అగ్నికి ఆహుతైన అవెంతడోర్: ఎందుకు,ఏం జరిగింది?

By Anil

ఢల్‌బ్యాక్ రేసింగ్ కు చెందిన లంబోర్గిని అవెంతడోర్ ఎల్.పి700-4 మోడల్ స్వీడెన్‌లో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి సంభందించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడి ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం ఇలా ప్రమాదం జరిగే ముందు ఒక పెద్ద శబ్దం వచ్చిందని కాసేపటికి వాహనం మొత్తం దట్టమైన పొగలు అలుముకుని అతి తక్కుసమయంలో కారు మొత్తం దట్టమైన మంటలతో దహనమైపోయిందని చెప్పారు. భారతీయ మార్కెట్లో దీని ధర దాదాపుగా 5 కోట్ల వరకు ఉంది.

గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రమాదం జరగలేదని చరిత్ర చెబుతోంది కేవలం చిన్న,చిన్న ప్రమాదాలు మినహా. ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేత ఇది మంచి మన్ననలను పొందుతూ వచ్చింది కాని ఇప్పుడు ఉన్నఫలంగా ప్రమాదం జరగడం పట్ల దీని మనుగడం కొంచెం కష్టం కావచ్చనే భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Also Read:అరుదైన ఫెరారి 599 యస్ఎ బహింరంగ వేలం

హ్యాన్స్ ఢల్‌బ్యాక్‌కు చెందిన ఏకైక రేసు కారు లంబోర్గిని అవెంతడోర్ ఎల్.పి700-4. నూతనంగా ఆవిష్కరించిన దీనిలో ఎయిర్ ఇంటేకర్ కలదు, మరియు ఈ పెద్ద రేసు కారులో పునరుద్దరించబడిన ప్రేరేపిత రియర్ స్పాయిలర్ కారు యొక్క వెనుభాగాన అమర్చబడి ఉంది.

దీని పర్ఫామెన్స్ గురించి అయితే మనకు తెలియదు కాని దీని యాజమాని హ్యాన్స్ ఢల్‌బ్యాక్‌ కంపెనీ మాత్రం ఇది ఆవేశపూరితమైన మరియు వేగవంతమైనదని పేర్కొన్నారు.

లాంబోర్గినీ


లాంబోర్గినీ
లాంబోర్గినీ
లాంబోర్గినీ
లాంబోర్గినీ
లాంబోర్గినీ
లాంబోర్గినీ
లాంబోర్గినీ
Most Read Articles

English summary
Dahlbäck Racing's one-off Lamborghini Aventador has been destroyed by fire in Sweden. For now, we do not have enough details about the accident.
Story first published: Monday, October 5, 2015, 14:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X