మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

దేశీయ వాహన తయారక సంస్థ మహీంద్రా తమ కొత్త ఎస్‌యూవీ ఆల్టురస్ జి4 కారును ఇదే విడుదల చేయనుంది. ఆల్టురస్ జి4 ఎస్‌యూవీ కారు సంస్థయొక్క ప్రీమియం కారుగా పేరును పొందటమే కాకుండా, ఇది స్యాంసాంగ్ రెక్సటాన్ కారుయొక్క నాల్గవ జనరేషన్ మాదిరిలో మహీంద్రా సంస్థ బ్యాడ్జింగ్ పొందింది. ఈ సారి కొత్త జనరేషన్ కారులో ఎక్కువ మార్పిడిలు చేశారు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

మహీంద్రా విడుదల చేయనున్న కొత్త ఎస్‌యూవీ కారుకు మొదటిగా వై400 అనే పేరులో పిలవటం జరిగింది, దీనితో పాటు ఎక్స్యువి 700 అనే పేరులో కూడా కొంతమంది పిలిచారు కానీ, ఈ మహ్యలో మహీంద్రా సంస్థ ఈ కారుకు ఆల్టురస్ జి4 అనే పేరును అధికృతంగా పెట్టడం జరిగింది.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

మహీంద్రా సంస్థయొక్క సరికొత్త ఆల్టురస్ జి4 కారును రివ్యూ చేసే అవకాశాన్ని మా డ్రైవ్‌స్పార్క్ కు ఇచ్చింది, ఈ కారుతో పాటు గడిపిన కొన్ని గంటల సమయాలలో మేము గ్రహించిన విషయాలను ఈరోజు మేము మీతో పంచుకుంటున్నాం.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

డిసైన్ మరియు స్టైల్

మొదటిగా ఈ ఎస్‌యూవీ కారును చూడగానే ప్రీమియం సౌకర్యాలను పొందిన కారు అని ఎవరైనా చెప్పగలరు. ఆల్టురస్ జి4 కారు ఈ సారి సరికొత్త విన్యాసం, ఎక్కువ గాత్రం మరియు మరిన్ని ఫీచర్స్ తో పాటు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

మహీంద్రా ఆల్టురస్ జి4 కారు ముందు వైపున కారుయొక్క బరువును పెంచేందుకు పెద్ద బానెట్ పైన గీతాలుమరియు స్క్రిస్లను అళవడించారు. పాత జనరేషన్ రెక్షతాం కారు మాదిరిగా కాకుండా ఐ సారి మహీంద్రా సంస్థేయోక్క గ్రిల్ మరియు క్రోమ్ ఆక్సెంట్లను ఇచ్చారు. డిఆర్ఎల్ తో పాటు ఇచ్చిన హెడ్ ల్యాంప్స్ మరియు హై భీమ్ లైటుకు హాలోగన్ బల్బ్ అందించారు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

ఇంకా కారుయొక్క సేడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలి అంటే, ఈ కారుకు 18 అంగుళాల 5 స్పోక్ మషీన్డ్ అలాయ్ చక్రాలను ఇచ్చినందు వలన కారుయొక్క రూపు మరింత ఆకర్షణగా మారింది. దీనితో పాటు కారుయొక్క అద్దాలకు ఇచ్చిన నల్ల రంగు క్రోమ్ ఫినిషింగ్ చేసేవాళ్లను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

ఈ సారి న్యూ జనరేషన్ ఆల్టురస్ జి4 కారులో ఇచ్చిన ఎల్ఇడి టర్న్ సిగ్నల్స్ మరియు ఓఆర్విఎం చాకక్గా విన్యాసింపబడింది. రాత్రి పూట ఈ ఆరుకు ఇచ్చిన ఇల్యూమినేటెడ్ డోర్ హ్యాండల్స్ ఎక్కువ మెరుపును అందిస్తుంది.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

కారు వెనుకవైపు వచ్చేవాళ్లకు, ఆల్టురస్ జి4 కారులోని ఆల్ ఎల్ఇడి టైల్ ల్యాంప్స్ పైన ఇచ్చిన క్రోమ్ స్ట్రిప్స్ కూడా కారుయొక్క ఆకర్షతను పెంచుతుంది. జతగా "ఆల్టురస్ జి4" అనే బ్యాడ్జింగ్ అందుచటంతో కారుయొక్క లుక్ ఇక్కాస్త పెంచుతుంది.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

కాక్పిట్

ఆల్టురస్ జి4 కారులోని డ్రైవర్ సిట్ డోర్ ఓపెన్ చెయ్యగానే, చక్కగా విన్యాసింపబడిన సీట్లు ఆకర్షిస్తుంది మరియు తమ పాత జనరేషన్ కారులోని స్థానాన్ని పొందింది. కారుయొక్క డ్యాష్బోర్డ్ సాఫ్ట్ టచ్ లెదర్ కోటను పొందింది. మొత్తంగా కారు లోపల ఎంట్రీ ఇవ్వగానే ప్రయాణికులకు ప్రీమియంగా కనిపించే మాదిరిగా డ్యాష్బోర్డును ఇంస్టాల్ చేశారు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

