న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

సివిక్ సెడాన్ కారు హోండా సంస్థయొక్క ప్రాచిన కారు మాదరిలొ ఒకటి. ఈ కారుని మొదటి సారిగ హోండా సంస్థ 1972 లో మార్క్ట్లోకి పరిచయం చేసింది. కాని ఇప్పుడు హోండా సంస్థ ఇదే మార్చ్ 7న 10థ్ జనరెషన్ సివిక్ కారును పరిచయం చేయనుంది.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

8థ్ జనరేషన్ హోండా సివిక్ కారు మన దేశంలో భారీగా ప్రజాధారణ పొందింది. అందు మూలంగా హోండా సంస్థత విడుదల ముందుగానే తమ 10ఎహ్ జనరెషన్ సివిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేసె అవకాశాన్ని మా డ్రైవ్ స్పార్క్ కు అందిచింది. అయితె ఈ కారు గురించె ఈ స్టోరిలో తెలుసుకొండి.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

డిసైన్

ఇండియన్ స్పేక్ 2019 హోండా సివిక్ కారు 2018లో జరిగిన ఆటో ఎక్స్ పో మేలం లో ప్రదర్శింప బడిన ఫెశ్లిఫ్త్ వర్షన్ అవ్వగా, ఇప్పుడు చాలా వరకు అప్గ్రేడ్ పొందింది. కారు ఫ్రంత్ భాగంలో క్రోమ్ గ్రిల్ తో పాటు, హోండా బ్యాడ్జింగ్ అదించారు. అంతె కాకుండా స్లీక్ ఎల్ఇడి ఫుల్ హెడ్ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్ మతియు ఎల్ఇడి పాహ్ ల్యాంప్స్ అందించారు. మొత్తానికి కారు ప్రంత్ అరంగా ఆకర్షకవంతమైన డిసైన్ పొందింది.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

ఇక కారు సైడ్ ప్రిఫైల్ గురించి చెప్పాలి అంటె అట్రాక్టివ్ సెడాన్ కారు ఎలా కనపడాలొ అలాగ ఈ కారును కూడా హోండా సంస్థ నిర్మించింది. ఈ కారుకు 17 అంగుళాల అలాయ్ వ్హీల్స్ అందించగా, కొంత వరకు క్యూపె కారు లాగానె కనిపిస్థుంది అని చెప్పుకోవచ్చు.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

న్యూ జనరేశన్ హోండా సివిక్ కారు వెనుక వైపు సి-ఆకారంలో ఉన్న టైల్ ల్యాంప్స్ అందించగా దీనికు కూడా ఎల్ఇడి యూనిట్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ అట్రాక్టీవ్ గా కనిపించెందుకు కారుకు క్రోమ్ ఆక్సెంట్లను, హోండా బ్యాడ్జింగ్ మరియు రీ డిసైగ్న్డ్ బంపర్ అళవడించారు.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

ఇక కారు యొక్క సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలి అంటె 17 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వ్హీల్స్ మరియు కారు యొక్క గార్తానికి సరిపోయెలాగ అల్నాక్ 4జి 215/55 టైర్లను అందించారు. సి-పిల్లర్ లో ఉన్న ఫ్లోటింగ్ రూఫ్ కు నల్ల రంగును అందించారు. కరుయొక్క డ్యుయల్ టోన్ రంగు మరియు బ్లాక్ ప్లాస్టిక్ క్లేడింగులు కారు అందాన్ని పెంచింది.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

కాక్పిట్

కారు లోపలి భాగంలో నలుపు రంగును ఇవ్వగా ఒక ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. సీట్లను కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని లెధర్ కపారు. కారు యొక్క డ్యాశ్ బోర్డ్ ను ప్లాస్టిక్ టహ్ ఇచ్చి, మొనొటొమి కలర్ అందించారు. కారుయొక్క గ్లో బాక్స్ కూడా కొంచం పెద్దగానె ఉంది. అందువలన కారుకు సంభందిచిన వస్తువులను మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

కొత్త తరం హోండా సివిక్ కారులో ఈ సారి 3 స్పోక్ స్టీరింగ్ వ్హీల్ ఇవ్వగా దీనికు కూడా లెధర్ టచ్ ఇచ్చారు. స్టీరింగ్ వ్హీల్ లెఫ్ట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టాం మతియు ఇంకమింగ్ కాల్స్ రిసీవ్ చేసుకునెందుకు బటన్స్ మరియు రైట్ సైడ్ క్రూస్ కంట్రోల్ ఆప్షన్స్ చిహారు. పెట్రోల్ వేరియంట్ సివిక్ కారులు కూడా ప్యాడల్ శిఫ్టర్ ఆప్షన్ అందిస్తున్నారు.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్ కూడా ఈ సారి అప్గ్రెడ్ చెయ్యతం జరిగింది. ఈ డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్ మధ్యలో పెద్దగా టాచోమీటర్ మరియు క్రిందన చిన్న స్క్రీన్ ఇచ్చారు. ఆ డిస్ప్లే లో సివిక్ కారుయొక్క స్పీడ్ మరియు ఫోన్ కనెక్ట్ చెసిన్నప్పుడు కాంట్యాక్ట్స్ లిస్ట్ కనిపిస్తుంది. అంతె కాకుండా లెఫ్ట్ సైడ్ కూలంట్ టెంప్రేచురు మరియు రైట్ సైడ్ ప్యుయల్ గొఉజ్ కనిపిస్తుంది.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

