షెవర్లే కారు కొన్నండి బంగారం పొందండి.

By Anil

పండుగ వచ్చిందంటే చాలు వివిద కంపెనీలు రకరకా ఆఫర్‌లతో తమ ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలని ప్రయత్నిస్తాయి. అందులో భాగంగా క్యాష్ బ్యాక్ లేదా బై మన్ గెట్ వన్ వంటి రకరకాల ఆఫర్‌లను మరియ డిస్కౌంట్లను అందిస్తాయి. కాని ప్రముఖ ఆటమొబైల్ కంపెనీ తాము చెప్పిన మోడళ్ల మీద బంగారం అందిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: మీ నగరంలో షెవర్లే అన్ని మోడళ్లకు చెందిన ధరలను తెలుసుకోండి.

అయితే ఏ మోడళ్ల మీద ఈ ఆఫర్‌లు ఉన్నాయి? ఎన్ని రోజులు వరకు ఇవి అందుబాటులో ఉంటాయి? ఎంత బంగారం ఇస్తున్నారు? వంటి మరిన్ని విషయాల గురించి క్రింది గల స్లైడర్ ల ద్వారా తెలుసుకుందాం...

 షెవర్లే కారు కొన్నండి బంగారం పొందండి.

షెవర్లే ప్రస్తుతానికి నాలుగు మోడళ్ల మీద ఈ ఆఫర్లను ప్రకటించింది. అవి బీట్, సెయిల్, ఎంజాయ్ మరియు క్రూయిజ్.

 షెవర్లే కారు కొన్నండి బంగారం పొందండి.

ఈ నాలుగు మోడళ్ల ప్రతి బుకింగ్ మీద మూడు గ్రాముల బంగారు నాణేనాన్ని అందిస్తున్నారు. అయితే కారు డిలివరీ తీసుకునే సమయంలో ఈ బంగారు కాయిన్‌ను అందిస్తున్నారు.

 షెవర్లే కారు కొన్నండి బంగారం పొందండి.

షెవర్లే బీట్, సెయిల్, ఎంజాయ్ మరియు క్రూయిజ్ మోడళ్లకు బంగారం ఆఫర్‌తో పాటు మూడు సంవత్సరాల బేస్ వారంటీతో పాటు అదనంగా రెండు సంవత్సరాలు అంటే మొత్తం ఐదు సంవత్సరాల వారంటీని లేదా లక్షా యాభై వేల కిలోమీటర్ల వరకు ఏది ముందు అయితే వాటికి వారంటీని అందిస్తోంది.

 షెవర్లే కారు కొన్నండి బంగారం పొందండి.

అయితే ఈ అన్ని ఆఫర్‌‌‌లు నవంబర్ 20, 2015లోపు షెవర్లే చెప్పిన మోడళ్లకు మాత్రమే వర్తించును. ఒక వేళ నవంబర్ 20 లోపు బుక్ చేసుకుని ఆపైన డెలివరీ తీసుకునే వారు కూడా ఈ ఆఫర్‌లకు అర్హులే.

 షెవర్లే కారు కొన్నండి బంగారం పొందండి.

షెవర్లే ఈ దీపావళికి మరిన్ని కార్ల అమ్మకాలు చేపట్టాలని ఈ ప్రత్యేకమైన ఆఫర్‌లు ప్రకటించింది. ఫైనాన్స్ ద్వారా షెవర్లే సెయిల్‌ను కొనాలనుకునే వారికి ఆకర్షణీయమైన వడ్డీ రేటు 9.9 శాతాన్ని ప్రకటించింది.

 పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించిన షెవర్లే ఇండియా

More from DriveSpark

Article Published On: Thursday, November 12, 2015, 19:04 [IST]
English summary
Chevrolet India Offers 3 Gram Gold Coin On Vehicle Purchase
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+