సెంటర్ కంసోల్ కూడా లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్స్ డ్రైవర్ రైడింగ్ కు సౌకర్యాన్ని ఇవ్వటమే కాకుండాపలు రకాల స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ బటన్లను ఇవ్వడం జరిగింది. దీనిలో ఇచ్చిన బటన్స్ ద్వారా ఇన్స్ట్రుమెంట్ కంసోల్ లో ఉన్న అషన్లను కంట్రోల్ చేసుకోవచ్చు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

స్టీరియో మరియు ఇంఫోటైన్మెంట్

ఇంక మహీంద్రా ఆల్టురస్ జి4 కారులోని ఇంఫోటైంమేంట్ సిస్టం గురించి చెప్పాలీ అంటే, 8 అంగుళాల టచ్స్క్రీన్ యూనిట్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తుంది. యుఐ సిస్టం కూడా మృదువుగా సాగుతుంది. 6 స్పీకర్ స్టీరియో అంత చక్కాగా పనిచేయదనేది ఒక అప్డేట్.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

ఈ కారులో ఇచ్చిన ఇంఫోటైంమేంట్ సిస్టంయొక్క మరొక్క ప్రముఖమైన ఫీచర్ అంటే దింట్లో లైవ్ రేడియాని రెకార్డ్ చేసుకోవచ్చు, ఇందువలన రేడియోలో వచ్చే పాటలను మీరు రెకార్డ్ చేసుకోవచ్చు. కానీ రెకార్డ్ అయిన పాటలు ఇంబ్యూల్ట్ లో స్టోరేజ్ అయ్యుంటుంది.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

ఇన్స్ట్రుమెంట్ కంసోల్ 7 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే వాహానం గురించి మరిన్ని వివరాలను అందిస్తుంది. మరియు మరిన్ని వేరే కార్టులలో లాగ కాకుండా రీడింగులు చాలా స్పష్టంగా ఉంటాయి.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

వాస్తవం, కంఫర్ట్ మరియు బూట్

వాస్తవం లోకి వస్తే ఆల్టురస్ జి4 కారు ఎన్నో రకాల ఆఫర్లను మాలికులకు ఇస్తుంది. దింట్లో ఇచ్చిన నెఫ్పా లెదర్ సీట్లు ప్రయాణికులకు ప్రీమియం ఫీల్ ఇస్తుంది. మహీంద్రా ఆల్టురస్ 7 ఆసనాల మారాదిలో వస్తుంది. కేవలం డ్రైవర్ సిట్ మాత్రం 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

సెకెండ్ రోలో కూచునే ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బందిగా ఉండకూడదని విశాలమైన లెగ్ రూమ్ మరియు కానీ రూమ్ ఇచ్చారు. కానీ మూడవ రో సీట్లలో కూర్చోవాలి ఆంటీ సెకెండ రో సీట్లను మడిచాలి. మూడవ రోలో కూర్చునేవారికి కొంచం ఇబ్బందిగా ఉండ వచ్చు ఎందుకంటే ఇక్కడ విశాలమైన హెడ్ రూమ్ ఇచ్చినా కూడా లెగ్ రూమ్ కాస్త చిన్నదే.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

మొత్తంగా కాయూలోని క్యాబిన్ విశాలంగా ఉన్నందువలన ప్రయాణికులకు ఏ మాత్ర ఇబ్బందికరంగా కలగకుండా ప్రీమియం అనుభవాన్ని ఇస్తుంది. ఇందులో సం రూఫ్ కూడా ఇవ్వటం తో, దీనిని క్లోస్ చేసేటప్పుడు మీ చేతులు తగలవు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

కారులోని ఏసీ సఫలంగా పనిచేసేందువలన తక్షణమే డ్యూయల్ టోన్ క్లైమేట్ కంట్రోలర్ ను సహకరిస్తుంది. మూడవ రో లో కూడా ఏసీ వెంట్స్ ఇచ్చారు. ప్రయాణించే సమయంలో మీరు తెచ్చుకొనే వాటర్ బాటిల్స్ మరియు స్నాక్స్ పెట్టుకునేందుకు చోటు కూడా ఉంది.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

బూట్ గురించిన మాట్లాడాలి అంటే మూడవ రో సిటింగ్ వేసుకుంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ థర్డ్ రో మడవకుండా ఉన్నట్లయితే ఎక్కువ లాగేజ్లను పెట్టేందుకు స్థలం దొరుకుతుంది. అంటే కాకుండా దీనిని విద్యుత్ సహాయంతో ఓపెన్ చెయ్యవచ్చు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

ఇందువలన మీరు ఎప్పుడైనా షాపింగుకు వెళ్తే ఏ మాత్ర సందేహం లేకుండా మీకు మీరు కొనిపెట్టిన వస్తువులను బూట్ లో, స్టార్ చేసుకోవచ్చు. సెన్సార్ మూలంగా దీనిని ఆపరేట్ చేసేటప్పుడు మీ కారు తాళాలు మీ దెగ్గర తప్పనిసరిగా ఉండాలి.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

