కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌లో లభించే ఫీచర్లు ఇవే..

జర్మన్ కార్ బ్రాండ్ టొయోటా ఇటీవేల భారత మార్కెట్లో తమ సరికొత్త 2021 ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త ఫార్చ్యూనర్ మోడల్‌తో పాటుగా కంపెనీ ఇందులో లెజెండర్ అన్ పవర్‌ఫుల్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. మార్కెట్లో ఈ కొత్త టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ.29.98 లక్షల నుంచి రూ.37.48 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌లో లభించే ఫీచర్లు ఇవే..

కాగా, ఇందులో 2021 టొయోటా ఫార్చ్యూనర్ 4x4 మరియు 4x2 డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుండగా, లెజెండర్ వేరియంట్ మాత్రం 4x2 ఆప్షన్‌తోనే లభిస్తోంది. ఇవి రెండూ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. కొత్త టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ మొత్తం 7 వేరియంట్లలో లభిస్తోంది.

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌లో లభించే ఫీచర్లు ఇవే..

సరికొత్త టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2.8-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 204 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 166 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

MOST READ:టీవీఎస్ అపాచీ సిరీస్ బైకుల కొత్త ధరల జాబితా ; ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందో ఇక్కడ చూడండి

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌లో లభించే ఫీచర్లు ఇవే..

ఫార్చ్యూనర్ పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇకపోతే, డీజిల్ వెర్షన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో ఆటోమేటిక్ వేరియంట్ లేదు. డీజిల్‌లో టూ-వీల్, ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లు ఉన్నాయి, పెట్రోల్‌లో టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్ మాత్రమే ఉంది.

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌లో లభించే ఫీచర్లు ఇవే..

టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి: సూపర్ వైట్, గ్రే మెటాలిక్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్, ఫాంటమ్ బ్రౌన్, అవాంట్ గార్డ్ బ్రాంజ్ మరియు స్పార్క్లింగ్ బ్లాక్ కలర్. కాగా, 8వ కలర్ ఆప్షన్‌గా ఫార్చ్యూనర్ లెజెండ్ డ్యూయల్ టోన్ పెరల్ వైట్ మరియు మ్యాట్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో అందుబాటులో ఉంది. ఈ సరికొత్త ఎస్‌యూవీలోని హైలైట్ ఫీచర్లు ఇలా ఉన్నాయి:

MOST READ:హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌లో లభించే ఫీచర్లు ఇవే..

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ - ధర.29.98 - రూ.37.43 లక్షలు

4x2 - 2.8 లీటర్ డీజిల్ (6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్), 2.7 లీటర్ పెట్రోల్ (5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్)

4x4 - 2.8 లీటర్ డీజిల్ (6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్)

  • 8 అంగుళాల టచ్‌స్క్రీన్
  • ఎల్ఈడి డిఆర్ఎల్‌లతో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్స్
  • ఎల్ఈడి టెయిల్ లైట్స్
  • ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్
  • టొయోటా బ్రాండ్ కనెక్టింగ్ టెక్నాలజీ
  • టిఎఫ్‌టి మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే
  • 8-రకాలు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్
  • 6 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్
  • బ్లాక్ అండ్ చమోయిస్ లెథర్ అప్‌హోలెస్ట్రీ
  • కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌లో లభించే ఫీచర్లు ఇవే..
    • 7 ఎయిర్‌బ్యాగులు
    • ఈబిడితో కూడిన ఏబిఎస్
    • హిల్ స్టార్ట్ అసిస్ట్
    • హిల్ డీసెంట్ కంట్రోల్ (4x4లో మాత్రమే)
    • ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్
    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    • కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్
    • హై అండ్ లో రేంజ్ గేర్‌బాక్స్ (4x4లో మాత్రమే)
    • క్రూయిజ్ కంట్రోల్
    • ఎల్ఈడి యాంబియంట్ లైటింగ్
    • 11 స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్ (4x4లో మాత్రమే)
    • డ్రైవింగ్ మోడ్స్
    • కూల్డ్ గ్లౌవ్‌బాక్స్
    • MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

      కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌లో లభించే ఫీచర్లు ఇవే..

      కొత్త టయోటా ఫార్చ్యూనర్ లెజెండ్ - ధర రూ.35.58 లక్షలు (ఎక్స్-షోరూమ్).

      • విభిన్నమైన ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్
      • సరికొత్త అల్లాయ్ వీల్ డిజైన్
      • బ్లాక్ అండ్ మెరూన్ డ్యూయెల్ టోన్ లెథర్ అప్‌హోలెస్ట్రీ
      • బ్రష్ మెటల్ అండ్ గ్లోసీ బ్లాక్ ఇంటీరియర్ ట్రిమ్స్
      • మెరూన్ కలర్ స్టిచింగ్
      • ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
      • డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్
      • హ్యాండ్స్ ఫ్రీ బూట్ ఓపెనింగ్
      • వైర్‌లెస్ ఛార్జింగ్
      • రియర్ యుఎస్‌బి చార్జింగ్ పోర్ట్

Most Read Articles

English summary
Toyota Fortuner Facelift Variants Wise Features And Price. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X