సెంటర్ కంసోల్ లో 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు క్లైమేట్ కంట్రోల్ సిస్టం అందించారు. దాని కిందన స్మార్ట్ ఫోన్ పెట్టుకునెందుకు డ్యుయల్ లెవెల్ ట్రే అందించారు. దాని తరువాత గేర్బాక్స్ లెఫ్ట్ సైడ్ ఇకొ బటన్ మరియు రైట్ సైడ్ పార్కింగ్ బ్రేక్ మరియు బ్రేక్ హోల్డ్ బటన్స్ ఇచ్చారు. దాని వెనుక అందించిన ఆర్మ్రెస్ట్ లోపల యుఎస్బి పోర్ట్స్ ఇచ్చారు.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

స్టీరియొ మరియు ఇన్ఫోటైన్మెంట్

కొత్త హోండా సివిక్ కారులో 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఇవ్వటమే కాకుండా దీనిని బటన్స్ మరియు టచ్ మూలంగా కంట్రోల్ చెయ్యవచ్చు. ఈ డిస్ప్లే లో క్లైమెట్ కంట్రోల్ కూడా చెయ్యవచ్చు అంతె కాకుండా క్యామెరా లో కనిపించెవన్ని ఈ స్క్రీన్ లో చూసుకోవచ్చు.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

ఈ 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఆండ్రాయ్డ్ ఆటో, ఆపల్ కార్ ప్లే సపోర్ట్ తో బ్లూతూత్ మరియు యుఎస్బి కనెక్టివిటి ఆప్షన్ కూడా కలిగింది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ కారులో 160 వ్యాట్, 6.7 అంగుళాల 8 స్పీకర్లను అందించారు. సివిక్ కారులొ అందించిన ఆడియో సిస్టం కొంచం గట్టిగానె సొండ్ ఇస్తుంది.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

కంఫర్ట్ మరియు బూట్

సివిక్ కారుయొక్క ఫ్రంట్ సీట్స్ కొంత వరకు క్రింద భాగంలో ఉండటం వలన కూర్చునేందుకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు కాని, డ్రైవర్ సీటును ఎలెక్ట్రిక్ మూలంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇచ్చిన ఆర్మ్రెస్ట్ కూడా డ్రైవర్కు రైడింగ్ సమయంలొ కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

ఇన్ఫీటైన్మెంట్ సిస్టం డిస్ప్లే ఎక్స్‌యూవీ 300 3డి స్యాటిలైట్ న్యావిగేహ్సన్ మ్యాప్, స్పీడ్ అలర్ట్ మరియు మరిన్ని ఫీచర్లను సహకరిస్తుంది. అంతె కాకుండా ఎంటర్టైన్మెంట్ కొసం టాటా నెక్సాన్ కారులలొ అందించిన హర్మాన్ ఆడియో సిస్టం అందించారు.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

రియర్ సీట్ విషయానికి వస్తె ఇక్కడ మూగురు కూర్చునెంత స్పేస్ ఉన్నప్పతికి సెంట్రల్ ఆర్మెరెస్ట్ ఓపెన్ చేస్తి ఇద్దరు మాత్రమే కూర్చునేంత స్పేస్ ఉంది. కాని దీని లోపల అందించిన లార్గ్ లెగ్ రూం మరియు హెడ్ రూం మూలంగా నెమ్మదిగా కూర్చుని ప్రయాణించవచ్చు. కారులో ఎలెక్ట్రిక్ మరియు మ్యానువల్లి కంటృఓల్ చేసె సన్ రూఫ్ కూడా ఇచ్చారు.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

10థ్ జనరేశన్ హోండా సివిక్ కారులో సుమారుగా 430 లీతర్ స్టోరేజ్ గల బూత్ స్పేస్ ఇచ్చరు. దీనితో ఫ్యామిలితో బైటికి వెళ్ళెటప్పుడు చాలా వరకు వస్తువులన్ను ఇక్కడ పెట్తుకోవచ్చు. కాని ఇక్కడ ఎక్కువ స్థలం కావాలంటె సీట్లను ఫోల్డ్ చేసె ఆప్షన్లను హోండా ఇవ్వలేదు.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

