మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

కొన్ని ఏడాదుల ముందు దేశియ మార్కెట్లో ఎస్‌యూవీ కార్ల అమ్మకాలలొ మరియు తయారిలొ ఎమ్తగానొ పేరును సంపాదించిన మహీంద్రా సంస్థ, దశాబ్దాల పాటు ఎస్యువి కార్ మార్కెట్లొ ఈ కారులకు వేరెవి సాటి లేదని నిరుపించింది. ముందుగా జీప్ కారులను ప్రవేశ పెట్తి తదనంతరం బలెరొ లాంటి కారులను గ్రాహకులకు అందించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

కాని ఇవన్ని సబ్-4-మీటర్ ఎస్‌యూవీ కారు రాక ముందు బాగానే సేల్స్ అయ్యాయి. సబ్-4-మీటర్ సెగ్మెంట్ రాంగానె అన్ని దేశంలోని అన్ని వాహన తయారక సంస్థలు ఈ సెగ్మెంట్లో ఎస్యువి వాహనాలను తయారు చేసెందుకు ముందుకు వచ్చాయి, దానికి ప్రత్యేక ఉదాహరణ అంటె అది మారుతి సుజుకి సంస్థ యొక్క విటారా బ్రెఝా.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

ఇప్పుడు మహీంద్రా సంస్థ తమ సరికొత్త ఎక్స్‌యూవీ 300 కరుతో మళ్లీ మార్కెట్ను శాశించేందుకు సిద్దంగా ఉంది. ఈ కారు యొక్క ఫీచర్లు మరియు డిసైన్ గురించి తెలుసుకుంటె ఇక బ్రెఝా కారును వెనుక పెడతారేమొ.? ఐతె ఈ కారు గురించి ఈ స్టోరిలొ ఫుల్ డీటెల్స్ మీ కొసం అందిస్తున్నాం.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

డిసైన్ మరియు స్టైల్

మహీంద్రా సంస్థ తమ ఎక్స్‌యూవీ 300 కారును దక్షిణ కొరియాకు చెందిన స్యాంగ్యాంగ్ సంస్థయొక్క టివొలి ప్లాట్ఫార్మ్ ఆధరించింది. విన్యాసంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారులాగె ఎంతగానొ కనిపించె ఎక్స్‌యూవీ 300 కారులో, క్రోమ్ యొక్క హారిజాంటల్ స్ట్రిప్ గ్రిల్ పైన అందించారు. గ్రిల్ భాగం మధ్క్యలో అందించిన మహీంద్రా బ్యాడ్జింగ్ కారుయొక్క విన్యాసాన్ని మరింత ఆకర్షంగా కనిపించెదుకు సహకరిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

ఇక ఈ కారులొ అందించిన ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఫగ్ ల్యాంప్స్ మరియు ఎల్ఇడి డిఆర్ఎల్స్ సహ కారును లుక్ ను ఆకర్షింప చేస్తుంది. ఫాగ్ ల్యాంప్స్ కింద ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అందించారు. ఏర్ డ్యామ్ కిందన ఫొక్స్ స్కిడ్ ప్లేట్స్ అందించారు. కారు యొక్క ఫ్రంట్ లుక్ ఎక్స్‌యూవీ 500 లాగ కనిపించిన కొత్త తరం లుక్ ఇది అందిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

ఇక కారు యొక్క సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలి అంటె 17 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వ్హీల్స్ మరియు కారు యొక్క గార్తానికి సరిపోయెలాగ అల్నాక్ 4జి 215/55 టైర్లను అందించారు. సి-పిల్లర్ లో ఉన్న ఫ్లోటింగ్ రూఫ్ కు నల్ల రంగును అందించారు. కరుయొక్క డ్యుయల్ టోన్ రంగు మరియు బ్లాక్ ప్లాస్టిక్ క్లేడింగులు కారు అందాన్ని పెంచింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారు యొక్క రియర్ స్టైల్ గురించి చెప్పాలి అంటె, కొత్త తరం టైల్ లైట్స్, రెజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ పైన పెద్దగా మహీండ్రా సంస్థ యొక్క బ్యాడ్జింగ్, బూట్ లిడ్ పైన వేరియంట్ యొక్క లొగొ మరియు స్పోర్టి బంపర్ పొందింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

ఇంటీరియర్

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారు లోపల కూడా డ్యుయల్ టోన్ రంగును అందించటం జరిగింది. ఈ డ్యుయల్ టోన్ రంగు సీట్లు మరియు డ్యాశ్ బోర్డ్ పైన కూడా అందించారు. కారు లోపల వచ్చిన తక్షణమే మిమ్మలీ ఈ కారుయొక్క ప్రీమియం ఫీచర్లు ఆహ్వానిస్తుంది. మీ మొబైల్ మరియు మరిన్ని చిన్న వస్తువులను పెట్టుకునేందుకు గ్లోవ్ బాక్స్ అందించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

