తక్కువ ఫ్యూయల్ కన్సెమ్షన్‌లో హోండా గిన్నీస్ రికార్డ్

By Vinay

జపనీస్ కార్ తయారీ సంస్థ హోండా తక్కువ ఫ్యూయల్ కన్సెమ్షన్‌లో కొత్త గిన్నీస్ రికార్డ్‌ను నమోదుచేసుకుంది. 25 రోజుల్లో 8,387 మైళ్లకు గాను 100.31 మైల్స్/గ్యాలెన్ యావరేజ్‌ను నమోదుచేసింది.

హోండా యొక్క యూరోపియన్ రీసర్చ్ మరియు డెవలప్‌మెంట్ సభ్యులు ఫెర్గల్ మెగ్రాత్, జులియన్ వారెన్ ప్రపంచానికి హోండా ఫ్యూయల్ ఎకానమి గురించి తెలిపేందుకు ఈ ఛాలెంజ్‌ను తీసుకున్నారు.

honda

ఆస్ట్రేలియా నుంచి యూకే వెళ్లడానికి ఫ్యూయల్ కోసం కారు కేవలం 9 సార్లు మాత్రమే నిలపబడింది. సరాసరిగా ఒక ఫుల్ ట్యాంక్‌తో 932 మైళ్లు నడిచింది.

ఈ ప్రయాణం జూన్ 1న ఆల్ట్స్‌లో ప్రారంభమై బెల్జియం మరియు కాంటినెంట్స్ మీదుగా క్లాక్ వైస్ డైరెక్షన్‍లో తిరిగి మొదటి ప్రాంతానికి జూన్ 25న చేరుకుంది.

honda

ఈ రికార్డ్ సాధించే క్రమంలో తెలిపిన 24 దేశాల్లో కారులో ఎటువంటి మార్పులు చేయలేదు. రికార్డ్ సాధించినట్లుగా మైలేజ్ లాగ్‌బుక్, జీపీఎస్ రీడింగ్, వీడియో మరియు ఫోటోలను స్వతంత్ర సాక్షుల సంతకాలను సేకరించింది.

ఇద్దరు డ్రైవర్లు మొత్తం ప్రయాణం పూర్తయ్యే వరకు కారులోనే ఉన్నారు. ఈ కారు అత్యధిక ఫ్యూయల్ ఎకానమిని సాధించింది.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్‌స్పార్క్.......

Most Read Articles

English summary
Japanese carmaker Honda has set a new Guinness World Record for the lowest fuel consumption, recording an average 100.31 miles per gallon over 8,387 miles in a 25 day drive across all 24 EU contiguous countries.
Story first published: Wednesday, July 8, 2015, 9:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X