టాటా మోటార్స్ కంపెనీలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ టాటా నెక్సాన్. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో అడుగుపెట్టిన అనతికాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది. టాటా నెక్సాన్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.