ఎంజిన్ మరియు పర్ఫార్మెన్స్

కొత్త తరం హోండా సివిక్ కారు రెండు ఎంజిన్ ఆప్శన్స్ మరియు గేర్ బాక్స్ ఆప్షలలొ ఖరీదు చేసుకోవచ్చు. మొదటిగా 1.8 లీటర్, ఆస్పిరేటెడ్ 4 సిలెండర్ పెట్రోల్ ఎంజిన్ సహాయంతో 138బిహెచ్పి మరియు 174 ఎన్ఎం టార్కును అందిస్థుంది. పెట్రోల్ ఎంజిన్ సివిక్ కారులు కేవలం సివిటి గేర్ బాక్స్ ఆప్షన్లో మాత్రమే లభ్యం. మరియు ఈ పెట్రోల్ సివిక్ కారులు ప్రతీ లీటర్ కు 16.5 కిలోమీటర్ మైలేజ్ అందిస్తుంది.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

ఇక 1.6 లీటర్ టర్బోచార్జ్డ్ డీసెల్ ఎంజిన్ 118బిహెచ్పి మరియు 300ఎన్ఎం టార్క్ అందించె శక్తిని పొందగా, ఎంజిన్ ను 6 స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్ తో జోడించారు. మరియు డీసెల్ ఎంజిన్ పొందిన సివిక్ కారులు ప్రతీ లీటర్కు సుమారుగా 26.8 కిలోమీటర్ మైలేజ్ అందిస్తుంది.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?
Petrol Diesel
Displacement 1799cc 1597cc
Power 139 bhp @ 6500 rpm 118 bhp @ 4000 rpm
Torque 174 Nm @ 4300 rpm 300 Nm @ 2000 rpm
Fuel Efficiency 16.5 km/l 26.8 km/l
Transmission CVT 6MT
Petrol Diesel
Length 4,656 mm
Width 1,799 mm
Height 1,433 mm
Wheelbase 2,700 mm
Fuel Tank Capacity 47 litres
Kerb Weight 1,300 kg 1,353 kg
Seating Capacity 5
Boot Space 430 litres
Turning Radius 5.85 metres
Tyre Size 215/50 R17 91V
న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

సేఫ్టి ఫీచర్స్

2019 కొత్త హోండా సివిక్ కారులో, ఈ సారి ఎబిఎస్, ఇబిడి, 6 ఏర్బ్యాగ్స్, ఎలెక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, బ్రేక్ అసిస్ట్, ఆటోమ్యాటిక్ బ్రేక్ హోల్డ్, ఐఎస్ఒఫిక్స్ మొఉంట్స్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ అనే సేఫ్టి ఫీచర్లను అందించారు. దీనిలో మరొక్క స్పెషల్ ఏమిటంటె ఈ కరులో లేన్ వాచ్ క్యామెరా మరియు రివ్యూ క్యామెరా ఆప్షన్ పొందింది.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

10 వ-తరం హోండా సివిక్ రాక భారత కార్ల మార్కెట్కి ఒక గుర్తుగా పేరు పెట్టడం సూచిస్తుంది. మొత్తం ప్యాకేజీగా, 2019 సివిక్ అనేది చౌఫెర్-ఆధారిత భారతీయుడిని విస్మరించకూడదని మరియు సౌలభ్యం యొక్క మిశ్రమాన్ని కలిగి ఉంది మరియు 8 వ-జన సెడాన్ ఔత్సాహికులతో బాగా నడపగలిగిన నిర్వహణ లక్షణాలను కలిగి ఉంది. అయితే, గౌరవప్రదమైన 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కోసం మాన్యువల్ గేర్బాక్స్ని అందించడం ద్వారా హోండా ఒక ట్రిక్ను కోల్పోతానని నేను భావిస్తున్నాను.

అయితే ఇప్పటి వరకు ధరలు 18 నుంచి 24 లక్షల మధ్యలో ఉండవచ్చని అంచనా వేయడంతో, 2019 హోండా సివిక్ ఇప్పటికీ ఈ విభాగంలోని కొనుగోలుదారులు కొత్త కారులో కనిపించే అనేక బాక్సులను ఆడుతుంటుంది. ప్లస్ ఆ కనిపిస్తోంది మరియు ఆ nameplate అది CVT నివసించడానికి నేర్చుకోవడం అర్థం కూడా పాత పాఠశాల అభిమానులు తిరిగి తీసుకుని ఉండాలి.

న్యూ జనరెషన్ హోండా సివిక్ రివ్యూ - ఈ సారి కొత్తదేంటి.?

మాకు నచ్చింది

  • బాంకర్స్ డిసైన్
  • హ్యాండ్లింగ్
  • స్టీరింగ్
  • విశాలమైన ఇంటీరియర్
  • లేన్ అసిస్ట్ సిస్టం

మాకు నచ్చనది

  • సివిటి గేర్బాక్స్ ఆప్షన్
  • లాగి డీసెల్ ఎంజిన్

పోటిదారులు

  • కొత్త తరం హోండా సివిక్ కారులు టొయొటా కొరెల్లా, స్కోడా ఆక్టేవియా మరియు హ్యుందాయ్ ఎలాంట్రాకారులకు పోతి ఇస్తుంది.
Most Read Articles

English summary
2019 Honda Civic Review — Has The Magic Returned? Read In Telugu
Story first published: Monday, February 18, 2019, 15:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more