మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

అనాది నుంచి భారతదేశం వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కూడా దేశంలో చాలావరకు ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఒకప్పుడు పొలాలు దున్నడానికి ఎద్దులను ఉపయోగించేవారు. కాలక్రమంలో జరిగిన మార్పుల వల్ల మరియు రోజు రోజుకి పెరుగుతున్న అభివృద్ధి వల్ల పొలాలను దున్నడానికి ట్రాక్టర్లు వాడకంలోకి వచ్చాయి.

మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

పొలాలను ట్రాక్టర్లతో దున్నటం అనేది సర్వసాధారణం అయిపోయింది. భరతఃదేశం అభివృద్ధి వైపు అడగలు వేస్తున్న తరుణంలో దాదాపు అన్నాయి వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుతున్నాయి. ఇందులో కార్లు మరియు బైకులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో వ్యవసాయానికి ఉపయోగించే కొన్ని వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపుదిద్దుకుంటున్నాయి.

మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

ప్రస్తుతం వ్యవసాయం మరియు వ్యవసాయ విభాగం చాలావరకు వెనుకబడి ఉంది. ఈ సమయంలో బ్యాటరీతో నడిచే ట్రాక్టర్ వ్యవసాయ ఉనికిని కొంతవరకు మార్చడానికి బ్యాటరీతో నడిచే ట్రాక్టర్లు ప్రపంచానికి పరిచయం చేయబడుతున్నాయి.

MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

కాబట్టి ఇటీవల యుఎస్ లో మోనార్క్ ట్రాక్టర్ పరిచయం చేయబడింది. ఇది రైతుకు నిజమైన స్నేహితుడిగా ఉండే అవకాశం ఉంటుంది. మోనార్క్ ఈ-ట్రాక్టర్ గురించి చాలా వాదనలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డీజిల్ ట్రాక్టర్ల కంటే ఇది చాలా అప్డేటెడ్ గా ఉంటుంది.

మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

స్టాండర్డ్ డీజిల్ ట్రాక్టర్లలో రెండు రెట్లు టార్క్, కొన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నయి. కానీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఆటోమాటిక్ పద్ధతిలో పనిచేస్తుంది. ఆటోమాటిక్ లక్షణం కారణంగా, ఈ ట్రాక్టర్ యజమాని కొన్ని మంచి ఫీచర్స్ పొందుతాడు.

ఆటోమాటిక్ లక్షణం కారణంగా, ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ సొంతంగా పనిచేయగలదు. దీని కోసం, ఈ ట్రాక్టర్‌లో మ్యాపింగ్ ఫీచర్ ఉపయోగించబడుతుంది. ఈ మ్యాపింగ్ ఫీచర్ ఇంటిని శుభ్రపరచడానికి ఉపయోగించే రోబోట్లలో ఉపయోగించబడుతుంది.

MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

ఈ ఫీచర్ ఉండటం వల్ల ట్రాక్టర్‌ను నావిగేట్ చేయవచ్చు. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రకారం, ఈ ట్రాక్టర్‌లో 55 కిలోవాట్ల మోటారు ఉందని, అందులో 360 డిగ్రీల కెమెరాలు ఉపయోగించారని కంపెనీ తెలిపింది.

మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

ఈ బ్యాటరీ ట్రాక్టర్ లో గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ట్రాక్టర్ పూర్తి ఛార్జ్ చేసుకున్న తరువాత గరిష్టంగా 10 గంటలు చురుకుగా పనిచేయగలుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ యొక్క మోటారు 69 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 220 వోల్ట్‌లతో బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది. ఏది ఏమైనా ఇటువంటి ట్రాక్టర్లు ఇప్పటి పరిస్థులకు చాలా అవసరం.

MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని ఉరుస్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన తమిళ్ తలైవా రజినీకాంత్

Most Read Articles

English summary
Monarch e-Tractor Unveiled In US Works With Autonomous Technology Details. Read in Telugu.
Story first published: Thursday, December 10, 2020, 11:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X