2019 జులైలో దారుణంగా పడిపోయిన మారుతీ సుజుకి సేల్స్

దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి సేల్స్ అనూహ్య స్థాయిలో పడిపోయాయి. జూలై కార్ల సేల్స్ వివరాలను విడుదల చేయగా, కనిష్టంగా కార్ సేల్స్ నమోదయ్యాయి అని ప్రకటించింది. అయితే గడిచిన రెండు సంవత్సరాల్లో ఇదే అత్యంత కనిష్ట సేల్స్ నమోదు అవ్వడం గమనార్హం. వివరాలలోకి వెళితే..

2019 జులైలో దారుణంగా పడిపోయిన మారుతీ సుజుకి సేల్స్

భారత్ లో మారుతి సుజుకి అమ్మకాలు గత కొన్ని నెలలుగా పతనమవుతున్న సంగతి తెలిసిందే. అయితే జూలై 2019 లో మారుతి సుజుకి వారి అమ్మకాల గణాంకాలు ఇంతగా దిగజారుతాయని ఈ సంస్థ కూడా ఊహించలేదు.

2019 జులైలో దారుణంగా పడిపోయిన మారుతీ సుజుకి సేల్స్

జూలై 2019 నెలలో జరిగిన అమ్మకాల వివరాల ప్రకారం మారుతి సుజుకి గత నెలలో 36 శాతం తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 1,54427 తో పోలిస్తే జూలై 2019 లో 98,210 యూనిట్ల అమ్మకాలను కంపెనీ నమోదు చేసింది.

2019 జులైలో దారుణంగా పడిపోయిన మారుతీ సుజుకి సేల్స్

మారుతీ సుజుకీ యొక్క మినీ మరియు కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్, 38 శాతం అమ్మకాలు క్షీణించడంతో, ఈ సేల్స్ రిపోర్ట్ చూస్తే ఇంతవరకు ఎప్పుడూ ఇటువంటి నష్టాలను మారుతీ సుజుకి చూడలేదు.

2019 జులైలో దారుణంగా పడిపోయిన మారుతీ సుజుకి సేల్స్

ఆల్టో మరియు పాత వ్యాగన్ ఆర్ తో సహా మినీ కార్ల సెగ్మెంట్ (ఎంట్రీ లెవల్ సెగ్మెంట్) జూలై 2019 లో 37,710 యూనిట్ల నుండి కేవలం 11,577 యూనిట్ల వరకు 69.3 శాతం మరింత తక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

2019 జులైలో దారుణంగా పడిపోయిన మారుతీ సుజుకి సేల్స్

స్విఫ్ట్, ఇగ్నేశ్, బాలెనో, డిజైర్, కొత్త వ్యాగన్ ఆర్ వంటి వాటితో సహా కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్ అమ్మకాలు కూడా 22.7 శాతం మేర తక్కువకు పడిపోయాయి. ఈ సెగ్మెంట్లో ఉన్న వాహనాల అమ్మకాలు గత ఏడాది 74,373 యూనిట్లతో పోల్చితే జూలై 2019 లో 57,512 యూనిట్ల వద్ద నిలిచిపోయాయి.

2019 జులైలో దారుణంగా పడిపోయిన మారుతీ సుజుకి సేల్స్

యుటిలిటీ వాహనాలు మరియు వ్యాన్స్ వంటి ఇతర సెగ్మెంట్లు కూడా ఒక్కొక్కటి 38 శాతం క్షిణించిన అమ్మకాలను నమోదు చేసాయి. ఎర్టిగ, ఎస్-క్రాస్ మరియు విటారా బ్రెజ్జా వంటి ప్రజాదరణ పొందిన ఎస్యూవి కలిగి ఉన్న ఈ సెగ్మెంట్ యొక్క అమ్మకాలు జూలై 2019 151,781 యూనిట్ల వద్ద అమ్మకాలు నిలిచిపోయాయి.

2019 జులైలో దారుణంగా పడిపోయిన మారుతీ సుజుకి సేల్స్

ఓమ్నీ మరియు ఎకో తో కూడిన వ్యాన్స్ సెగ్మెంట్ కూడా జూలై 2018 లో 15,791 యూనిట్ల నుండి గత నెలలో 9,814 యూనిట్ల అమ్మకలకు తగ్గింది, అంటే దాదాపు 38 శాతం క్షిణించాయి. మునుపటి నెలల్లో మారుతి సుజుకి యొక్క వాణిజ్య వాహనాలు కూడా వారి లోటును తీర్చడంలో విఫలమయ్యాయి.

2019 జులైలో దారుణంగా పడిపోయిన మారుతీ సుజుకి సేల్స్

ఈ కంపెనీ యొక్క ఎల్ సీవీ, సూపర్ క్యారీ విభాగంలో జూలై 2019 లో విక్రయించిన 1,732 యూనిట్లతో 0.5 శాతం నష్టాన్ని నమోదు చేసింది. విదేశాలకు ఎగుమతి విభాగంలో జూలై 2019 లో 9.4 శాతం క్షీణించిన అమ్మకాలను నమోదు చేసింది.అంటే జూలై 2018 లో 10,219 యూనిట్ల నుంచి గత నెల 9,258 యూనిట్లకు ఈ అమ్మకాలు తగ్గి పోయాయి.

Most Read Articles

English summary
Maruti Suzuki Sales Decline By 36 Percent In July 2019 — Steepest Decline Recorded Till Date - Read in Telugu.
Story first published: Friday, August 2, 2019, 10:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X