త్వరపడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం

భారతదేశంలో ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గావున్న వ్యక్తి విరాట్ కోహ్లీ. ఇతడు ఇండియాలో ఒక గొప్ప క్రికెట్ ఆటగాడు. కోహ్లీకి ఢిల్లీ మరియు ముంబైలలో చాల విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఇందులో చాల వరకు ఆడి బ్రాండ్ నుండి వచ్చినవే. తనదగ్గర వున్న చాల ఆడి కార్లలో కూడా ఎక్కువ భాగం జర్మనీ బ్రాండ్ నుండి వచ్చినవే. భారతదేశంలో ఆడి బ్రాండ్ ప్రాచుర్యం పొందటానికి చాల కృషి చేసాడు కాబట్టి జర్మనీ బ్రాండ్ ఆడి కార్లు బహుమతిగా లభించాయి.

త్వరపడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం

విరాట్ కోహ్లీ గ్యారేజ్ లో కార్లు ఎక్కువైపోయినప్పుడు కొత్త కార్లను పెట్టడానికి పాతవాటిని రీప్లేస్ చేస్తూ ఉంటాడు. ఈ విదంగా రీప్లేస్ చేసేటప్పుడు పాతవాటిని అమ్మకానికి పెడుతూ ఉంటాడు. అదే విదంగా ఇప్పుడు కూడా కోహ్లీ యొక్క ఏ8ఎల్ డబ్ల్యు12 ఆడి కార్ అమ్మకానికి ఉంది. ఇప్పుడు ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. ఒక వేళా సొంతం చేసుకుంటే భారత క్రికెట్ కెప్టెన్ నడుపుతున్న కారు మీ సొంతం చేసుకోవచ్చు.

త్వరపడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం

విరాట్ కోహ్లీ యొక్క ఆడి కారు ప్రస్తుతం అమ్మకానికి ఉంది. దాని ధర రూ. 75 లక్షలు. ఇది చాల ఖరీదైనదిగా అనిపించవచ్చు. కానీ ఇది డబ్ల్యు12 వెర్షన్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని గురించి ఇప్పుడు మనకు తెలిసిన వివరాలప్రకారం ఇది 2015 లో తయారు చేసిన వాహనం అని తెలుస్తుంది. ఇది హర్యానాలో నమోదు చేయబడింది.

త్వరపడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం

కోహ్లీ అమ్మకానికి పెట్టిన ఈ కారు ప్రస్తుతం హర్యానాలో ఉంది. మూడేళ్ళలో ఈ వాహనం యొక్క ఓడోమీటర్ ని గమనించినట్లయితే ఇది కేవలం 8000 కి.మీ ఉన్నట్లు ప్రకటనలో మనకు తెలుస్తుంది. ఇప్పటికి ఈ కారు యొక్క మొదటి యజమాని విరాట్ కోహ్లి మాత్రమే. ఇది ఇప్పటికి మంచి కండిషన్ లోనే ఉంది.

త్వరపడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం

ఈ కార్ ని ఎక్కువ దూరం నడపనందువల్ల షో రూమ్ లో ఉన్న వాహనం లగే ఉంటుంది. దీనికి ఇప్పటిదాకా కూడా గీతాలు డెంట్లు పడలేదు. విరాట్ కోహ్లీ స్వయంగా వాహనం డ్రైవింగ్ చేస్తున్నట్లు చాల సందర్బాలలో గుర్తించబడింది. ఢిల్లీలో ఈ వాహనం ద్వారా క్రికెట్ ప్రాక్టీస్ సెషన్లకు కూడా వెళ్ళేవాడు. ఈ కారు కొని 3సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కొత్తదానిలాగే ఉంటుంది.

త్వరపడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం

ఇక్కడ కనిపించే ఈ ఆడి కారు ఎ8ఎల్ యొక్క శక్తివంతమైన వెర్షన్. ఇది 6.3 లీటర్ డబ్ల్యు12 లాంగిట్యూడినల్ ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. ఇది 12 సిలిండర్ల ఇంజిన్. డబ్ల్యు ధోరణిలో ఉంచబడుతుంది. దీని అర్థం V ఇంజన్లు W రూపాన్ని ఏర్పరుస్తాయి.

త్వరపడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం

శక్తి మరియు టార్క్ గణాంకాల గురించి మాట్లాడుతూ ఈ ఇంజన్ 6,200 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 500 పిఎస్ శక్తిని మరియు 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 625 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బోలోగ్నా బ్రౌన్ ఇంటీరియర్ స్కీమ్‌తో ఒలాంగ్ గ్రే కలర్‌లో ఉంది. కారు లోపలి భాగం కూడా ఎక్కడ మరకలు మచ్చలు లేవు ఇది ఇప్పటికి కొత్త వాహనం వలె కనిపిస్తుంది.

Read More:తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

త్వరపడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం

మార్కెట్లో కొత్త ఆడి ఎ8ఎల్ డబ్ల్యూ12 కారు విలువ 2.4 కోట్ల రూపాయలు. కానీ కోహి అమ్మకానికి ఉంచిన కారు ధర 75 లక్షలు మాత్రమే. ఇంకొక విషయం ఏమిటంటే ఈ కారుకి అదనంగా 1%ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే కారు యొక్క బదిలీ సర్టిఫికేట్ ఛార్జీలు మరియు రిజిస్ట్రేషన్ బదిలీ ఛార్జీలు ఉన్నాయి కాబట్టి 1%ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం క్రికెట్ చరిత్రలో కొంతమంది గొప్ప కెప్టెన్లలో ఒకరైన కోహ్లీకి చెందిన కారుని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు ఎవరికైనా రావచ్చు. ఈ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారో కోహ్లీ కార్ ని ఎవరు సొంతం చేసుకుంటారో తెలుసుకోవడానికి వేచి చూద్దాం.

Source: Cartoq

Most Read Articles

English summary
Virat Kohli’s Audi A8L for sale: Car in top class condition-Read in Telugu
Story first published: Tuesday, December 24, 2019, 16:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X