మారుతి సుజుకి కార్లలో సరికొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

కస్టమర్ల అభిరుచి మరియు సంతృప్తే లక్ష్యంగా మారుతి సుజుకి ఇండియాలో అందిస్తున్న అన్ని మోడళ్లలో స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఫీచర్‌ను తప్పనిసరిగా అప్‌డేటెడ్ చేసినట్లు పేర్కొంది.

By Anil

మారుతి సుజుకి విక్రయించే కార్లలో ఉన్న స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కొత్త ఫీచర్‌తో అప్‌డేట్ చేసింది. మారుతి వద్ద లభించే కొన్ని కార్లలో గల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్ గతంలో ఆపిల్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను మాత్రమే సపోర్ట్ చేసేది, ఈ అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్ ఆటో కూడా సపోర్ట్ అవుతుంది.

మారుతి సుజుకి కార్లలో సరికొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

కస్టమర్ల అభిరుచి మరియు సంతృప్తే లక్ష్యంగా మారుతి సుజుకి ఇండియాలో అందిస్తున్న అన్ని మోడళ్లలో స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఫీచర్‌ను తప్పనిసరిగా అప్‌డేటెడ్ చేసినట్లు పేర్కొంది.

మారుతి సుజుకి కార్లలో సరికొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

మీరు చదివింది నిజమే, మారుతి విక్రయించే కార్లలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నట్లయితే. ఆపిర్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లతో పాటు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్‌ కూడా పొందవచ్చు.

Recommended Video

Yamaha Considering Electric Two-Wheelers For India - DriveSpark
మారుతి సుజుకి కార్లలో సరికొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ ద్వారా డ్రైవర్ తమ స్మార్ట్ ఫోన్‌ను టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఫోన్ కనెక్ట్ అయితే, వాయిస్ గుర్తించడం, కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ చదవడం, మ్యూజిక్ ప్లే బ్యాక్ వంటి పనులతో పాటు డిస్ల్పే మీద న్యావిగేషన్ చేస్తుంది.

మారుతి సుజుకి కార్లలో సరికొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

మారుతి సుజుకి ప్రారంభంలో ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఫీచర్‌ను సియాజ్ కారులో పరిచయం చేసి, ఆ తరువాత ఎస్-క్రాస్, బాలెనో, ఎర్టిగా మరియు విజారా బ్రిజా కార్లలో అందించింది.

మారుతి సుజుకి కార్లలో సరికొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

అయితే, ఒరిజినల్ ఇన్ఫోటైన్‌మెంట్ కేవలం ఆపిల్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్ ఆప్లికేషన్లను మాత్రమే కలిగి ఉంది. 2017లో మారుతి తమ ఇగ్నిస్ కారులో తొలిసారిగా ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ ప్రవేశపెట్టింది.

Trending On DriveSpark Telugu:

మారుతి సుజుకి కార్లలో సరికొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

ఈ ఏడాది విడుదలైన మారుతి ఇగ్నిస్ మరియు న్యూ డిజైర్ కార్లలో ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్‌ ఉంది. అయితే తాజా ఆప్‌డేట్‌తో ఇప్పుడు అన్ని కార్లు ఒరిజినల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్‌తో లభిస్తాయి.

 సుజుకి కార్లలో సరికొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్టాడర్డ్‌గా లభించే మోడళ్లు మరియు వేరియంట్లు...

  • సియాజ్ - ఆల్ఫా
  • బాలెనో - ఆల్ఫా
  • ఇగ్నిస్ - ఆల్ఫా
  • ఎర్టిగా - జడ్ ప్లస్
  • డిజైర్ - జడ్ ప్లస్
  • వితారా బ్రిజా - జడ్ ప్లస్
  • ఎస్ క్రాస్ - ఆల్ఫా మరియు జెటా
  •  సుజుకి కార్లలో సరికొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    మారుతి సుజుకి ఎట్టకేలకు తమ స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్‌తో అప్‌డేట్ చేసింది. చాలా మంది మారుతి సుజుకి కస్టమర్లు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నారు. అయితే, తాము వినియోగించే కార్లలో ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ ఉండేది. ఇలాంటి కస్టమర్ల కోసం ఈ అప్‌డేట్ తీసుకొచ్చింది. దీంతో ఆపిల్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లతో పాటు ఆండ్రాయిడ్ ఆటోను కూడా స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ సపోర్ట్ చేస్తుంది.

    Trending DriveSpark Telugu YouTube Videos

    Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Wednesday, December 20, 2017, 16:38 [IST]
English summary
Read In Telugu: Maruti Suzuki Updates SmartPlay Infotainment System; Now Comes With More Features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+