ఏడు కార్ల మీద అద్బుతమైన ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్ మోటార్స్

By Anil

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా భారతీయ మార్కెట్లో ఉన్న తమ ఏడు కార్ల మీద సంవత్సరాంతపు మరియు డిసెంబర్ నెలకు సంభందించి భారి ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా హ్యుందాయ్ మోటార్స్ ఆకర్షణీయమైన ధరలకు, గొప్ప తగ్గింపు ధరలకు వారు ప్రకటించిన ఏడు మోడల్లను అందిస్తున్నారు.
Also Read: ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఆఫర్లను ఈ నెల 31 వ తేది వరకు అందుబాటులో ఉంచింది. మరెందుకు ఆలస్యం క్రింద కథనాల ద్వారా ఏ మోడల్ మీద ఏ ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుని మీకు నచ్చిన కారును కొనేయండి మరి.

 హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఇయాన్ కారు హ్యుందాయ్ మోటార్స్ యొక్క ఆధ్బుతమైన ఎంట్రీలెవల్ కారు. దీనిలో గల పెట్రోల్ వేరియంట్ కారు ధర రూ. 3.1 లక్షల నుండి ప్రారంభం కానుంది. ఇక ఈ డిసెంబర్ నెల అఫర్ ద్వారా దాదాపుగా 44,000 రుపాయల వరకు తగ్గింపు పొందండి.

హ్యుందాయ్ జెంట్

హ్యుందాయ్ జెంట్

హ్యుందాయ్ జెంట్ లోని పెట్రోల్ వర్షన్‌లోని ప్రారంభ వేరియంట్ యొక్క ధర రూ. 5.18 లక్షలుగా ఉంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్‌ల మీద దాదాపుగా 55,000 రుపాయల వరకు తగ్గింపును ప్రకటించారు.

 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 యొక్క పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.96 లక్షలుగా ఉంది. గ్రాండ్ ఐ10 లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్ల మీద దాదాపుగా 65,000 రుపాయల వరకు తగ్గింపును ప్రకటించారు.

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ మోటార్స్‌కు గొప్ప పేరు తెచ్చిన మోడల్ వెర్నా. హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.80 లక్షలుగా ఉంది. వెర్నాలోని అన్ని వేరియంట్ల మీద 65,000 రుపాయల వరకు లాభ పడండి.

 హ్యుందాయ్ ఐ10

హ్యుందాయ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్ వారి ఐ10 లోని పెట్రోల్ మరియు సియన్‌జి వేరియంట్ల మీద 50,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది.

హ్యుందాయ్ ఎలంట్రా

హ్యుందాయ్ ఎలంట్రా

హ్యుందాయ్ ఎలంట్రాలోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మీద దాదాపుగా 60,000 రుపాయల వరకు తగ్గంపును పొందే అవకాశం కల్పించింది.

 హ్యుందాయ్ స్యాంటా

హ్యుందాయ్ స్యాంటా

హ్యుందాయ్ వారి స్యాంటా ఫి మోడల్ మీద 70,000 రుపాయల వరకు గొప్ప తగ్గింపును ప్రకటించింది.

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

 హ్యుందాయ్ మోటార్స్ వారి ఆకర్షణీయమైన డిసెంబర్ ఆఫర్లు.

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఆఫర్లను మాత్రమే కాదు, ఈ నెలలో కొనుగొలు చేసే ప్రతి కారుకు మూడవ సంవత్సరం ఉచిత వారంటిని కల్పింస్తోంది. మరియు జీరో డౌన్ పేమెంట్ ద్వారా కారును కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పింస్తోంది.

 హ్యుందాయ్ మోటార్స్ వారి ఆకర్షణీయమైన డిసెంబర్ ఆఫర్లు.

హ్యుందాయ్ యొక్క కొత్త మోడల్స్ అయిన క్రెటా కాంపాక్ట్ యస్‌యువి, ఎలైట్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఐ20 ప్రీమయమ్ అక్టివా క్రాస్ఒవర్ కార్ల మీద ఈ డిసెంబర్ నెలలో ఎటువంటి ఆఫర్‌లను ప్రకటించ లేదు.

ఆకర్షణీయమైన డిసెంబర్ ఆఫర్లు.
  1. కార్లపై భారీ రాయితీ ; సంవత్సరాంతపు ఆఫర్లను మిస్ కావద్దండి
  2. గంటకు 340 కి.మీల వేగంతో దుసుకెళ్లే బైక్: కస్టమైజ్డ్ అల్ట్రా బైక్

More from DriveSpark

Article Published On: Wednesday, December 9, 2015, 12:28 [IST]
English summary
Hyundai India Introduces December Delight On Seven Models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+