కొత్త బ్లాక్ కలర్ ఎడిషన్ లో వస్తున్న టాటా హారియర్

టాటా మోటార్స్‌ నుంచి 2019 జనవరిలో సరికొత్త హారియర్‌ ఎస్‌యూవీ ని పరిచయం చేసింది. కార్ల బుకింగ్స్‌ ప్రారంభించినప్పటి నుంచి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని టాటా మోటార్స్‌ వెల్లడించింది. అయితే వీటిలో కేవలం రెండు కలర్ లను తీసుకొచ్చింది. కానీ దేశీయ మార్కెట్లో కొత్త రంగులో తీసుకొస్తోంది.

కొత్త బ్లాక్ కలర్ ఎడిషన్ లో వస్తున్న టాటా హారియర్

నేడు, భారతదేశం యొక్క మిడ్ సైజ్ ఎస్‌యూవీ లపై మార్కెట్ లో భీకరమైన పోటీ ఉంది. మొదట, జూన్ లో ఎంజి హెక్టర్ రావడం జరిగింది అలాగే, ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సెల్టోస్ ను ఆగస్టు 22 న లాంచ్ చేయనున్నారు.

కొత్త బ్లాక్ కలర్ ఎడిషన్ లో వస్తున్న టాటా హారియర్

ఒక సమయంలో దాని ప్రత్యర్థులు నుంచి పోటీ ప్రభావాన్ని తట్టుకోవాలని, ఈ సమయంలో టాటా మోటార్స్ కొత్త హారియర్‌ ను వార్తల్లో ఉంచాలని కోరుకుంటున్నారు. కనుక, ఆగస్టు 2019 నాడు టాటా హారియర్‌ యొక్క బ్లాక్ వెర్షన్ లాంచ్ చేయనుంది.

కొత్త బ్లాక్ కలర్ ఎడిషన్ లో వస్తున్న టాటా హారియర్

బ్లాక్ షేడ్ తో పాటు, టాటా హర్రియర్ కు చేసిన ఇతర మార్పులు, బ్లాక్డ్ అవుట్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, మరియు ముందు మరియు వెనుక వైపున ఉన్న స్కిడ్ ప్లేట్ లను బ్లాక్డ్ అవుట్ లను కలిగి ఉంటాయి. కాంట్రాస్టింగ్ ఎలిమెంట్ లు క్రోమ్ విండో సల్స్ మరియు ఫ్రంట్ మరియు రియర్ వద్ద బ్యాడ్జింగ్ ఉంటాయి.

కొత్త బ్లాక్ కలర్ ఎడిషన్ లో వస్తున్న టాటా హారియర్

టాటా హర్రియర్ యొక్క ఇంటీరియర్స్ అన్ని-బ్లాక్ థీమ్ ను కూడా కలిగి ఉంటాయి. సీట్లు, డోర్ ప్యాడ్ ల మీద బ్రౌన్ కలర్ లెదర్ కాకుండా బ్లాక్ తో రీప్లేస్ చేశారు. డ్యాష్ బోర్డులో ఉన్న ఫౌక్స్ వుడ్ ప్యానెల్ మరింత తేలికగా చూడగల బూడిద రంగులో ఉంటుంది.

కొత్త బ్లాక్ కలర్ ఎడిషన్ లో వస్తున్న టాటా హారియర్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

బ్లాక్ కలర్ ను అదనంగా కలిగి ఉన్న టాటా హర్రియర్ ఇప్పుడు మొత్తం ఆరు రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంది-అట్లాస్ బ్లాక్, కాలిస్కు కాపర్, థర్మిసో గోల్డ్, ఓర్కస్ వైట్, టెలిస్కోప్ గ్రే మరియు ఏరియల్ సిల్వర్.

కొత్త బ్లాక్ కలర్ ఎడిషన్ లో వస్తున్న టాటా హారియర్

టాటా హారియర్ కు ఎలాంటి యాంత్రిక మార్పులు చేయలేదు. ఇంకా ఆ సంస్థ ఎస్యువి మరింత శక్తివంతమైన వెర్షన్ పై పని చేస్తోంది. హారియర్ లో రూపొందిన 2.0-లీటర్ క్రయోటెక్ ఇంజన్ బిఎస్-6 నిబంధనలను అనుగుణంగా అప్ గ్రేడ్ అవుతుంది.

కొత్త బ్లాక్ కలర్ ఎడిషన్ లో వస్తున్న టాటా హారియర్

కొత్త ఇంజన్ కు 170 బిహెచ్పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హారియర్ కూడా సోర్స్డ్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ యూనిట్ ను కలిగి ఉంది, టాటా మోటార్స్ వారు కూడా హారియర్ కు చెందిన సెవెన్ సీటర్ వేరియంట్ పై పనిచేస్తున్నారు.హారియర్ పై కొత్త సన్ రూఫ్ ఫీచర్ కూడా అందిస్తోంది దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త బ్లాక్ కలర్ ఎడిషన్ లో వస్తున్న టాటా హారియర్

టాటా హారియర్ ప్రస్తుతం రూ .13 లక్షల నుంచి రూ. 16.76 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ధర పలుకుతోంది. ఎస్యువి ఎమ్ జి హెక్టర్, మహీంద్రా ఎస్యూవి500, జీప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా, అలాగే రాబోయే కియా సెల్టోస్ వంటి వాటిపై పోటీ పడనుంది.

Source: Autocarindia

Most Read Articles

English summary
Tata Harrier All-Black Edition Coming Soon — Details And All You Need To Know
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X