భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

భారతదేశంలో స్కూటర్లను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుత ఏడాది నెలలో టాప్ సెల్లింగ్ స్కూటర్ల అమ్మకాలలో హోండా యాక్టివా మోడళ్లకు కస్టమర్ల ఆదరణ పెరుగుతూనే ఉంది. అయితే వీటి అమ్మకాలు మరియు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన మోడళ్ల అమ్మకాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం రండి.

భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

జులై 2019 నెల భారత మార్కెట్లో టాప్ సెల్లింగ్ స్కూటర్ల జాబితా విడుదలైంది. జూలై 2019 న భారత్ లో టాప్ సెల్లింగ్ స్కూటర్ లిస్ట్, మొదటి స్థానంలో హోండా యాక్టివా ఉంది. టీవీఎస్ జూపిటర్, సుజుకీ యాక్సెస్ వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి.

భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

ద్విచక్ర వాహన తయారీదారులు కూడా భారత్ లో జూలై 2019 వరకు టాప్ సెల్లింగ్ మోటార్ సైకిళ్ల జాబితాను విడుదల చేశారు- టాప్-10 జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ గా హోండా యాక్టివా నిలిచింది. భారతదేశంలో దాదాపు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన యాక్టివా ప్రస్తుతం 5వ జనరేషన్ మోడల్ ఉంది.

భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

హోండా ఈ స్కూటర్ కు చెందిన రెండు వేరియంట్ లను ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది, వాటిలో యాక్టివా 5జి మరియు యాక్టివా 125 లు ఉన్నాయి. జూలై 2019 భారతదేశంలో టాప్ సెల్లింగ్ స్కూటర్ల జాబితా క్రింది పట్టికలో వివరంగా చూడవచ్చు:

Rank Model July'19 Sales
1 Honda Activa 2,43,604
2 TVS Jupiter 57,731
3 Suzuki Access 51,498
4 Honda Dio 37,622
5 TVS Ntorq 23,335
6 Hero Pleasure 17,629
7 Yamaha Fascino 12,984
8 Hero Maestro 11,922
9 TVS Pep+ 11,228
10 Hero Destini 125 11,158
భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

జూలై నెలలో జరిగిన హోండా యాక్టివా 2,43604 యూనిట్ల అత్యధిక అమ్మకాలతో మొదటి స్థానంలో ఆక్రమించింది. ఇది మార్కెట్ లో సెకండ్ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ.

భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

టీవీఎస్ జూపిటర్ ఈ జాబితాలో రెండో ఆక్రమిస్తోంది, అంటే ఇది 57,731 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. సుజుకి యాక్సెస్ 125 ఈ జాబితాలో టాప్-3 లో నిలిచింది.

Most Read:కమర్షియల్ వాహనాలపై సంచలన నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

యాక్సెస్ 125, 125 సిసి స్కూటర్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫరింగ్ అని చెప్పవచ్చు. ఈ స్కూటర్ జూలై 2019 నెలలో 51,498 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

Most Read:బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

తరువాతి స్థానాలలో హోండా డియో, టివిఎస్ ఎన్ టార్క్125, హీరో ప్లెజర్ మరియు యమహా ఫాసియోనో లు ఆక్రమించాయి. అంటే హోండా డీయో విక్రయించిన 37,622 యూనిట్లు తో నాలుగవ స్థానంలో, టీవీఎస్ ఎన్ టార్క్ 23,335 యూనిట్లను విక్రయించి ఐదవ స్థానంలో నిలిచాయి.

Most Read:క్రాష్ గార్డ్ ఉన్న వాహనాలపై భారీ జరిమానా : హైదరాబాద్ పోలీస్

భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

హీరో ప్లెజర్ 17,629 యూనిట్లు అమ్ముడుపోయి ఆరవ స్థానంలో నిలిచింది, అలాగే ఏడవ స్థానంలో యమహా ఫాసియోనో 12,984 యూనిట్లు అమ్మకాలను నమోదు చేసినది. జూన్ 2019 నెల తో పోలిస్తే టాప్-10 జాబితాలో ఈ హీరో ప్లెజర్ సరికొత్త సస్థానాన్ని పొందింది.

భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

హీరో ప్లెజర్, యమహా రే మరియు హోండా గ్రాజియా అమ్మకాలు అధిగమించి, ఈ రెండూ జూలై 2019 లో జాబితా నుంచి స్థానాన్ని కోల్పోయాయి. టాప్-10 జాబితాలో చివరి రెండు స్కూటర్లు టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ మరియు హీరో డెస్టినీ ఉన్నాయి.

భారత మార్కెట్లో జూలై 2019 టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు

అంటే టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ నమోదైన 11,228 యూనిట్ల అమ్మకాలతో తొమ్మిదవ స్థానంలో, హీరో డెస్టినీ 11,158 యూనిట్ల విక్రయాలతో పదవ స్థానంలో నిలిచాయి.

Most Read Articles

English summary
Top-Selling Scooters In India For July 2019: Honda Activa Tops The List With 2.43 Lakh Units - Read in Telugu
Story first published: Wednesday, August 28, 2019, 10:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X