5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?

రెనో ఇండియా విపణిలోకి సరికొత్త ట్రైబర్ ఎంపీవీ కారును లాంచ్ చేసింది. నాలుగు వేరియంట్లలో లభించే రెనో ట్రైబర్ ధరల శ్రేణి రూ. 495 లక్షల నుండి రూ. 6.49 లక్షల మధ్య ఉంది. ఫీచర్లు మరియు ధర పరంగా రెనో ట్రైబర్ ఎంపీవీలో ఏ వేరియంట్ ఎంచుకుంటే మంచిది..? ధరకు తగ్గ విలువల గల వేరియంట్ ఏదో చూద్దాం రండి...

5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?

రెనో ట్రైబర్ ఎంపీవీ గురించి వివరంగా తెలుసుకోవాలంటే ముందుగా ట్రైబర్ ఎంపీవీ లభించే వేరియంట్లు మరియు వాటి ధరలు గురించి తెలుసుకోవాల్సిందే.

Variant Price
RXE Rs 4.95 Lakh
RXL Rs 5.49 Lakh
RXT Rs 5.99 Lakh
RXZ Rs 6.49 Lakh
5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?

రెనో ట్రైబర్ ఎంపీవీ కారు లభించే అన్ని వేరియంట్లు సింగల్ ఇంజన్ ఆప్షన్‌లో లభిస్తోంది. ఇందులో 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 70బిహెచ్‌పి పవర్ మరియు 96ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?

రెనో కంపెనీ యొక్క ఇండియా లైనప్‌లో ట్రైబర్ కారు పూర్తిగా ఓ కొత్త మోడల్. ఫ్రెష్ డిజైన్ మరియు ఎన్నో అత్యాధునిక ఫీచర్లు దీని సొంతం. ఏయే వేరియంట్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం రండి...

5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?

రెనో ట్రైబర్ RXE (ధర రూ.4.95 లక్షలు)

  • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
  • వీల్ సెంటర్ క్యాప్
  • బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల డోర్ హ్యాండిల్స్ & అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్
  • డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్
  • ఎల్ఈడీ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
  • ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్
  • సెంటర్ కన్సోల్ ద్వారా ఎలక్ట్రక్ టెయిల్ గేట్ రివీల్ ఫంక్షన్
  • 5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?
    • 60:40 నిష్పత్తిలో మడిచే వీలున్న రెండో వరుస సీట్లు
    • స్లైడ్, రిక్లైన్ మరియు థంబల్ ఫంక్షన్ గల రెండో వరుస సీట్లు
    • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు
    • యాంటీ లాంక్ బ్రేకింగ్ సిస్టమ్
    • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
    • స్పీడ్ అలర్ట్ సిస్టమ్
    • రియర్ పార్కింగ్ సెన్సార్లు
    • పాదచారుల భద్రత పరమైన ఫీచర్లు
    • 5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?

      రెనో ట్రైబర్ RXL (ధర రూ. 5.49 లక్షలు)

      (RXE వేరియంట్లోని ఫీచర్లకు కొనసాగింపుగా వచ్చే అదనపు ఫీచర్లు)

      • బాడీ కలర్‌లో ఉండే డోర్ హ్యాండిల్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్
      • ఫ్రంట్ గ్రిల్ మీద క్రోమ్ సొబగులు
      • పియానో బ్లాక్ ఫినిషింగ్ గల డ్యూయల్-టోన్ డాష్ బోర్డ్
      • క్రోమ్ రింగ్స్ గల గేర్ రాడ్
      • సైడ్ ఏసీ వెంట్స్
      • ఎల్ఈడీ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
      • Most Read: సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

        5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?
        • టిల్ట్ ఫంక్షన్ గల స్టీరింగ్
        • రెండవ మరియు మూడో వరుస సీట్ల కోసం ట్విన్ ఏసీ వెంట్స్
        • రిమోట్ సెంట్రల్ లాకింగ్
        • సెంట్రల్ కన్సోల్ లోపల చల్లటి స్టోరేజి ప్రదేశం
        • బ్లూటూత్ మరియు యూఎస్‌బీ కనెక్టివిటీ గల R&GO ఆడియో సిస్టమ్
        • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్
        • మ్యాన్యువల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్
        • Most Read: విపణిలోకి తొలి రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్: ధర తెలిస్తే షాక్ అవుతారు!

