సౌత్ కొరియా బ్రాండ్ అయిన ఎంజి మోటార్ కంపెనీ నుంచి వచ్చిన మోడల్ ఈ ఎంజి హెక్టర్. దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. ఎంజి హెక్టర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఎంజి హెక్టర్ మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఎంజి హెక్టర్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.
-
దీనిని చూసిన తర్వాత గ్యారెంటీగా మీకు మరేకారు నచ్చదు..రూ.12 లక్షలకే ఇంత పెద్ద SUVనా?
-
కారు కొందామని కలలు కన్నారా? ఎంజీ కంపెనీది కొనాలంటే జేబు ఖాళీ అవ్వడం ఖాయం.. ఏం షాకిచ్చింది భయ్యా
-
పాత లుక్ పోయింది, వేళ్లతో కారు కంట్రోల్ చేసే టెక్నాలజీ వచ్చింది..మళ్లీ కొత్తగా పురుడు పోసుకున్న ఎంజీ హెక్టార్
-
ఈ కారు మీ మాట వింటుంది.. మీరు మాట్లాడితే చాలు అన్ని పనులు చేస్తుంది
-
ఎంట్రీ ఇచ్చిన ఆరేళ్లలోనే టాటాకు చెమటలు పట్టించిన ఎంజీ.. అమ్మకాలు పెంచుకునేందుకు భారీ ఆఫర్స్
-
జీరో డౌన్‌పేమెంట్‌తో ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేయవచ్చు.. ఆఫర్ అదిరిందయ్యా చంద్రం!
-
రెండు 7-సీటర్ వేరియంట్లను లాంచ్ చేసిన ఫేమస్ కంపెనీ.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఈ కంపెనీయే టాప్!
-
ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ. 21.25 లక్షలు
-
కోవిడ్-19 మొబైల్ టెస్టింగ్ యూనిట్‌గా మారిన ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్యూవీ
-
ఎమ్‌జి హెక్టర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్‌లలో అప్డేటెడ్ మోడళ్లు వస్తున్నాయ్!


Click it and Unblock the Notifications