సరికొత్త మార్పులతో మారుతి సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్‌: కొత్త ప్రత్యేకతలతో విడుదల

By Anil

ఎంతో విశిష్టతతో మారుతి సుజుకి తన స్విఫ్ట్ మోడల్ నుండి ఒక కొత్త ఎడిషన్ ని అక్టోబర్ 6,2015 న విడుదల చేయనుంది. అయితే అతి తక్కువ సంఖ్యలో వీటిని మార్కెట్లోకి అందిస్తున్నారు.

ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభించనున్నాయి. మారుతి సుజుకి తన విడిఐ మరియు విఎక్స్‌ఐ లెవెల్స్ లో వీటిని అందుబాటులోకి తెచ్చారు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలు:అగ్నికి ఆహుతైన అవెంతడోర్: ఎందుకు,ఏం జరిగింది?

మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్‌ గ్లోరి కోసం ఇక్కడ గల స్లైడ్స్ క్లిక్ చేయండి.

ఇంజిన్ :

ఇంజిన్ :

కె-సిరీస్ ఇంజిన్:

  • ఇంజిన్ 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్
  • పవర్ 74 బి.హెచ్.పి
  • టార్క్ 190 ఎన్ఎమ్ అత్యధిక టార్క్
  • ట్రాన్స్‌మిషన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్
  • సరికొత్త మార్పులతో మారుతి సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్‌: కొత్త ప్రత్యేకతలతో విడుదల

    వి.డి.ఐ ఇంజిన్:

    • ఇంజిన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్
    • పవర్ 83 బి.హెచ్.పి
    • టార్క్ 115 ఎన్ఎమ్ అత్యధిక టార్క్
    • ట్రాన్స్‌మిషన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్
    • మైలేజ్ :

      మైలేజ్ :

      మారుతి సుజుకి స్విఫ్ట్ గ్లోరి ఎడిషన్ యొక్క మైలేజ్

      • కె-సిరీస్ ఇంజిన్ 25.2 కిలోమీటర్/లీటర్ (ఏ.అర్.ఏ.ఐ సర్టిఫికేషన్ ప్రకారం)
      • వి.డి.ఐ ఇంజిన్ 20.4 కిలోమీటర్/లీటర్ (ఏ.అర్.ఏ.ఐ సర్టిఫికేషన్ ప్రకారం)
      • కొత్త ఎడిషన్ యొక్క ప్రత్యేక్యతలు:

        కొత్త ఎడిషన్ యొక్క ప్రత్యేక్యతలు:

        ఈ కొత్త తరం యొక్క స్విఫ్ట్ దాదాపుగా ఒంటినిండా ఎరుపు రంగును పులుముకుంది. దీనికి గల సైడ్ మిర్రర్స్, సైడ్ డోర్స్, కారు టాప్ సైడ్, సి-పిల్లర్స్, రియర్ స్పాయిలర్ వంటి మొదలగు అన్ని చోట్లా ఎరుపు మరియు తెలుపు రంగు కలయికతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు.

        ఇంటీరియర్ :

        ఇంటీరియర్ :

        కారు యొక్క అంతర్భాగాన పరిశీలించింనట్లయితే, సీట్లు, గేర్ కవర్, స్టీరింగ్ వీల్ యొక్క అన్ని భాగాల్లోను ఈ ఎరుపు మరియు తెలుపు కాంబినేషన్‌లో వచ్చిన మార్పు మీకు మంచి అనుభూతిని ఇస్తుంది.

        స్పెసిఫికేషన్స్ :

        స్పెసిఫికేషన్స్ :

        • ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
        • స్టీరింగ్ నుండి అన్నింటిని కంట్రోల్ చేయడం
        • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
        • వెనుక వైపు గల కెమెరాను చూస్తూ సులభంగా పార్కింగ్ చేయడం
        • బ్లూటూత్‌తో కనెక్ట్ అయివున్న మ్యూజిక్ సిస్టమ్
        • స్పెషల్ ఫ్లోర్ మ్యాట్‌లు ఇందులో ఉన్నాయి
        • భధ్రత :

          భధ్రత :

          • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇ.బి.డి)
          • ఆంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
          • ఈ లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్ లో ఎయిర్ బ్యాగ్స్‌ను మినహాయించినట్లున్నారు.
          •  ధర :

            ధర :

            • మారుతి సుజుకి స్విఫ్ట్ వి.ఎక్స్.ఐ ధర రూ. 5,32,305 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
            • మారుతి సుజుకి స్విఫ్ట్ వి.డి.ఐ ధర రూ. 6,22,661 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
            • అయితే స్విఫ్ట్ గ్లోరి ఎడిషన్ యొక్క ధర బేస్ మోడల్స్ కన్నా 50,000 రుపాయలు ఎక్కువగా ఉండనుంది.

              మరిన్ని మోడల్స్ :

              మరిన్ని మోడల్స్ :

              మారుతి సుజుకి అధేవిధంగా ఈ నెలలోపు మరో రెండు కొత్త మోడల్స్ విడుదల చేయనుంది అవి:

              • ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్
              • బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్ బ్యాక్

More from DriveSpark

Article Published On: Monday, October 5, 2015, 17:31 [IST]
English summary
Maruti Swift Glory edition will be launched in India on 6 October 2015. This popular hatchback from Maruti will receive only cosmetic updates:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+