          5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?

          రెనో ట్రైబర్ RXT (ధర రూ. 5.99 లక్షలు)

          (RXL వేరియంట్లోని ఫీచర్లకు కొనసాగింపుగా వచ్చే అదనపు ఫీచర్లు)

          • ట్రిపుల్-ఎడ్జ్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్
          • ముందు మరియు వెనుక వైపున ఎస్‌యూవీ స్కిడ్ ప్లేట్లు
          • 50కిలోల వరకు లగేజీ తీసుకెళ్ల గల రూఫ్ రెయిలింగ్
          • ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్
          • 8.0-అంగుళాల పరిమాణం గల టచ్‌స్క్రీన్ మీడియా నవ్ డిస్ల్పే కలదు
          • Most Read: హ్యారీయర్ కోసం ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లాంచ్ చేసిన టాటా: ధర ఎంతంటే?

            5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?
            • పవర్ విండోలు
            • నైట్-అడ్జెస్టబుల్ ఇన్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్
            • కోల్డ్ లోయల్ గ్లోవ్ బాక్స్
            • వ్యానిటీ మిర్రర్
            • రియర్ రూమ్ లైటింగ్
            • క్రోమ్ ఔట్‌లైన్ గల ఎల్ఈడీ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
            • 5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?

              రెనో ట్రైబర్ RXZ (ధర రూ. 6.49 లక్షలు)

              (RXT వేరియంట్లోని ఫీచర్లకు కొనసాగింపుగా వచ్చే అదనపు ఫీచర్లు)

              • పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు
              • సిల్వర్ సొబగులున్న డ్యూయల్-టోన్ డ్యాష్-బోర్డ్
              • క్రోమ్ ఫినిషింగ్ గల పార్కింగ్ బ్రేక్ బటన్
              • పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్
              • లోపలి వైపున క్రోమ్ ఫినిషింగ్
              • 5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?
                • 3డీ స్పేసర్ ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే
                • స్మార్ట్ కార్డ్ యాక్సెస్
                • రియర్ వైపర్, వాషర్ మరియు డీఫాగర్
                • డ్రైవర్ పక్కన ఆటో అప్/డౌన్ పవర్ విండోస్
                • రియర్ వ్యూవ్ కెమెరా
                • డ్రైవర్ పక్కన 12v ఛార్జింగ్ సాకెట్
                • ముందు సీట్లకు 2 సైడ్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.
                • 5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?

                  డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

                  ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ఇండియా తీసుకొచ్చిన కొత్త మోడల్ రెనో ట్రైబర్ ఎంపీవీ. క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా అదే ఫ్లాట్‌ఫామ్ మీద ట్రైబర్ ఎంపీవీని అభివృద్ది చేశారు.

                  5-6.5 లక్షల మధ్య ధరతో విడుదలైన రెనో ట్రైబర్: ఇది మంచి కారేనా..?

                  రెనో ట్రైబర్ లభించే నాలుగు వేరియంట్లలో బెస్ట్ ఏదంటే..? మా సమాధనం రెనో ట్రైబర్ RXZ టాప్ ఎండ్ వేరియంట్. ఈ ధరలో చాలా వరకు బేసిక్ వేరియంట్లు లభిస్తున్నాయి. కానీ రూ. 6.5 లక్షల ధరలో దాదాపు అన్ని రకాల ఫీచర్లను అందించారు. సేఫ్టీ, ఇంటీరియర్ ఫీచర్ల పరంగా ఓ మోస్తారు తేడా మినహాయిస్తే అన్ని వేరియంట్లు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. మరి ఈ నాలుగు వేరియంట్లలో మీకు నచ్చిన వేరియంట్ ఏదో క్రింది కామెంట్ బాక్సు ద్వారా మాకు చెప్పండి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Triber Variants In Detail: Which Is The Best Model To Buy? Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X