దేశీయ మార్కెట్లో ఇటీవల విడుదలైన స్కోడా కుషాక్ ఇప్పయికే మంచి అమ్మకాలతో రికార్డ్ సృష్టించింది. స్కోడా కుషాక్ అధునాత ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. స్కోడా కుషాక్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. కావున ఇది మంచి ఫర్ఫామెన్స్ అందిస్తుంది. స్కోడా కుషాక్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.