కొత్త జనరేషన్ క్రెటా (ix25)ను వెల్లడించిన హ్యుందాయ్

2019 షాంఘై మోటార్ ప్రదర్శనలో ఈ ఏడాది మొదట్లో నెక్స్ట్ జనరేషన్ ix25 (క్రెటా) ను హ్యుందాయ్ ఆవిష్కరించింది. కొత్త హ్యుందాయ్ ix25 ఇండియన్ మార్కెట్ కోసం నెక్స్ట్ జనరేషన్ క్రెటా ను వచ్చే ఏడాది ప్రారంభించాల్సి ఉంది. అయితే హ్యుందాయ్ ఈ కొత్త జనరేషన్ చేసిన అప్డేట్ లను, అందించిన ఇతర ఫీచర్లను వివరంగా తెలుసుకొందాం రండి..

కొత్త జనరేషన్ క్రెటా (ix25)ను వెల్లడించిన హ్యుందాయ్

కొత్త హ్యుందాయ్ క్రెటా పలు సందర్భాల్లో భారత్, చైనాల్లో రెండు దేశాలలో పరీక్షించింది. భారతదేశ మార్కెట్లో 2020 లో కొత్త క్రెటా రానుంది, ఈ కొత్త జనరేషన్లో ఐదు సీటర్ లేదా ఏడు సీట్ల అందుబాటులో ఉంటుంది.

కొత్త జనరేషన్ క్రెటా (ix25)ను వెల్లడించిన హ్యుందాయ్

ఇండియన్ మార్కెట్లో దీని విడుదలకు ముందు ఆటోకార్ ఇండియా, ఇంజన్ స్పెక్స్ మరియు రాబోయే ఎస్యూవి యొక్క కొలతలు వెల్లడించింది. చైనీస్-స్పెక్ ix25 ఎస్యూవి 4,300 మిమీ పొడవు, 1,790 మిమీ వెడల్పు మరియు 1,622 మిమీ ఎత్తులో ఉండనుంది.

కొత్త జనరేషన్ క్రెటా (ix25)ను వెల్లడించిన హ్యుందాయ్

అయితే భారతదేశంలో ప్రస్తుత జనరేషన్ క్రెటా కంటే 30 మిమీ పొడవు, 10 మిమీ వెడల్పు మరియు 8 మిమీ చిన్నగా ఉంటుంది. కొత్త క్రెటా యొక్క వీల్ బేస్ 2,610 మిమీ గా చెప్పబడింది, ఇది దేశంలో ప్రస్తుత మోడల్ కంటే కూడా 20 మిమీ పెద్దది.

కొత్త జనరేషన్ క్రెటా (ix25)ను వెల్లడించిన హ్యుందాయ్

ఇక ఇంజన్ విషయానికి వస్తే కొత్త హ్యుందాయ్ క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ యూనిట్లను రాబోయే కియా సెల్టోస్ నుండి తీసుకోనుంది. కొత్త ఇంజిన్లు ఇప్పటికే బిఎస్-6 మరియు ప్రస్తుత ఎస్యూవి వద్ద అందుబాటులో ఉన్న పాత 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ ఇంజిన్లను భర్తీ చేస్తాయి.

కొత్త జనరేషన్ క్రెటా (ix25)ను వెల్లడించిన హ్యుందాయ్

హ్యుందాయ్ కూడా నెక్స్ట్ జనరేషన్ క్రెటా మీద ఉన్న కియా సెల్టోస్ నుండి 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ను పరిచయం చేసే అవకాశముంది. ఇంజిన్ల యొక్క పవర్ గణాంకాలు దీనికి కీయ సెల్టోస్ కు ఒకేవిధంగా ఉంటాయి.

కొత్త జనరేషన్ క్రెటా (ix25)ను వెల్లడించిన హ్యుందాయ్

అంటే 1.5-లీటర్ పెట్రోల్ 115 బిహెచ్పి మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ 144బిహెచ్పి మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, డీజిల్ 1.5-లీటర్ యూనిట్ 115 బిహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read: కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

కొత్త జనరేషన్ క్రెటా (ix25)ను వెల్లడించిన హ్యుందాయ్

అన్ని ఇంజిన్లు ఒక స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి వస్తాయి. 1.5 పెట్రోల్, 1.5 డీజల్ మరియు 1.4 టర్బో పెట్రోల్ లలో వరుసగా ఆప్షనల్ సివిటి, టార్క్-కన్వర్టర్ మరియు డిసిటి ట్రాన్స్ మిషన్ లు అందుకోనుంది.

Most Read: సరికొత్త బజాజ్ పల్సర్ 125 నియాన్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

కొత్త జనరేషన్ క్రెటా (ix25)ను వెల్లడించిన హ్యుందాయ్

డిజైన్ పరంగా కొత్త క్రెటా ఎస్యూవి కొన్ని ప్రధాన స్టైలింగ్ మార్పులతో వస్తుంది. ఇందులో డ్యూయల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ యూనిట్, పైన ఎల్ఈడి డిఆర్ఎల్ మరియు దిగువన ప్రధాన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ యూనిట్ ఉన్నాయి.

Most Read: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తొలి కారు ఆవిష్కరణ: విడుదల ఎప్పుడంటే

కొత్త జనరేషన్ క్రెటా (ix25)ను వెల్లడించిన హ్యుందాయ్

హ్యుందాయ్ తన సిగ్నేచర్ కాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్ తో క్రోమ్ ఉంటుంది. వెనుక భాగంలో కూడా ఎల్ఈడి టెయిల్ లైట్లు అమర్చి ఉంటాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, రాబోయే క్రెటా మరింత ప్రీమియం మరియు సబ్ మార్కెట్ క్యాబిన్, మెరుగైన నాణ్యత ఇంటీరియర్స్, జోడించిన కొత్త ఫీచర్స్ మరియు కొత్త భద్రతా పరికరాలను అందిస్తుంది.

Most Read Articles

English summary
New Hyundai Creta (ix25) SUV Details Revealed Ahead Of India-Launch - Read in Telugu
Story first published: Saturday, August 17, 2019, 8:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X