భారత మార్కెట్లో మహీంద్రా నుంచి రానున్న మరో కొత్త బ్రాండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ 700. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఇప్పటికే చాలా సార్లు టెస్ట్ చేయబడింది. త్వరలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.