2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ అప్డేటెడ్ న్యూస్.. చూసారా?

జర్మన్ లగ్జరీ కార తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన కొత్త జిఎల్‌ఎను త్వరలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది మొదట 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. అయితే, గత సంవత్సరం దేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి వల్ల బెంజ్ జిఎల్‌ఎ లాంచ్ కాస్త 2021 కి వాయిదా పడింది.

2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ యొక్క అప్డేటెడ్ న్యూస్.. చూసారా?

నివేదికల ప్రకారం మెర్సిడెస్ బెంజ్ ఈ వారం చివరి నాటికి కొత్త జిఎల్‌ఎను విడుదల చేయనున్నట్లు తెలిపింది. కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది 200, 220 డి మరియు ఎఎమ్‌జి 35 అనే మూడు వేరియంట్లలో విడుదలవుతుంది.

2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ యొక్క అప్డేటెడ్ న్యూస్.. చూసారా?

200 డి వేరియంట్‌లో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ ఉంటుంది. ఇది బ్రాండ్ యొక్క సరికొత్తది, ఈ వెర్షన్ 189 బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ DCT తో జతచేయబడుతుంది. 200 డి ఎక్స్‌క్లూజివ్ మరియు ఎఎమ్‌జి లైన్ ట్రిమ్‌లలో లభిస్తుంది. బ్రాండ్ యొక్క 4 మ్యాటిక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ ఎఎమ్‌జి వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది.

MOST READ:2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ యొక్క అప్డేటెడ్ న్యూస్.. చూసారా?

అయితే బెంజ్ యొక్క టాప్-స్పెక్ ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35 యొక్క వివరాలు ఇంకా అందుబాటులో లేదు. అయితే ఇది బ్రాండ్ 4 మాటిక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని మేము భావిస్తున్నాము. అంతే కాకుండా ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 304 బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏడు-స్పీడ్ డిసిటితో జతచేయబడి ఉంటుంది.

2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ యొక్క అప్డేటెడ్ న్యూస్.. చూసారా?

కొత్త జిఎల్‌ఎ యొక్క పరిమాణం మునుపటి మోడల్స్ కంటే ఎక్కువగా ఉండి, నిటారుగా ఉన్న వైఖరిని కలిగి ఉంది. ఇందులో పునఃరూపకల్పన చేసిన LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్‌లు ఉన్నాయి. ఇందులో ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్ వంటి వాటితో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

MOST READ:భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ యొక్క అప్డేటెడ్ న్యూస్.. చూసారా?

కొత్త బెంజ్ జిఎల్‌ఎ యొక్క లోపలి భాగం మరింత నిటారుగా ఉన్న కారణంగా, క్యాబిన్ స్థలంలో మరింత పెరుగుదలను కలిగి ఉంటుంది. త్వరలో రానున్న అప్డేట్ చేసిన ఫీచర్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఒకదానికొకటి అతుకులు లేని డిజైన్ తో ఉంటాయి.

2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ యొక్క అప్డేటెడ్ న్యూస్.. చూసారా?

ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్షన్‌కు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మద్దతు ఇస్తుంది. ఇది MBUX వాయిస్ అసిస్టెంట్ సిస్టమ్ యొక్క సరికొత్త పునరుక్తిని కూడా కలిగి ఉంటుంది. కావున ఇది మునుపటికంటే చాలా అద్భుతంగా ఉంటుంది.

MOST READ:మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ యొక్క అప్డేటెడ్ న్యూస్.. చూసారా?

ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, టర్బైన్ తరహా ఎసి వెంట్స్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ మరియు మెర్సిడెస్ ప్రీ-సేఫ్ సేఫ్టీ ప్యాకేజీ వంటివి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ యొక్క అప్డేటెడ్ న్యూస్.. చూసారా?

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ భారత మార్కెట్లో ప్రారంభించిన తర్వాత బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ ఆఫర్‌గా ఉంటుంది. భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ విడుదలైన తరువాత బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1, వోల్వో ఎక్స్‌సి 40, మరియు మినీ కంట్రీమన్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ; 2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వీడియో

Most Read Articles

English summary
2021 Mercedes-Benz GLA India Launch Details Revealed. Read in Telugu.
Story first published: Tuesday, April 20, 2021, 17:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X