భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్ ఎప్పుడంటే ?

అనధికారిక బుకింగ్స్ ప్రారంభించిన నిస్సాన్ మాగ్నైట్ కంపెనీ యొక్క స్ట్రీట్ మోడల్ కానుంది. కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరను ఇప్పటికే వెల్లడైంది, ఇప్పుడు దాని లాంచ్ డేట్ కూడా వెల్లడైందని తెలిసింది. నిస్సాన్ మాగ్నైట్ ఈ నెలలో భారతదేశంలో విడుదల కానుంది.

భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్ ఎప్పుడంటే ?

దీనికి సంబధించిన ఇతర సమాచారం ప్రకారం, నిస్సాన్ మాగ్నైట్ నవంబర్ 26 న భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. దీనిని మదస్తుగా రూ. 25 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని, నిస్సాన్ మాగ్నైట్ యొక్క అధికారిక బుకింగ్ త్వరలో ప్రారంభించవచ్చని తెలిపింది. అలాగే, లాంచ్ తేదీని కూడా కంపెనీ ప్రకటించవచ్చు.

భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్ ఎప్పుడంటే ?

నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.50 లక్షలు, ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుందని సూచిస్తుంది. టాప్-స్పెక్ ఆటోమేటిక్ ఎక్స్‌వి ప్రీమియం ట్రిమ్ రూ. 9.55 లక్షలకు రిటైల్ చేయగలదు, ఎక్స్-షోరూమ్. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై), ఎక్స్‌వి (ప్రీమియం) వేరియంట్లలో ప్రవేశపెట్టనున్నారు.

భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్ ఎప్పుడంటే ?

నిస్సాన్ మాగ్నైట్ యొక్క ఫీచర్స్ గమనించినట్లయితే, దాని బేస్ వేరియంట్లో 16 ఇంచెస్ వీల్స్, స్కిడ్ ప్లేట్, ఫంక్షన్ రూఫ్ రైల్స్, 3.5 ఇంచెస్ LCD క్లస్టర్, అన్ని పవర్ విండోస్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉంటాయి. వీటితో పాటు టాప్ ఇరియంట్‌లో 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్, ఫాగ్‌ల్యాంప్‌లు ఇవ్వనున్నారు.

భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్ ఎప్పుడంటే ?

దీని ఇంటీరియర్‌లో 8 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, 7 ఇంచెస్ టిఎఫ్‌టి మీటర్, వాయిస్ రికగ్నిషన్, పుష్ బటన్ స్టార్ట్, 6 స్పీకర్ ఆడియో, ఆటోమేటిక్ ఎసి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVM, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్ మొదలైనవి లభిస్తాయి.

భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్ ఎప్పుడంటే ?

నిస్సాన్ మాగ్నైట్ 5 మోనోటోన్స్ మరియు 3 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లతో పరిచయం చేయబడుతుంది. దాని మోనోటోన్ కలర్ అప్సన్స్ లో స్టార్మ్ వైట్, ఒనెక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, బ్రౌన్ సాండ్‌స్టోన్ మరియు ఫ్లెయిర్ గార్నెట్ రెడ్ ఉన్నాయి. ఇక డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లో వివిడ్ బ్లూ అండ్ స్టార్మ్ వైట్, ఫ్లెయిర్ గార్నెట్ రెడ్ & వానెక్స్ బ్లాక్ మరియు పెర్ల్ వైట్ ఎండ్ & ఒనెక్స్ బ్లాక్ ఉంటాయి.

భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్ ఎప్పుడంటే ?

నిస్సాన్ మాగ్నైట్ తన సెగ్మెంట్‌లోని అన్ని కాంపాక్ట్ ఎస్‌యూవీలను ప్రారంభ ధర 5.50 లక్షల వరకు ఉంటుంది. ఇది సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యువి 300, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి విటారా బ్రెజ్జా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్ ఎప్పుడంటే ?

కంపెనీ డీలర్‌షిప్ తక్కువగా ఉన్నప్పటికీ, నిఫ్సాన్ మాగ్నైట్ బుకింగ్ ఎక్కువగానే జరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దీని కోసం అనుకూలమైన పనులను మరింత మెరుగ్గా చేయబోతున్నామని కూడా కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Saturday, November 14, 2020, 12:48 [IST]
English summary
Nissan Magnite India Launch Expected Date Revealed. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+