డ్రైవర్ లెస్ కార్లకు అడ్వాన్స్‌గా డ్రైవర్ లెస్ ఎగిరే కార్లు

By Anil

ఫ్రాన్స్ ఆధారిత సంస్థ ఎయిర్‌బస్ విమానాలను తయారు చేసే సంస్థగా మనకు బాగా సుపరిచితం. అయితే ఇప్పుడు ఈ ఎయిర్‌బస్ సాంకేతిలో ఒక అడుగు ముందుకు వేసి ఎగిరే విమానాలతో పాటు ఎగిరే కార్లను కూడా తయారు చేయనుంది. ప్రస్తుతం అమెరికాలో గల సిలికాన్ వ్యాలీలోని ఎయిర్‌బస్ వారి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వారు ఈ ఎగిరే కార్ల మీద ప్రయోగాలు చేస్తున్నారు.

అంతర్జాతీయంగా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు ఎయిర్‌బస్ రూపొందిస్తున్న ఎగిరే కార్ల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీనిని అభివృద్ది చేస్తున్నారు. ఈ ఎగిరే కార్ల గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

డ్రైవర్ లెస్ కార్లకు అడ్వాన్స్‌గా డ్రైవర్ లెస్ ఎగిరే కార్లు

ఎయిర్‌బస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఈ ఎగిరే కార్ల ప్రాజెక్టుకు వహానా అనే పేరును కోడ్ గా నిర్ణయించింది.

డ్రైవర్ లెస్ కార్లకు అడ్వాన్స్‌గా డ్రైవర్ లెస్ ఎగిరే కార్లు

కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఎయిర్‌బస్ ఇన్నోవేషన్ గ్రూప్ ఎ3 ఈ ఎగిరే కారును అభివృద్ది చేస్తోంది.

డ్రైవర్ లెస్ కార్లకు అడ్వాన్స్‌గా డ్రైవర్ లెస్ ఎగిరే కార్లు

చిన్న డ్రోన్ వంటి డిజైన్ రూపంలో ఉండే విదంగా ఉన్న ఈ ఎగిరే కారును వివిధ రకాల ప్రొపెల్లర్స్‌ను వినియోగించి సిటి ఎయిర్‌బస్ ఆధారంతో అభివృద్ది చేస్తున్నారు.

డ్రైవర్ లెస్ కార్లకు అడ్వాన్స్‌గా డ్రైవర్ లెస్ ఎగిరే కార్లు

ఇది విమానం తరహాలోనే ఉన్నప్పటికీ భూమి మీద సులభంగా ల్యాండ్ అవుతుంది మరియు పట్టణాల్లో వివిధ ప్రదేశాల్లో దిగడానికి తక్కువ ఎత్తులో కూడా ప్రయాణిస్తుంది.

డ్రైవర్ లెస్ కార్లకు అడ్వాన్స్‌గా డ్రైవర్ లెస్ ఎగిరే కార్లు

భయంకరమైన ట్రాఫిక్ జామ్‌లతో విసిగిపోయిన నగర వాసులకు ఈ ఎగిరే కార్లను వినియోగించే అవకాశం అతి త్వరలో రానున్నట్లు తెలిపారు.

డ్రైవర్ లెస్ కార్లకు అడ్వాన్స్‌గా డ్రైవర్ లెస్ ఎగిరే కార్లు

ఎ3 లో ఉన్న ప్రాజెక్ట్ పేరు వహానాను సంస్కృతం నుండి సేకరించినట్లు ఎయిర్‌బస్ తెలిపింది. వాహానా అనగా మోసుకెళ్లేది అని అర్థం.

డ్రైవర్ లెస్ కార్లకు అడ్వాన్స్‌గా డ్రైవర్ లెస్ ఎగిరే కార్లు

2017 చివరి నాటికి ఎయిర్‌బస్ సంస్థ ఈ ఎగిరే కార్లను అందుబాటులోకి తీసుకురానుంది.

డ్రైవర్ లెస్ కార్లకు అడ్వాన్స్‌గా డ్రైవర్ లెస్ ఎగిరే కార్లు

  • గంటకు 74,00 కిమీ.లు వేగంతో ప్రయాణించే విమానాలు

Most Read Articles

English summary
After Driverless Cars, It's Time For A Ride In The Sky
Story first published: Wednesday, August 24, 2016, 18:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X