కారు లోపలున్న క్యాబిన్ కూడా ప్రశాంతమైన లైటింగ్ మరియు ఎల్ఇడి లైట్లను అన్ని రోలకు ఇచ్చారు. మరిన్ని ఫీచర్స్ ఐన టిల్ట్, టెలిస్కోపిక్స్టీరింగ్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ అసిస్ట్, రైన్ సెన్సింగ్ వైపర్స్, ఇల్యూమినేటెడ్ గ్లో బాక్స్, టైర్ ప్రేష్షుర్ సెన్సార్ మరియు ఎలెక్ట్రిక్ పార్క్ తో పాటు ఆటో హోల్డర్లను స్టాండర్డ్గా ఇవ్వటం జరిగింది.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

ఇంజిన్, పరఁఫార్మెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్

మహీంద్రా ఆల్టురస్ జి4 కారు 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీసెల్ ఇంజిన్ సహాయంట్ 178బిహెచ్పి మరియు 420ఎన్ఎం టార్క్ ఉత్పాదించే శక్తిని పొందగా, ఇంజిన్ ను మెర్సిడిస్ సంస్థనుంచి పొందిన 8 స్పీడ్ ఆటొమ్యాటిక్ గేర్బాక్స్ తో జోడింపబడింది.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

ఒక్క ఎస్‌యూవీ కారుగా ఆల్టురస్ జి4 తక్కువ శ్రేణిలో ఆఫ్-రోడ్ లలో కూడా ఏ ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయవచ్చు, ఎందుకంటే ఎక్కువ సామర్థ్యంలో ఆఫ్-రొడింగ్ చేసేందుకు తగినట్టుగా ఎక్కువ గౌండ్ క్లియరెన్స్ ఇవ్వలేదు. జతగా 2WD, 4WD మరియు 4WD హై అనే మూడు ఫోర్ విల్ డ్రైవ్ సిస్టం ఇచ్చారు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

దీనితో పాటు ఆల్టురస్ జి4 కారు వింటర్ మరియి సమ్మర్ అనే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. సామార్ మోడ్ లో సాధారణ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది, మరియు వింటర్ మోడ్ లో ఫస్ట్ గేర్ సపోర్ట్ చెయ్యదు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

బ్రేక్ విషయాలకు వస్తే ఆల్టురస్ జి4 కారులో 255/60 ఆర్18 టైర్లను ఇచ్చినందువలన అది చక్కటి గ్రిప్ పొందుతుంది. కారులోని సస్పెన్షన్ సిస్టం చాక్కగా ఉండటం వలన బంప్స్ మరియు ప్యాత్ హొల్స్ వస్తే సులభముగా డ్రైవ్ చెయ్యవచ్చు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

సేఫ్టీ ఫీచర్లు

మహీంద్రా ఆల్టురస్ జి4 కారులో ప్రయాణికుల సురక్షిత కోసం 9 ఎర్బ్యాగ్స్, ఎలెక్ట్ర్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏఆర్పి, హిల్ డీసెంట్ కంట్రోల్, బిఏఎస్, ఏఎస్ఎస్, ఎబిడి, ఇబిడి, అల్ట్రా రిజిడ్ క్వాడ్ ఫ్రేమ్, రియర్ గ్లాస్ డిఫాగర్ మరియు ఐఎస్ఓ ఫిక్స్ మౌంట్స్ ఇచ్చారు.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

పోటీదారులు

మహీంద్రా ఆల్టురస్ జి4 కారు ఒక్క సరి మార్కెట్లో లాంచ్ అయితే, టొయోటా ఫార్చూనర్, హొండా సిఆర్-వి, ఫోర్డ్ ఇండియావర్ మరియు హ్యుండై సాంటా ఎఫ్ఇ కారులకు పోటీ ఇవ్వనుంది.

మహీంద్రా ఆల్టురస్ జి4 - మహీంద్రా సంస్థయొక్క ప్రిమియం ఎస్‌యూవీ కారు

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

ఆల్టురస్ జి4 కారు మహీంద్రా సంస్థ ఐ వరకు తయారించిన కారులలో ప్రీమియం సౌకర్యాలను పొందింది. ఎక్స్యువి 500 కారుకు పోల్చుకుంటే ఐ కారు ఎంతో మేలైనది చెప్పుకోవచ్చు. మరియు మహీంద్రా సంస్థ దేశీయ మార్కెట్లో ఈ కారు ఎక్కువగా అమ్మబడాలని ఐనంతా తక్కువ ధరను విధించారు.

Read more on: #mahindra #review #new car #suv
English summary
Mahindra Alturas G4 Review — The Benchmark For Future Mahindra SUVs
Story first published: Wednesday, November 21, 2018, 14:08 [IST]
X

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more