ఎమ్‌జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!

ఎమ్‌జి మోటార్ కంపెనీ త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్న తదుపరి మోడల్ ఈ ఎమ్‌జి గ్లోస్టర్. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ గ్లోస్టర్ చాలా మంచి ఫీచర్స్ మరియు కొత్త టెక్నాలజీతో రానుందని ఇటీవల కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు దాని వేరియంట్ల గురించి సమాచారం బయటపడింది.

ఎమ్‌జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!

ఎమ్‌జి గ్లోస్టర్‌ను 6, 7 రెండు సీట్ల ఆప్షన్లతో తీసుకురానున్నారు. ఇది కేవలం ఒక ఇంజిన్ ఎంపికతో మాత్రమే తీసుకు రానుంది, కానీ దీనికి సింగిల్ టర్బో మరియు ట్విన్ టర్బో ఎంపిక కూడా ఉంటుంది. దాని స్టాండర్డ్ మోడల్‌లో కూడా చాలా ఫీచర్లు కనిపిస్తాయి.

ఎమ్‌జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!

ఎమ్‌జి గ్లోస్టర్ సూపర్ (7 సీటర్) :

 • 7 ఎయిర్‌బ్యాగులు
 • ESP
 • ట్రాక్షన్ కంట్రోల్
 • హిల్ స్టార్ట్ అసిస్ట్
 • నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్
 • ఏబిఎస్
 • రియర్ వ్యూ కెమెరా
 • డ్రైవర్ ఫాటిగ్యు మానిటర్
 • ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు
 • ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఫోల్డింగ్ మరియు హీటెడ్ వింగ్ మిర్రర్స్
 • ఆటో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ విత్ డీఆర్‌ఎల్‌
 • ఆటో వైపర్
 • ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ లాంప్స్
 • 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్

MOST READ:గుడ్ న్యూస్.. థార్ యాక్సెసరీస్ ప్యాక్ వెల్లడించిన మహీంద్రా

ఎమ్‌జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!
 • యుఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్
 • లెదర్ సీటు
 • క్రూయిజ్ కంట్రోల్
 • డ్రైవ్ మోడ్
 • 6 విధాలుగా అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు
 • కీలెస్ ఎంట్రీ
 • ఇంజిన్ స్టాప్ / స్టార్ట్ బటన్
 • వెనుక వైపర్ మరియు వాషర్
 • పర్యావరణ, సాధారణ మరియు స్పోర్ట్ డ్రైవ్ మోడ్
 • రెండవ మరియు మూడవ వరుసలో మాన్యువల్ ఎసి
 • రెండవ వరుసలో స్లైడ్ లేదా రీక్లైన్ ఫంక్షన్
ఎమ్‌జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!

ఎమ్‌జి గ్లోస్టర్ స్మార్ట్ (6 సీటర్) :

 • కార్నరింగ్ లాంప్
 • లెదర్ అప్హోల్స్టరీ
 • 8 ఇంచెస్ MID డిస్ప్లే
 • యాంబియంట్ లైటింగ్
 • ఆండ్రాయిడ్ ఆటో / ఆపిల్ కార్ప్లే
 • సన్‌రూఫ్
 • పాడిల్ షిఫ్టర్
 • పవర్డ్ డ్రైవర్ సీటు
 • పవర్డ్ టెయిల్‌గేట్
 • 3 జోన్ క్లైమేట్ కంట్రోల్
 • టైర్ ప్రెజర్ మానిటర్
 • టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్
 • విండో ఆపరేషన్‌ రిమోట్
 • ఐ స్మార్ట్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ

MOST READ:టయోటా హిలక్స్ వుడ్ స్కేల్ మోడల్.. ఇది నిజంగా సూపర్ గురూ..!

ఎమ్‌జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!

ఎమ్‌జి గ్లోస్టర్ షార్ప్ (6/7 సీటర్) :

 • ఎలక్ట్రానిక్ లాకింగ్ రియర్ డిఫరెంటల్
 • బ్లైండ్ స్పాట్ అసిస్ట్
 • 360 డిగ్రీల కెమెరా
 • 12 స్పీకర్ ఆడియో సిస్టమ్
 • పనోరోమిక్ సన్‌రూఫ్
 • 7 డ్రైవ్ మోడ్‌లు
 • మెమరీ, హీటింగ్ మరియు వెంటిలేషన్ సౌకర్యాలతో డ్రైవర్ సీటు
 • వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
 • వింగ్ మిర్రర్
 • ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎమ్
ఎమ్‌జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!

ఎమ్‌జి గ్లోస్టర్ సావీ (6 సీటర్) :

 • ఫార్వర్డ్ కలిసియం వార్ణింగ్
 • అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
 • లేన్ డిపార్చర్ వార్ణింగ్
 • అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్
 • హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్

MOST READ:పేద దేశానికీ సహాయం చేయడానికి 36 రోజులు సైక్లింగ్ చేసిన యువకుడు.. ఇంతకీ ఏంటో ఈ కథ తెలుసా ?

ఎమ్‌జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!

ఎమ్‌జి గ్లోస్టర్ కొలతలను గమనించినట్లయితే దీని పొడవు 5005 మిమీ, వెడల్పు 1932 మిమీ, ఎత్తు 1875 మిమీ మరియు వీల్‌బేస్ 2950 మి.మీ వుంటుంది. ఇది దాని విభాగంలో పొడవైన మరియు అతిపెద్ద ఎస్‌యూవీ. ఇది రెడ్, బ్లాక్, మెటల్ యాష్ మరియు వార్మ్ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది పెద్దదిగా విశాలంగా ఉండటంతో పాటు వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
MG Gloster Variants And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X