కారులో 2 జోన్ క్లైమేట్ కంట్రోలర్ అందిచారు, ఇదీ ఈ కారుయొక్క సెగ్మెంట్లో మొదటి సారిగా అందించారట. అంతె కాకుండా కారుయొక్క స్తీరింగ్ వ్హీల్ కూడా లెధర్ తొ కప్పారు. స్టీరింగ్ వ్హీల్ ఎడుమ వైపున ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు ఫోన్ కాల్స్ రిసివ్ చేసెందుకు సహకరిస్తుంది, ఇంక కుడి వైపుగా ఉన్న బటన్లు క్రూస్ కంట్రోల్ సిస్టం మరియు వాయ్స్ కాండ్లకు సహకరిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారులోని ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్ స్పీడో మీటర్ మరియు రెవ్ కొంటర్లను పొందింది. దీనిని వైట్, స్కై బ్లూ, బ్లూ, యెల్లొ మరియు రెడ్ అనే రంగులలొ కాన్ఫిగర్ చేసుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

డయాల్స్ మధ్యలో ఉన్న 3.5 అంగుళాల మల్టి ఇన్ఫార్మేశన్ డిస్ప్లే ట్రిప్ మీటర్, ఆవరేజ్ స్పీడ్ మరియు డ్రైవింగ్ టైమ్ అంతె కాకుండ ఇది డైరెక్షన్ మానిటరింగ్ సిస్టం ఫీచర్ని కూడా అందిస్తుంది. కారు యొక్క ఫ్రంట్ రెండు సీట్ల మధ్యభాగంలో లెధర్ తో కూదిన గేర్ క్నాబ్, సెంటర్ కంసోల్ లో ఆక్స్ మరియు యుఎస్ బి 12 వోల్స్ సాకెట్ అందించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

స్టీరియొ మరియు ఇన్ఫోటైన్మెంట్

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కర్లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అందించారు. ఇది ఆండ్రాయ్డ్ మరియు ఆపల్ కార్ ప్లే మరియు మహీంద్రా యొక్క బ్లూ సెన్స్ ఆప్ సహకరిస్తుంది. అంతె కాకుండా ఇది బ్లూతూత్, ఆక్స్ మరియు యుఎస్పి నీ కూడా సహకరిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

మహీంద్రా యొక్క బ్లూ సెన్స్ ఆప్ స్టార్ట్ చెయ్యగానె ఇన్ఫోటైన్మెంట్ సిస్టం లోని కంట్రోల్స్ ని స్మార్ట్ వాచ్ సహాయంతో కంట్రోల్ చెయవచ్చు. స్మార్ట్ వాహ్ ద్వారా క్లైమేట్ కంట్రోల్ మరియు బమ్డియొక్క డాక్యూమెంట్స్ చూసుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

ఇన్ఫీటైన్మెంట్ సిస్టం డిస్ప్లే ఎక్స్‌యూవీ 300 3డి స్యాటిలైట్ న్యావిగేహ్సన్ మ్యాప్, స్పీడ్ అలర్ట్ మరియు మరిన్ని ఫీచర్లను సహకరిస్తుంది. అంతె కాకుండా ఎంటర్టైన్మెంట్ కొసం టాటా నెక్సాన్ కారులలొ అందించిన హర్మాన్ ఆడియో సిస్టం అందించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

కంఫర్ట్ మరియు బూట్

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారులో సొఉకర్యవంతంగా ప్రయాణించేందుకు, ఎక్కువ గాత్రం మరియు ప్రీమియం సీట్లను అందించారు. దీని మూలంగా లాంగ్ డ్రైవ్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాని ముందు వైపు చాలా పొదువున్న డ్రైవర్లు కూర్చొవటానికి కొంత వరకు ఇబ్బందిగా ఉండచ్చు అని మా అభిప్రాయం.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

ఇక వెనుక వైపు ఉన్న సీట్లకు ఎసి వెంట్స్ ఇవ్వనందువలన, ప్రయాణికులకు కొంత వరకు ఇబ్బందిగా ఉండచ్చు. కాన్ని ఇక్కడ సొఉకర్యవంతంగా కూర్చునెండుకు విశాలమైన లెగ్ రూం అందించారు. మరియు అండర్ థై సపోర్ట్ కూడా అందించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

రియర్ సీట్ మధ్య భాగంలో ఉన్న సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ ఓపెన్ చెయ్యక పోతె అక్కడ ముగ్గురు కూర్చోవచ్చుమ్, ఆర్మ్ రెస్ట్ తెరిచినట్లైతె అక్కడ కేవలం ఇద్దరు మాత్రమే కూచొగలరు. డోర్ లో ఒక లీతర్ వాటర్ బాటల్స్ పెట్టుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

