ఫ్రెంచ్ వాహన తయారీదారు అయిన సిట్రోయెన్ తన సి5 ఎయిర్‌క్రాస్ ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్‌లో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 174 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.