక్షలకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల రుణం తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ.16,227 వరకు వస్తుంది. ఇంధన ఖర్చులు తగ్గించుకోవడానికి cng కారును ఎంచుకునే వారికి ఇది బాగా సెట్ అవుతుంది.

Tata Nexon Variant Wise Onroad Price And Monthly Emi Details Inside

ప్యూర్ ప్లస్ AMT (పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.11.32 లక్షలు. మీరు రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ.9.32 లక్షలకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల రుణం తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ.19,354 వరకు వస్తుంది. మాన్యువల్ కాకుండా ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ ఎంచుకునే వారికి ఇది బెస్ట్ మోడల్ అవుతుంది.

ఫియర్‌లెస్ ప్లస్ PS DT డీజిల్ (డీజిల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.16.24 లక్షలు. మీరు రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ.14.24 లక్షలకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల రుణం తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ.29,561 వరకు వస్తుంది. ఈ కారు ఇండియాలో ఎక్కువ మంది కస్టరమర్లు ఎంచుకుంటున్న కారు. టాప్ సెల్లింగ్ వేరియంట్‌గా నిలుస్తుంది.

Tata Nexon Variant Wise Onroad Price And Monthly Emi Details Inside

మరో మోస్ట్ టాప్ సెల్లింగ్ మోడల్ ఫియర్‌లెస్ ప్లస్ PS డార్క్ (పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.15.15 లక్షలు. మీరు రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ.13.15 లక్షలకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల రుణం తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ.27,307 వరకు వస్తుంది. కాస్త ధర ఎక్కువ అయినప్పటికి జనాలు దీన్ని ఎక్కువగానే కొంటు్నారు.

More from DriveSpark

Article Published On: Friday, December 26, 2025, 16:45 [IST]
English summary
Tata nexon variant wise onroad price and monthly emi details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+