19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
ఈ వ్యక్తి మాములోడు కాదు.. ఎలక్ట్రిక్ ఆటోరిక్షాతో ఏకంగా అత్యంత ప్రమాదకరమైన ఖర్దుంగ్లా పాస్ దాటేశాడు..