మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఆర్ట్ ఎడిషన్ అదుర్స్

Mercedes-Benz S-Class Art Edition
మెర్సిడెస్ బెంజ్ ఇండియా బుధవారం ముంబైలో విడుదల చేసిన ఎస్-క్లాస్ ఆర్ట్ ఎడిషన్ లగ్జరీ కార్లు భారత్‌లో రెండు మాత్రమే విక్రయించబడుతాయి. ఈ లగ్జరీ సెలూన్‌లో చేతులతో కుట్టబడిన తెలుపు రంగు ఇంటీరియర్స్, స్పెషల్ బ్లాక్ పెయింట్, అల్లాయ్ వీల్స్ వింటి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫీచర్లు ప్రధాన ఆకర్షనగా నిలువనున్నాయి.

ఇవే కాకుండా.. ఇందులో అమర్చిన హార్మన్ కాడ్న్ సౌండ్ సిస్టమ్ మరో అదనపు ప్రత్యేకతగా నిలువనుంది. తమ బ్రాండ్ గురించి మరింతగా మాట్లాడాలని భావించామని, అందుకే, ఈ ప్రముఖ ఆక్షన్ సంస్థతో టై-అప్ ఏర్పచుకున్నామని, తాము కేవలం లగ్జరీ, సేఫ్టీపై దృష్టి సారిస్తామనేది కాకుండా.. స్పోర్టీనెస్, లైఫ్‌స్టైల్ విషయాల్లో తామేంటో నిరూపించుకునేందుకే ఈ కారును విడుదల చేస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పీటర్ హోనెగ్ వెల్లడించారు

శాఫ్రాన్ఆర్ట్ నిర్వహించనున్న ఆర్ట్ ఆక్షన్‌లో ఈ కారును ప్రదర్శించనున్నారు. ఈ వేలం సెప్టెంబర్ 21 నుండి ప్రారంభం అవుతుంది. ఈ వేలంలో లేట్ ఎమ్ఎఫ్ హుస్సేన్, ఎస్‌హెచ్ రజా, అర్పితా సింగ్ వంటి ప్రముఖుల కళాఖండాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ వేలంలో ద్వారా రూ.26-35 కోట్లు ఆర్జించాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా.. దేశంలోని ఆరు నగరాల్లో కళల పట్ల అవగాన తీసుకువచ్చేందుకు కూడా ఈ టై-అప్ సన్నాహాలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 22, 2011, 11:31 [IST]
English summary
Mercedes-Benz India has unveiled the all-new ‘S-Class Art Edition' in Mumbai on Wednesday. This specially configured S 500 comes with Designo Package to mesmerize and enchant all the art aficionados in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+