హైదరాబాద్‌లో మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బి-క్లాస్ ఎడిషన్ 1 మోడల్స్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన 'ఎడిషన్ 1' (Edition 1) ఏ-క్లాస్, బి-క్లాస్ మోడళ్లను హైదరాబాద్ మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బి-క్లాస్ మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి దాదాపు ఏడాది పూర్తయిన సందర్భంగా కంపెనీ వీటిలో స్పెషల్ ఎడిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

రెగ్యులర్ ఏ-క్లాస్, బి-క్లాస్ మోడళ్లతో పోల్చకుంటే, ఈ ఎడిషన్ 1 మోడళ్లలో మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి. ఇవి రెండూ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తాయి. ప్రతి మోడల్ కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

* ఏ-క్లాస్ ఎడిషన్ 1 : రూ.28.4 లక్షలు
* బి-క్లాస్ ఎడిషన్ 1 : రూ.31.0 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

ఈ మోడళ్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై లేదా క్రింది ఫొటోపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Thursday, June 26, 2014, 15:12 [IST]
English summary
Mercedes-Benz has launched the Edition 1 of the A-class and B-class in Hyderabad to celebrate the first year of success of this hatchback models. The A-class and B-class special editions have been priced at Rs 28.4 lakh and Rs 31.00 lakh (all prices ex-showroom, Hyderabad) respectively.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+