చైనా కంపెనీ తయారు చేసిన కొత్త బ్యాటరీ - బ్లేడ్

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బివైడి (BYD). ఈ సంస్థ భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా విక్రయిస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలను తయారు చేసింది. చైనా కంపెనీ తయారు చేసిన కొత్త బ్యాటరీ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. !

చైనా కంపెనీ తయారు చేసిన కొత్త బ్యాటరీ - బ్లేడ్

'బ్లేడ్" బ్యాటరీ అని పిలువబడే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్ వినూత్న కాన్ఫిగరేషన్ మరియు టెక్నాలజీలను కలిగి ఉంది. ఇది సాధారణ లిథియం అయాన్ బ్యాటరీల కంటే బ్యాటరీని ఎక్కువ సురక్షితంగా చేస్తుంది.

చైనా కంపెనీ తయారు చేసిన కొత్త బ్యాటరీ - బ్లేడ్

ఈ బ్యాటరీ ఎక్కువ శక్తిని నిల్వ చేయగలదు. ఈ బ్యాటరీతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి చాల అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది చూడటానికి చాలా చిన్న పరిమాణాన్ని కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ శక్తిని నిలుపుకుంటుంది.

చైనా కంపెనీ తయారు చేసిన కొత్త బ్యాటరీ - బ్లేడ్

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు బ్యాటరీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ ఈ బ్యాటరీ స్ట్రక్చర్ సులభంగా బర్న్ అయ్యేలా రూపొందించినట్లు బివైడి సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు బ్యాటరీని ఫ్లాషింగ్ చేసే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా ఇది తొందరగా బర్న్ కాకుండా ఉండేట్లు తయారు చేయబడింది.

చైనా కంపెనీ తయారు చేసిన కొత్త బ్యాటరీ - బ్లేడ్

బ్యాటరీ 300 డిగ్రీల వేడి వద్ద మాత్రమే బర్న్ అయ్యే అవకాశం ఉంది. ఈ బ్యాటరీలు పరీక్షించినప్పుడు ఇది 260% వరకు ఛార్జ్ అవుతాయి. ఇది తొందరగా పేలిపోయే అవకాశం లేదని బివైడి సంస్థ ప్రకటించింది.

చైనా కంపెనీ తయారు చేసిన కొత్త బ్యాటరీ - బ్లేడ్

సాధారణ లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అద్భుతమైన భద్రతా లక్షణాలతో అభివృద్ధి చేయబడింది. అంతే కాకుండా బ్లేడ్ బ్యాటరీ ఎక్కువ రక్షణ కల్పిస్తుందని కూడా తెలిపారు. కొత్త బ్లేడ్ బ్యాటరీని బివైడి యొక్క ది హన్ ఎలక్ట్రిక్ సెడాన్తో అమర్చారు.

ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత దాదాపు 605 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ బ్యాటరీ 3.9 సెకన్లలో గంటకు 0 - 100 కిమీ వేగవంతం చేస్తుంది.

చైనా కంపెనీ తయారు చేసిన కొత్త బ్యాటరీ - బ్లేడ్

ఏది ఏమైనా సాధారణ బ్యాటరీలకంటే కొంత అప్డేటెడ్ గా ఉండటమే కాకుండా అతి తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ చేసుకోగలదు. ఒకసారి ఛార్జ్ చేసిన యితరువాత ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఈ బ్లేడ్ అనుకూలంగా తయారు చేయబడింది

Most Read Articles

English summary
BYD introduces new Blade Battery with redefined EV safety standards. Read in Telugu.
Story first published: Friday, April 3, 2020, 17:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X