చెన్నై మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 విడుదల; ధరలు

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి లేటెస్ట్‌గా వచ్చిన గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు చెన్నై మార్కెట్లో కూడా లభ్యం కానుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారును కంపెనీ నేడు (సెప్టెంబర్ 4, 2013న) చెన్నై మార్కెట్లో విడుదల చేసింది. చెన్నై మార్కెట్లో లభ్యం కానున్న గ్రాండ్ ఐ10 వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.


పెట్రోల్ వెర్షన్ వేరియంట్లు - ధరలు:
గ్రాండ్ ఐ10 ఎరా - రూ.4.37 లక్షలు
గ్రాండ్ ఐ10 మాగ్నా - రూ.4.57 లక్షలు
గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ - 4.97 లక్షలు
గ్రాండ్ ఐ10 ఆస్టా రూ.5.57 లక్షలు

డీజిల్ వెర్షన్ వేరియంట్లు - ధరలు:
గ్రాండ్ ఐ10 ఎరా - రూ.5.33 లక్షలు
గ్రాండ్ ఐ10 మాగ్నా - రూ.5.52 లక్షలు
గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ - 5.92 లక్షలు
గ్రాండ్ ఐ10 ఆస్టా రూ.6.53 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, చెన్నై)

More from DriveSpark

Article Published On: Wednesday, September 4, 2013, 14:38 [IST]
English summary
Hyundai Motor India has just launched its latest hatchback car Grand i10 in Chennai. Check out the ex-showroom prices here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+