మహింద్రా ఎక్స్‌యూవీ 300 కారు సబ్-4-మీటర్ సెగ్మెంట్లో ఎలెక్ట్రిక్ సన్ రూఫ్ కలిగిన కరు అనే పేరును పొందింది. దీనిని ఎలెక్ట్రిక్ ద్వార అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారు బూట్ గురించి చెప్పాఅలి అంటె ఈ కారులో తక్కువ శాతం స్పేస్ ఇవ్వగా ఎక్కువ స్థలం కావాలి అంటె రియర్ సీట్లను ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

ఎంజిన్ మరియు పర్ఫార్మెన్స్

మహీంద్రా ఎక్స్యువి 300 కారు 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు మరాజొ కారులో అందించిన 1.5 లీటర్ టర్బో-చార్జ్డ్ డీసెల్ ఎంజిన్ అందించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

1.2 లీటర్ పెట్రోల్ ఎంజిన్ 110బిహెచ్పి మరియు 200 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తె ఇక, 1.5 లీటర్ డీసెల్ ఎంజిన్ 115బిహెచ్పి మరియు 300ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఎంజిన్లను 6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో జోడించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

భారతీయ రోడ్దులో పయణించె విధానానికి తగ్గత్టుగా ఇందులో పర్పార్మెన్స్ అందించారు. మహీంద్రా సంస్థ చెప్పినట్లుగా పెట్రోల్ వేరియంట్ కారులు ప్రతీ లీటర్కు 17 కిలోమీటర్ మరియు డీసెల్ ఎంజిన్ కార్లు సుమారు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందట.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 పరిమాణం

మహీంద్రా ఎక్స్‌యూవీ కారు 1627ఎంఎం హైట్, 3995 ఎంఎం లాంగ్ మరియు 1821 ఎంఎం విడ్త్ పొందింది. మరియు 2600ఎంఎం వ్హీల్ బేస్ కూడా పొందింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

సేఫ్టి ఆండ్ కీ ఫీచర్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారులో ప్రయాణికుల సేఫ్టి కోసం 7 ఏర్బ్యాగ్స్, ఎబిఎస్, ఇబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్, ఇఎస్పి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ వ్యూ పార్కింగ్ క్యామెరా, హీటెడ్ మరియు పవర్ ఫోల్డ్ రియర్ వ్యూ ఒఆర్విఎం, హైట్ అడ్జస్టబల్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ సెన్సార్స్, ఐఎస్ఒఫిక్స్ మొఉంట్స్ మరియు 4 చక్రాలకు డిస్క్ బ్రేక్ అందించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

ఇంతె కాకుండా ఈ కారులో ఆటోమ్యాటిక్ హెడ్ లైట్స్, రైన్ సెన్సింగ్ వైపర్స్, సన్ రూఫ్ అందింఛటమే కాకుండా, 2 జోన్ క్లైమేట్ కంట్రోలర్, ఆంటి-పించ్ విండోస్,ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం, క్రూస్ కంట్రోల్, కీ లెస్ ఎంట్రి మరియు ఇంకెన్నొ ఫీచర్లను అందించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారు సరికొత్త మరియు అనేక మైన ఫీచర్లను పొంది మార్కెట్కు ఎంట్రి ఇవ్వటానికి సిద్దంగా ఉంది. ఇందు మూలంగా ఈ కారు విడుదల ఐతె మార్కెట్లో ఉన్న విటారా బ్రెఝా, ఫోర్డ్ ఒకొ స్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ కారులకు పోటి ఇస్తుంది. ఎంత వరకు మారుతి సుజుకి కారుల సేఫ్టి విచారనికి వస్తె అది చాల తక్కువ శాతం రెటింగ్లను పొందుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్
  • మాకు నచ్చింది
  • అనేక ఫీచర్లు ఉన్న ఒక ఎస్యువి
  • అధిక పవర్ ట్రైన్
  • ఎక్కువ సేఫ్టి ఫీచర్స్
  • ప్లియాంట్ రైడ్
  • స్టీరింగ్ మోడ్స్
  • మాకు నచ్చనివి
  • తక్కువ బూట్ స్పేస్
  • అ-పిల్లర్ బ్లైండ్ స్పాట్
  • డ్రైవర్ సీట్ స్తలం
మహీంద్రా ఎక్స్‌యూవీ300 రివ్యూ - ఎక్కువ సేఫ్టి, ఎక్కువ ఫీచర్స్

మీకు తెలియాల్సింది

మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ300 కారు ఫెబ్రవరి 14 నందు విడుదల అవ్వనుంది. ఈ కారు డిల్లి ఎక్స్ శోరం మెరకు రూ. 8-12 లక్షల ధరను పొందనుంది.

Most Read Articles

English summary
Mahindra XUV300 First Drive — Specs, Key Features, Performance, Safety - Read In Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more