భారతదేశంలో రివాల్ట్ బైకులు ఎక్కువమంది వినియోదారులను ఆకర్షిస్తున్నాయి. మార్కెట్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్న నేపథ్యంలో రివాల్ట్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ బైకులను విడుదల చేయడానికి సన్నద్ధమయ్యింది. రివాల్ట్ మోటార్స్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.